ఇదిగో దేవా నా జీవితం.. ఆపాదమస్తకం నీకంకితం పాడినవారు : బ్రదర్ రవి జాషువా
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
యేసురాజా నీ భవనములో రేయిపగలు వేచిఉందును Bro Ravi Joshua
Wonderful Telugu Christian Song
16 BEST INSPIRATIONAL & MOTIVATIONAL QUOTATIONS
మంచి మాటలు - మరువరానివి
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
NAA PRIYAMAINA YESU PRABHU
FLUTE COVER : VINNY GERA
LATEST TELUGU CHRISTIAN MUSIC ALBUMS
క్రైస్తవుల మదిలో స్థిరంగా నిలచిపోయిన ఎన్నో మధురమైన క్రైస్తవ గీతాలను బెంగళూరులో ఐటి నిపుణుడుగా పనిచేస్తున్న బ్రదర్ విన్నీ గేరా అద్భుతమైన ప్రతిభతో వేణువుపై ఆలపించి దేవుని ఎంతగానో మహిమపరచారు. ఇటివల 'యెహోవా నీ నామము ఎంతో ఘనమైనదీ గీతాన్ని వారిద్వారా మన చానల్ వీక్షకులకు అందించాము. నేడు నా ప్రియమైన యేసు ప్రభూ అనే మరో అద్భుతమైన గీతాన్ని మీ కొరకు అందిస్తున్నాము. వీరి వీడియోలను ఎంతగానో ఆదరిస్తున్నందుకు అందరికీ వందనాలు.
కడపలో అద్భుతమైన సువార్త పరిచర్య
=======================================
Jesus Piligrim Center, Kadapa.
Bro Vijay Kishore and Bro Ajay Kishore కడపలో అద్భుతమైన సువార్త పరిచర్యను street gosple ద్వారా అన్యులకు వాడవాడల ప్రకటిస్తున్నారు, పునరుత్థానుడైన క్రీస్తును ధైర్యంగా ఎవరికి భయపడక పరిస్థితులకు తలవంచక దేవుని సువార్తను జనులకు అందించడం ఎంతో ఆనందకరం. దేవుడు వారి పరిచర్యను మరింత ఆశీర్వదించును గాక! ఆమేన్!
ముళ్ళపొదలు రాళ్ళురప్పలు నిండిన ఈ హృదయసీమలో.. Telugu New Christian melody song
Lyric and Tune: Bro Vijay Kumar Kondaveeti, Vijayawada
ఆల్బం: యేసు ఓ యేసు
సంగీతం: కరుణాకర్
రచన & స్వరకల్పన: విజయ్ కుమార్ కొండవీటి
తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలించదో, అలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. (యోహాను సువార్త 15:1-5}
బ్రదర్ విజయ్ కుమార్ కొండవీటి గారు దేవునిచే ప్రేరేపించబడి అద్భుతమైన ఎన్నో క్రైస్తవ గీతాలను రచించి స్వరపరచి సంగీత విద్వాంసుల సారధ్యంలో ఎన్నో గొప్ప ఆల్బంలను క్రైస్తవ ప్రపంచానికి అందించారు. వాటిలో ఒకటైన యేసు ఓ యేసు ఆల్బం లో ముళ్ళపొదలు రాళ్ళురప్పలు నిండిన ఈ హృదయసీమలో.. అనే పాటను మహాదేవుని గొప్ప కృపను బట్టి మీకు అందిస్తున్నాము. ఈ ఆరాధనా గీతం మీకు నచ్చినట్లైతే మీ బందువులకు, మిత్రులకు తప్పకుండా share చెయ్యండి. మీ కామెంట్ ను క్రింది బాక్స్ లో type చెయ్యండి. దైవజనుల గొప్ప వాక్యసందేశాలతో, పాటలతో, ప్రత్యేక వీడియోలతో మరలా కలుస్తాము. తప్పక చానెల్ ను subscribe చెయ్యగలరు. మా కొరకు ప్రార్ధించండి. ఆమేన్.
ఇటివల తెలంగాణా రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో బైబిల్ ని తగలబెట్టి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వుద్దేశించి ఓ సోదరి కువైట్ నుండి తన ఆత్మీయ సమాధానాన్ని... క్రైస్తవులకు.. మతోన్మాదులకు సరియైన సమాధానాన్ని తెలియపరచింది. ప్రతిఒక్కరూ తప్పక చూడవలసిన విడియో.
watch and subscribe HOPE Nireekshana TV to watch more Christian messages, songs, short stories etc.,
Song: ఆకాశమే నీకు సింహాసనం
Album: యేసుకు చెందినవాడన్ రచన & స్వరకల్పన: బ్రదర్ కొండవీటి విజయ్ కుమార్ గారు
Music: జాకీ వర్ధన్
Singer: నిత్య సంతోషిని
Casting: సిస్టర్ మిన్ని.
