తూర్పుదేశపు జ్ఞానులు - Wise Men
Christmas Special Stories - Bro Ravikumar Ongole
తూర్పుదేశపు జ్ఞానులు - వారిని మనం జ్ఞానులని పిలుచుకోవడంలోనే తెలుస్తుంది కదా.. వారెంత మేధావులో, చరిత్రకారుల అభిప్రాయాన్నిబట్టి వారు మేధవులు, జ్ఞానసంపన్నులు, ఉన్నతకుటుంబాలలో జన్మించిన వారు, మరికొంతమంది వీరిని వారి వారి ప్రాంతాల్లో రాజులు అని కూడా అభిప్రాయపడుతున్నారు. అయినా కూడా వారు వారి దేశాలనుండి కొన్ని వేల మైళ్ళ దూరాన్ని, పరిస్థితులను లక్కచేయక కేవలం యేసయ్యను చూడటానికి ప్రయాణమై వచ్చారు. దర్శించుకున్నారు. మనం మాత్రం ఆయన మన ఇంటిగుమ్మం వద్దే నిలిచి తలుపు తడుతున్నా ఆయన పిలుపును పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్నాం. ఎంతకాలం ఇలా? యేసయ్య రాకడను ఆహ్వానించడానికి జ్ఞానులవలే సిద్దపడదాము, ఆయనను మనలో నింపుకుని ఆరాదించుదాం, కొత్త జీవతాన్ని ఈ క్రిస్మస్ తో ప్రారంభిద్దాం. ఆమేన్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని
subscribe చెయ్యగలరు.