Showing posts with label aradana. Show all posts

May 26, 2017

పరిశుద్ధ గ్రంధంలో దేవుణ్ణి ఎన్నిపేర్లతో సంభోదించారో తెలుసా???| Part 2 | ...

పరిశుద్ధ గ్రంధంలో దేవుణ్ణి ఎన్నిపేర్లతో 
సంభోదించారో తెలుసా??? Part 2

Do you know..! How many names used in Bible to praise Almighty God

మన తండ్రియైన యెహోవా దేవుణ్ణి ఆనాడు మన పితరులు ఎన్నో నామములతో ఘనంగా పిలుచుకున్నారు, ఆర్తిగా స్తుతించారు, వేనోళ్ళ కీర్తించారు. ఆయా పరమభక్తులు కడునిబద్ధతతో.. గొప్ప ప్రేమతో

పిలుచుకున్న ఆ పేర్లను.. ఆ పేర్లను పిలుచుకున్న పరిశుద్ధ గ్రంధపు వాక్య సంధర్భాలను మీతో పంచుకోవాలనేదే మా ఉద్దేశం. మహిమోన్నతుడు, స్తుతిపాత్రుడు, కరుణామయుడైన ఆ  దేవాదిదేవుని గురించి మనం నిరంతరం ఎంతగా తలంచుకున్నా అది మనకు స్వల్పమే. నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించబడే ఆ పరమతండ్రియొక్క గొప్ప నామములను మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. మన తెలుసుకున్న విషయాలను పదిమందితో పంచుకుని ఆ దేవదేవుని గుణగణాలను, ఆయనలో దాగివున్న గొప్ప అనిర్వచనీయమైన ప్రేమను, మన యెడల తండ్రి చూయించే ఆ వాత్సల్యతను గురించి వారికి తెలిపి వారు కూడా రక్షింపబడేలా చేయగలిగిన నాడు మనము ఆ దేవుని రాజ్యపు నిజమైన వారసులం కాగలుగుతాము. ఆమేన్.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Saturday - Part1
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Sunday - Part 2
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Tuesday - Part 4

యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

May 22, 2017

పరిశుద్ధ గ్రంధంలో దేవుణ్ణి ఎన్నిపేర్లతో సంభోదించారో తెలుసా??? | Telugu V...

పరిశుద్ధ గ్రంధంలో దేవుణ్ణి ఎన్నిపేర్లతో 

సంభోదించారో తెలుసా??? part 1

Do you know..! How many names used in Bible to praise Almighty God

మన తండ్రియైన యెహోవా దేవుణ్ణి ఆనాడు మన పితరులు ఎన్నో నామములతో ఘనంగా పిలుచుకున్నారు, ఆర్తిగా స్తుతించారు, వేనోళ్ళ కీర్తించారు. ఆయా పరమభక్తులు కడునిబద్ధతతో.. గొప్ప ప్రేమతో

పిలుచుకున్న ఆ పేర్లను.. ఆ పేర్లను పిలుచుకున్న పరిశుద్ధ గ్రంధపు వాక్య సంధర్భాలను మీతో పంచుకోవాలనేదే మా ఉద్దేశం. మహిమోన్నతుడు, స్తుతిపాత్రుడు, కరుణామయుడైన ఆ  దేవాదిదేవుని గురించి మనం నిరంతరం ఎంతగా తలంచుకున్నా అది మనకు స్వల్పమే. నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించబడే ఆ పరమతండ్రియొక్క గొప్ప నామములను మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. మన తెలుసుకున్న విషయాలను పదిమందితో పంచుకుని ఆ దేవదేవుని గుణగణాలను, ఆయనలో దాగివున్న గొప్ప అనిర్వచనీయమైన ప్రేమను, మన యెడల తండ్రి చూయించే ఆ వాత్సల్యతను గురించి వారికి తెలిపి వారు కూడా రక్షింపబడేలా చేయగలిగిన నాడు మనము ఆ దేవుని రాజ్యపు నిజమైన వారసులం కాగలుగుతాము. ఆమేన్.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Saturday - Part1
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Sunday - Part 2
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3

యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

May 17, 2017

వాక్యము... దేవుని శక్తి | Bro Praveen Message | Dominion Power Center | ...