మా వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని, పాటలను పదిమందికి పంచడంలో సహాయపడి తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
❄❄❄ Who can be a disciple to Lord Jesus Christ ❄❄❄
Bro.David Karunakar wonderful message,
బ్రదర్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, తిరుపతి
పుట్టుకతోనే పాపులుగా ఈలోకంలో జన్మించిన మనల్ని మన పాపాలనుండి విడుదలను చేసి తన బిడ్డలుగా మలచుకోవాలని ఆనాడు యేసయ్య ఈ లోకాన మనుష్యకుమారునిగా జన్మించాడు, మనకొరకు శిలువపై తన ప్రాణాన్ని అర్పించి మన పాపాలకు శాశ్వతమైన ప్రాయశ్చిత్తబలిగా తనను తాను అర్పించుకున్నాడు. యేసు తన పరిచర్య కాలంలో 12మందిని శిష్యులుగా చేసికొని సర్వలోకానికి వెళ్ళి తన సువార్తను చాటమని చెప్పాడు. వారి త్యాగాల ఫలితమే మనకు ఈనాడు పరిశుద్ధగ్రంధం లభించింది, ఈనాడు మనం యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం కాని ఎంతవరకు మనం యేసుని సువార్తను లోకానికి చాటి ఆత్మలను సంపాదిస్తున్నాము. యేసు కోరుకున్న రీతిలో నేడు మనం ఆయన శిష్యులుగా ఉండే అర్హతను సంపాదించుకున్నామా? రేపు తీర్పులో మనం ఏమని సమాధానం చెప్పుకోగలం. అందుకే నేడే మనల్ని మనం గుర్తెరిగి యేసుకు నిజమైన శిష్యునిగా, శిష్యురాలుగా తిరిగి జన్మించి మన జీవిత కాలంలో మరికొద్ది ఆత్మలనైనా సంపాదించి ఆ మహిమగల తండ్రికి నిజమైన శిష్యులుగా, నిజమైన బిడ్డలుగా జీవిద్దాము. ఆమేన్.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమై మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్. Watch Our latest Videos...యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు
దేవుని మహిమ పరిచే అధ్భుతమైన పాటలను రచిస్తూ స్వరపరుస్తూ యవ్వనస్థులై దేవుని కాడి మోస్తూ సూర్యాపేట జిల్లాలో వాక్యపరిచర్య చేస్తున్న బ్రదర్ సాంసన్ మరియూ బ్రదర్ స్టాలిన్ లు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి బ్రదర్#JK Christopherసంగీత సారధ్యంలో అందించిన మరో గొప్ప ఆడియో సీడీ "నీవే నా ఆశ్రయం"
అందులోని దేవా నీ ఆలయం పాటనుJK Christopher సారధ్యంలో గాయని మాళవిక మధురంగా ఆలపించిన గీతం ఇది. మా హోప్ నిరీక్షణ టీవీ ద్వారా సిస్టర్ కిరణ్మయీ అభినయంతో మీ ముందుకి తెస్తున్నాము. తప్పక ఆదరించగలరు.
మా HOPE Nireekshana YouTube Channel ని తప్పక subscribe చెయ్యగలరు. ఈ పాట మీకు నచ్చితే మీ మిత్రులకు share చెయ్యగలరు.
దేవుని కృపలో మీకు వందనాలు.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమై మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్. Watch Our latest Videos...
Bro. Praveen's Message, Dominion Power Center, Vijayawada.
దైవిక అభిషేకంతో ఆశీర్వదించబడి దేవునిచే బహుగా వాడబడుచున్న బ్రదర్ ప్రవీణ్, డొమీనియన్ పవర్ సెంటర్ వారి సువార్త ప్రసంగాలు అన్యులను సైతం ఆకట్టుకుంటూ ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించబడటం ఎంతో ఆశీర్వాదకరం. వారి ప్రసంగాలు వినడం ద్వారా ఆత్మీయ మేలులు పొందినవారు మాకు ఫోన్ల ద్వారా మాతో మాట్లడటం చాలా సంతోషదాయకం. మీరు ఇంకా బలమైన నడిపింపు పొందాలని.. దేవునిలో ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలని ఆ దేవుని ప్రార్దిస్తున్నాము.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమై మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్. Watch Our latest Videos... యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు
బ్రదర్. డేవిడ్ కరుణాకర్ వాక్య సందేశం,
బ్రదర్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, తిరుపతి
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. ❄❄❄
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమై మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్. Watch Our latest Videos... యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమై మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్. Watch Our latest Videos...
