కరోనా వైరస్, స్వైన్ ఫ్లూల్ ల వంటి చీడల గురించి బైబిల్ లోని పాతనిబంధన క్రొత్తనిభంధనలో పలుమార్లు ప్రస్తవించబడింది. కరోనా వైరస్ నేడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య, ఈ కోవిడ్ 19 వల్ల వే లసంఖ్యలో ప్రజలు మృతులపాలవుతుండగా లక్షలసంఖ్యలో కరోనా బారినపడి ఆసుపత్రుల పాలు అవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలు లాక్ డౌన్ లు ప్రకటించినా పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా కనిపించడం లేదు. ప్రతిమనిష్ ఈ కరోనా వైరస్ బారిన పడకుండా స్వీయ నియంత్రణలో ఉండేలా ప్రయత్నైంచాలి. అప్పుడే ఈ కోవిడ్19 ను మనం ఎదుర్కొని మరణాలను అదుపు చేయగలము.
No comments:
Post a Comment
If you have any doubts, please let me know