May 05, 2018

అమ్మకు ప్రేమతో | Mothers' Day Special Video | Vocal | Telugu | 2017 | HO...

❄❄❄ అమ్మ... మాతృ దినోత్సవ ప్రత్యేకం ❄❄❄

❄❄❄ MOTHERS' DAY SPECIAL ❄❄❄

అమ్మ.. ఓ అమృతమయి..

ఆడపిల్లగ జన్మించిన మొదటిక్షణం నుండే

సహనానికి మారుపేరుగా.. ప్రేమకు ప్రతిరూపంగా

నిత్యం కదిలే యంత్రంలా పనిచేసుకుపోయే అమ్మ ఓ అపురూపమైన చిత్రమే..

క్షణకాలం తీరికలేని ఈ జనజీవన స్రవంతిలో

అమ్మ గొంతు మూగబోతున్నది...

నాన్న ఒంటరిగా మిగిలిపోతున్నాడు...

మనకోసం వెచ్చించుకునే రోజుల్లో...

క్షణాలు వారికోసం ఖర్చుచేద్దాం..

తరగని చెరగని చిరునవ్వుతో వారిని సాగనంపుదాం...

వారికి మనం ఇవ్వగలిగినది ఏమైనాఉందంటే...?

అది కేవలం రవ్వంత ప్రేమ మాత్రమే!

No comments:

Post a Comment

If you have any doubts, please let me know