Bro. Praveen's Message, Dominion Power Center, Vijayawada.
దైవిక అభిషేకంతో ఆశీర్వదించబడి దేవునిచే బహుగా వాడబడుచున్న బ్రదర్ ప్రవీణ్, డొమీనియన్ పవర్ సెంటర్ వారి సువార్త ప్రసంగాలు అన్యులను సైతం ఆకట్టుకుంటూ ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించబడటం ఎంతో ఆశీర్వాదకరం. వారి ప్రసంగాలు వినడం ద్వారా ఆత్మీయ మేలులు పొందినవారు మాకు ఫోన్ల ద్వారా మాతో మాట్లడటం చాలా సంతోషదాయకం. మీరు ఇంకా బలమైన నడిపింపు పొందాలని.. దేవునిలో ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలని ఆ దేవుని ప్రార్దిస్తున్నాము.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమై మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమెకున్న అర్హతలేంటి?? మీకు తెలుసా???
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ,
పరిశుద్ధ గ్రంధంలో ఎవరికీ లభించని గొప్ప స్థానం మరియకు లభించింది, స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడినది, దేవునిచే ఎన్నుకోబడినది, దేవుని కృపకు పాత్రురాలు అయ్యింది, ఎంతగా ఆశీర్వదించబడటానికి మరియలో ఉన్న అర్హతలు ఏంటి? పెండ్లికాని స్త్రీ గర్భవతి అయితే వారిపట్ల సమాజం చూసే చిన్న చూపు, కుటుంబ పరువు మర్యాదలు, ఆనాటి యూదుల కఠిన సాంప్రదాయాలు, శిక్షలు... ఇవేవి ఆనాడు మరియ ఆలోచించలేదు, కేవలం పరమతండ్రి అయిన ఆ దేవదేవుని ఆజ్ఞకు బద్దురాలై రాజాధిరాజుకు జన్మనిచ్చింది. తల్లిగా ఆమెలో విభిన్న కోణాలను మనం చూడవచ్చు. సిలువ మ్రానుపై వేలాడుతూ సర్వోన్నతుడు, పదివేలమందిలో అతిసుందరుడు ఐన తన బిడ్డ దేహమంతా గాయాలై, రక్తమోడుతూ చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు విడిచినా.. ఆ భయంకరమైన వేధనను మౌనంగా భరించింది.లోక పాప పరిహారార్ధం తన బిడ్డ శిలువ మ్రానుపై మరణవేదన అనుభవిస్తూ కూడా దేవుని ఆజ్ఞకు లోబడి నడుచుకుంది. దేవుని యెడల తన భాద్యతను గుర్తెరిగినదై మేడగదిలో యేసు శిష్యులతో కలిసి దేవుని ప్రార్ధించింది, స్తుతించింది. ఎంత గొప్ప స్త్రీ మరియ, అందుకే దేవుడు ఆమెను ఎన్నుకొన్నది. అందుకే ఆమె అంతగా ఆశీర్వదించబడిన స్త్రీ అయినది. అమేన్.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
Do you know..! How many names used in Bible to praise Almighty God
మన తండ్రియైన యెహోవా దేవుణ్ణి ఆనాడు మన పితరులు ఎన్నో నామములతో ఘనంగా పిలుచుకున్నారు, ఆర్తిగా స్తుతించారు, వేనోళ్ళ కీర్తించారు. ఆయా పరమభక్తులు కడునిబద్ధతతో.. గొప్ప ప్రేమతో
పిలుచుకున్న ఆ పేర్లను.. ఆ పేర్లను పిలుచుకున్న పరిశుద్ధ గ్రంధపు వాక్య సంధర్భాలను మీతో పంచుకోవాలనేదే మా ఉద్దేశం. మహిమోన్నతుడు, స్తుతిపాత్రుడు, కరుణామయుడైన ఆ దేవాదిదేవుని గురించి మనం నిరంతరం ఎంతగా తలంచుకున్నా అది మనకు స్వల్పమే. నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించబడే ఆ పరమతండ్రియొక్క గొప్ప నామములను మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. మన తెలుసుకున్న విషయాలను పదిమందితో పంచుకుని ఆ దేవదేవుని గుణగణాలను, ఆయనలో దాగివున్న గొప్ప అనిర్వచనీయమైన ప్రేమను, మన యెడల తండ్రి చూయించే ఆ వాత్సల్యతను గురించి వారికి తెలిపి వారు కూడా రక్షింపబడేలా చేయగలిగిన నాడు మనము ఆ దేవుని రాజ్యపు నిజమైన వారసులం కాగలుగుతాము. ఆమేన్.