❄❄❄ వాక్యము - దేవుని శక్తి  ❄❄❄

Bro. Praveen's Message

దైవిక అభిషేకంతో ఆశీర్వదించబడి దేవునిచే బహుగా వాడబడుచున్న బ్రదర్ ప్రవీణ్, డొమీనియన్ పవర్ సెంటర్ వారి సువార్త ప్రసంగాలు అన్యులను సైతం ఆకట్టుకుంటూ ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించబడటం ఎంతో ఆశీర్వాదకరం. వారి ప్రసంగాలు వినడం ద్వారా ఆత్మీయ మేలులు పొందినవారు మాకు ఫోన్ల ద్వారా మాతో మాట్లడటం చాలా సంతోషదాయకం. మీరు ఇంకా బలమైన నడిపింపు పొందాలని.. దేవునిలో ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలని ఆ దేవుని ప్రార్దిస్తున్నాము.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Saturday - Part1
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Sunday - Part 2

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3

యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

April 21, 2017

ఆకాశమే నీకు సింహాసనం | Latest Telugu Christian Song | HOPE Nireekshana TV

❄❄❄ తెలుగు క్రైస్తవ గీతాలు ❄❄❄

Song: ఆకాశమే నీకు సింహాసనం

Album: యేసుకు చెందినవాడన్

రచన & స్వరకల్పన: బ్రదర్ కొండవీటి విజయ్ కుమార్ గారు
Music: జాకీ వర్ధన్
Singer: నిత్య సంతోషిని
Casting: సిస్టర్ మిన్ని.

మా వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని, పాటలను  పదిమందికి పంచడంలో సహాయపడి తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3

యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

April 09, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Day - Sunday | Part 2 | HOPE N...

#Happy #Palm #Sunday
మట్టల ఆదివారం.. యేసుని యెరుషలేము పట్టణం అపూర్వంగా స్వాగతించిన రోజు..
దారి పొడవునా జేజేలు పలుకుతూ స్వాగతం పలికి ఆరాధించిన రోజు..
ఆ మట్టల ఆదివారం నాడు జరిగిన పరిణామాలు.. వాటిలో దాగిఉన్న అర్ధాలు యేంటి?
యేసు గాడిదపిల్లను అధిరోహించి ఎందుకు వచ్చాడు...
వీటన్నిటికీ సమాధానం కావాలంటే ఈ వీడియో మీరు తప్పక చూడాల్సిందే...

You can watch Seven Episodes HERE
Clik link to watch: యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 7 Episodes 

Thank You
Praise the Lord, Amen.

April 08, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Day - Friday | Part 7 | HOPE N...

❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄

ఏడవభాగం, శుక్రవారం

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు జీవితంలోని చివరి రోజుల్లో ఎలా గడిపాడు, ఈ లోకానికి ఏమి అందించాడు అనే విషయాలు మీకు చెప్పాలి అని, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్యయ ప్రయాసలను ఆలోచించక ఈ వీడియోలను ఏడు భాగాలుగా మీకు అందిస్తున్నాము.

శుక్రవారం.. క్రైస్తవులకు పవిత్రమైన రోజు, మన పాపాలనుండి దైవకుమారుడు మనకు విముక్తిని అందించిన రోజు. శుభ శుక్రవారంగా ప్రపంచమంతటా పండుగలు జరుపుకునే రోజు. మనుష్యకుమారునిగా జన్మించిన యేసుకు ఈ భూమ్మీద చివరి రోజు. అలాంటి శుక్రవారాన్ని గూర్చి నేడు మనం మరోమారు ధ్యానించడం ఆ దేవుని కృప మాత్రమే. యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు  ఈ ఎపిసోడ్ తో పూర్తి అయ్యాయి. దేవుని మహాకృప వలన ఈ వీడియోలను మీకు మన HOPE Nireekshana TV ద్వారా అందిచగలిగాము. భవిష్యత్తులో మరిన్ని సందర్భాలలో మనం ఆ తండ్రిని ధ్యానించుకోవాలని.. అట్టి భాగ్యాన్ని మనకు దయచేయాలని ఆ ప్రభువుని ప్రార్ధిద్దాము.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. 

