March 28, 2020

CORONAVIRUS INDIA UNDER LOCKDOWN | PRECATIONS AND PREVENTIONS | HNTV Telugu

CARONA VIRUS - INDIA LOCKDOWN - BIBLE VERSES

కరోనా వైరస్, స్వైన్ ఫ్లూల్ ల వంటి చీడల గురించి బైబిల్ లోని పాతనిబంధన క్రొత్తనిభంధనలో పలుమార్లు ప్రస్తవించబడింది. కరోనా వైరస్ నేడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య, ఈ కోవిడ్ 19 వల్ల వే లసంఖ్యలో ప్రజలు మృతులపాలవుతుండగా లక్షలసంఖ్యలో కరోనా బారినపడి ఆసుపత్రుల పాలు అవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలు లాక్ డౌన్ లు ప్రకటించినా పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా కనిపించడం లేదు. ప్రతిమనిష్ ఈ కరోనా వైరస్ బారిన పడకుండా స్వీయ నియంత్రణలో ఉండేలా ప్రయత్నైంచాలి. అప్పుడే ఈ కోవిడ్19 ను మనం ఎదుర్కొని మరణాలను అదుపు చేయగలము.

March 25, 2020

CORONAVIRUS AND SELF QUARANTINE IN THE BIBLE | Telugu Video | HNTV Telugu

<iframe width="480" height="270" src="https://www.youtube.com/embed/JGOzjzGI6hE?clip=

March 20, 2020

CORONAVIRUS EFFECT IN INDIA - BEST PRECAUTION METHODS TO AVOID INFECTION

CORONAVIRUS EFFECT IN INDIA

BEST PRECAUTION METHODS TO AVOID INFECTION

CORONA VIRUS EFFECTS IN ANDHRA PRADESH AND TELANGANA STATES

March 16, 2020

JESUS CHRIST | MESSIAH PROMISED BY GOD | JESUS FULFILLED PROPHESIES IN T...

క్రీస్తే మెస్సీయ అని తెలిపే ముఖ్యమైన ప్రవచనాలు వాటి నెరవేర్పు
No other person in history has volumes written about them before he was born. Jesus stands out as the Messiah promised by God. Many old testament prophesies give specific details about his life and were fulfilled by Jesus when he was on earth.

March 09, 2020

యేసయ్య సమాధిలొ మడుతపెట్టిన తలరుమాలు యేసయ్యను గురించి ఏమి చెబుతుందో తెలిస...

యేసయ్య సమాధిలొ మడుతపెట్టిన తలరుమాలు యేసయ్యను గురించి ఏమి చెబుతుందో తెలిస్తే ఆశ్చర్యపొతారు!

ఈస్టర్ ఆదివారం నాడు పునరుత్థానుడైన యేసయ్య సమాధిలోకి శిష్యులు వెళ్ళి చూసినప్పుడు శరీరానికి కప్పిఉంచిన వస్త్రం ఓ ప్రక్క పడిఉండగా ఆయన తలక్రింద మడుతపెట్టి ఉంచిన తలరుమాలు మాత్రం చక్కగా మడతపెట్టి ఉంటుంది!

అలా ఆ తలరుమాలు ఎందుకు మడతపెట్టి ఉంది?

దానికి ఎవరు అలా మడుతపెట్టారు?

మడుతపెట్టిన ఆ రుమాలు యేసయ్యను గురించి ఏమి తెలియచేస్తుంది?

ఆ రోజుల్లోని యూదా సాంప్రదాయాలు ఈ విషయమై ఏమి చెబుతున్నాయి? 

ప్రతిఒక్కరు తప్పక తెలుసుకొవలసిన గొప్ప మర్మం దాగిఉన్న విషయం ఇది.