యేసయ్య సమాధిలొ మడుతపెట్టిన తలరుమాలు యేసయ్యను గురించి ఏమి చెబుతుందో తెలిస్తే ఆశ్చర్యపొతారు!
ఈస్టర్ ఆదివారం నాడు పునరుత్థానుడైన యేసయ్య సమాధిలోకి శిష్యులు వెళ్ళి చూసినప్పుడు శరీరానికి కప్పిఉంచిన వస్త్రం ఓ ప్రక్క పడిఉండగా ఆయన తలక్రింద మడుతపెట్టి ఉంచిన తలరుమాలు మాత్రం చక్కగా మడతపెట్టి ఉంటుంది!అలా ఆ తలరుమాలు ఎందుకు మడతపెట్టి ఉంది?
దానికి ఎవరు అలా మడుతపెట్టారు?
మడుతపెట్టిన ఆ రుమాలు యేసయ్యను గురించి ఏమి తెలియచేస్తుంది?
ఆ రోజుల్లోని యూదా సాంప్రదాయాలు ఈ విషయమై ఏమి చెబుతున్నాయి?
ప్రతిఒక్కరు తప్పక తెలుసుకొవలసిన గొప్ప మర్మం దాగిఉన్న విషయం ఇది.
No comments:
Post a Comment
If you have any doubts, please let me know