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము.
ఆమేన్.
 
Watch Our latest Videos...

యేసు ఈ భూమ్మీద గడిపిన
చివరి వారం రోజులు -
Monday - Part 3

Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel to watch more.

April 03, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Day - Wednesday | Part 5 | HOP...

❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄

ఐదవ భాగం, బుధవారం 

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందిస్తున్నాము. ఐదవ భాగంగా బుధవారం  యేసు జీవితంలో ఏమి జరిగింది, ఆరోజు ముందుగానే శుక్రవారం జరుగబోయే దారుణాన్ని యేసు చెప్పడం, యూదా క్రీస్తును అప్పగించడానికి ప్రధాన యాకకులతో కలిసి పన్నాగం పన్నడంఅనే విషయాలను ఈ భాగంలో మీకు అందిస్తున్నాము.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. 

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Saturday - Part1

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3

Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel to watch more.

March 31, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Day - Tuesday | Part 4 | HOPE ...

❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄

నాల్గవ భాగం, మంగళవారం

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందిస్తున్నాము. నాల్గవ భాగంగా మంగళవారం యేసు ఎక్కడ ఉన్నాడు, ఆ రోజు ఆయన జీవితంలో ఏమి జరిగింది, అందులో దాగివున్న మర్మాలు ఏమిటీ అనే విషయాలను ఈ భాగంలో మీకు అందిస్తున్నాము. మంగళవారం నాడు యేసు యెరుషలేము దేవాలయానికి వచ్చి అక్కడ శిష్యులకు ఇంకా జనాంగానికి దేవుని గురించి బోధిస్తుంటాడు. అంతలో అక్కడకు ప్రధన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యలూ వచ్చి యేసుని ఇక్కడ బోధిచడానికి నీకు అధికారం ఎవరు ఇచ్చారు? అని యేసుని నిలదీస్తారు. అందుకు యేసు వారికి కొన్ని ఉపమానాల ద్వారా.. తగిన సమాధానం చెబుతాడు. అలాగే మరొ కొద్ది రోజుల్లో తనకు విధించబోయే శిక్షను గురించి.. తన మరణాన్ని గురించి ఉపమానాల ద్వారా పరోక్షంగా శిష్యులకు, జనాంగానికి బోధించి తిరిగి బేతనియా గ్రామానికి ఆ సాయంకాలం చేరుకుంటాడు.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. 

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel to watch more.

March 24, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Saturday | Part 1 | HOPE Niree...

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందించాలనే తలంపుతో మొదటిభాగంగా శనివారం యేసు ఎక్కడ ఉన్నాడు, ఆ రోజు ఆయన జీవితంలో ఏమి జరిగింది, అందులో దాగివున్న మర్మాలు ఏమిటీ అనే విషయాలను ఈ భాగంలో మీకు అందిస్తున్నాము. శనివారం నాడు మరియ అనబడే స్త్రీ యేసు పాదాలను అతి ఖరీదైన అచ్చజటా మాంసీ అత్తరుతో కడిగి తన తలవెంట్రుకలతో తుడిచి పరిశుద్ధ గ్రంధంలో తనకంటూ ఓ ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. మరియవలే ఉన్నదానితో తృప్తి నొందుతూ, మనల్ని మనం తగ్గించుకుని యేసయ్య పాదాలదగ్గర ప్రణమిల్లగలగాలి. నీ లేమిలో.. కష్టాలలో, దుఃఖంలో మరువక యేసువైపు చూడగలిగితే నీ లేమిలో కలిమిని చూడగలవు, దుఃఖంలో సంతోషాన్ని చూడగలవు. నీకు అవమానం జరిగినచోట నీ దేవుడు నీకు తోడుంటాడు, అంతకు మించి రెట్టింపు ఘనతను నీకు అందిస్తాడు. తిరిగి మరలా యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులలోని తరువాతి భాగమైన ఆదివారం ఎపిసోడ్ ద్వారా మరలా కలుద్దాం.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. 

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం
కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని
ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

March 15, 2017

నీ అధికారమే నీ విజయం | Bro Praveen Messages | Dominion Power Center | Te...

నీ అధికారమే నీ విజయం... 

Bro.Praveen's wonderful message

Bro. Praveen young man of God and anointed by Holy Spirit and spreading the Gospel through Dominion Power Center, Vijayawada, AP. He was blessed with healing power and powerful gospel ministry. We are praying that so many souls may get salvation and accepting Jesus as their Savior. Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

March 13, 2017

దేవుని చిత్తములో జీవించుట | Bro Pradeep Kumar Messages, Jesus Miracles |...

దేవుని చిత్తములో జీవించుట  

బ్రదర్ ప్రదీప్ కుమార్ గారి వాక్యప్రసంగం.

క్రైస్తవులుగా భావిస్తూ జీవిస్తున్నాము, కానీ దేవుని వారసులుగా మాత్రం జీవించలేకపోతున్నాము. నిజమైన దేవుని బిడ్డలుగా, దేవుని పరలోక రాజ్యపు వారసులుగా ఎంతవరకు మనం మనగలుగుతున్నాము, ఇతరులకు ఎంతవరకు ఆదర్శంగా బ్రతకగలుగుతున్నాము. క్రైస్తవ్యం అంటే ఓ మతమని కాక లోకానికి మార్గాన్ని చూపే చుక్కాని అని మనం ప్రపంచానికి చాటగలగాలి. బ్రదర్ ప్రదీప్ కుమార్ ప్రసంగించిన ఈ అ అధ్బుతమైన వీడియో ప్రతిఒక్కరూ తప్పక చూడాలి, పదిమందికి క్రైస్తవ్యంలోని గొప్పదనాన్ని చాటుతూ ప్రేమని పంచగలగాలి.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

March 10, 2017

యేసు చెప్పిన జీవితాన్ని మార్చే పాతిక ప్రవచనాలు

నిరంతరం కుటుంబ సమస్యలతో, దైనందిన కార్యక్రమాలతో మనం బిజీ అయ్యి మనకు జీవితాన్ని ఇచ్చి, తన కుమారులనుగా కుమార్తెలనుగా చేసికొని నిత్యజీవాన్ని ప్రసాదించే తండ్రి గురించి రవ్వంత సమయాన్ని కూడా కేటాయించలేనంత బిజీ ఐపోతున్నాం. నిత్యం మనకొరకు కునుకక కాచిఉండే ఆ పరమతండ్రి మనగురించి కొంచెం ఏమరిస్తే,,, ఆలోచించుదాం. మన జీవితాల్లో వెలుగులు నింపడానికి, రక్షణను అందించడానికీ యేసయ్య నిత్యం పరితపిస్తూనే ఉన్నాడు. ఆయన మందలోని ఏ ఒక్క గొర్రెపిల్లను కూడా ఆయన విడువడు, ఎడబాయడు. ఆ దేవాదిదేవుడు మనకొరకు తన ప్రాణాన్నే వెచ్చించాడు, శిలువ మరణం పొంది శాశ్వత కృపను ప్రసాదించాడు. నిత్యం తన బిడ్డలకొరకు ఆలోచించే ఆ కరుణామూర్తి మనకొరకు మన జీవితాలకొరకు.. వెలుగు దివిటీలుగూ దారిచూపే ఎన్నో అధ్బుతమైన ప్రవచనాలను బోధించాడు. వాటిలో కొన్నింటిని ఎక్కడ మీకు అందిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక like చేసి inboxలో మీ commentను post చేసి చానల్ ను మి బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయగలరు. praise the Lord, Amen,

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం
కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని
ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

March 06, 2017

దేవుని ఏడు పండుగలు | 3rd Part | Bro Pradeep Kumar Messages | Jesus Mirac...

❄❄❄ దేవుని ఏడు పండుగలు (మూడవ భాగం) ❄❄❄

పరిశుద్ధ గ్రంధంలోని పాత నిబంధనలో దేవునిచే ఏర్పరచబడైన అతిముఖ్యమైన ఏడు పండుగల గురించి బ్రదర్.ప్రదీప్ కుమార్ గారు అధ్భుతంగా ఈ మెస్సేజ్ లో పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి చక్కగా అందరికీ అర్ధమయ్యేలా వివరించాడు. మానవులు ఏర్పర్చుకొనిన పండుగలు మనం చేసుకుంటున్నాము, కానీ దేవునిచే.. దేవునిద్వారా దేవుని జనాంగముచే పాతనిబంధనా కాలంలో కట్టడ చేయబడిన ఆ పండుగలు.. వాటి విశిష్టతలు ఈ వీడియో మెస్సేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.

ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకూ share చేసి సువార్తని పదిమందికి చాటండి.  మరచిపోకుండా మా చానెల్ ని subscribe చేసి, చేయించి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించగలరు.  అమేన్.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

March 03, 2017

శిలువలో ఏడు మాటలు | Christ Seven Words on Calvary | Telugu | 2016 | HOPE...

క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు

క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలను మనం లోతుగా పరిశీలిస్తే అందులో 1 మన ఎడల క్షమాపణ, 2 మన పాపముల యెడల విమోచన, 3 మన ఎడల తనకుగల భాద్యతలు, 4 మానవమాత్రునిలా ఆ దేవకుమారుడు నలగగొట్టబడి.. 5 వేదనను అనుభవిస్తూ చేసిన ఆక్రందన... 6 తననుతాను అర్పించుకున్న నివేదన.. 7 తండ్రికి ఆత్మను సమర్పించుకుంటూ చేసిన సమర్పణ... ఇలా ఎంతో అర్ధం అందులో దాగిఉన్నాయి. ఇవి ప్రతిఒక్కరు తెలుసుకోవలసినవి.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం
కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని
ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

పరిశుద్ధ స్థలంలో నుండి తండ్రి నీకు సహాయం చేయును గాక! కీర్తనలు 20వ అధ్యాయ...

పరిశుద్ధ స్థలంలో నుండి తండ్రి నీకు సహాయం చేయునుగాక!

Exams Special... 2017

May the Lord answer you in the day of trouble; 

May the name of the God of Jacob defend you;

May He send you help from the sanctuary..

And strengthen you out of Zion.. amen

Psalm chapter 20

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

March 01, 2017

నీ అత్యున్నతమైన భవిష్యత్తు... |Bro.Praveen messages | Dominion Power Cen...

నీ అత్యున్నతమైన భవిష్యత్తు

Bro.Praveen Kumar's Wonderful Message

Dominion Power Center, Vijayawada.

Bro.Praveen young man of God and annointed by Holy Spirit and spreading the Gospel through Dominion Power Center, Vijayawada, AP. He was blessed with healing power and powerful gospel ministry. We are praying that so many souls may get salvation and accepting Jesus as their Savior. Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

February 27, 2017

దేవుని 7 పండుగలు | 2nd Part | Bro.Pradeep Kumar | Jesus Miracles | HOPE ...

❄❄❄ దేవుని ఏడు పండుగలు (రెండవ భాగం) ❄❄❄

పరిశుద్ధ గ్రంధంలోని పాత నిబంధనలో దేవునిచే ఏర్పరచబడైన అతిముఖ్యమైన ఏడు పండుగల గురించి బ్రదర్.ప్రదీప్ కుమార్ గారు అధ్భుతంగా ఈ మెస్సేజ్ లో పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి చక్కగా అందరికీ అర్ధమయ్యేలా వివరించాడు. మానవులు ఏర్పర్చుకొనిన పండుగలు మనం చేసుకుంటున్నాము, కానీ దేవునిచే.. దేవునిద్వారా దేవుని జనాంగముచే పాతనిబంధనా కాలంలో కట్టడ చేయబడిన ఆ పండుగలు.. వాటి విశిష్టతలు ఈ వీడియో మెస్సేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.

గత వారం మొదటి భాగం చూసారు, ఈ వారం రెండవ భాగాన్ని అందిస్తున్నాము. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకూ share చేసి దేవుని సువార్తని పదిమందికి చాటండి.  మరచిపోకుండా మా చానెల్ ని subscribe చేసి, చేయించి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించగలరు.  అమేన్.

లోక రక్షకుడు
మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.