Showing posts with label motivational. Show all posts
Showing posts with label motivational. Show all posts

April 08, 2018

శ్రమలలో దేవుని కీర్తించుదాం! | తెలుగు | Thanks Giving | HOPE Nireekshana TV

❄❄❄ శ్రమలలో దేవుని కీర్తించుదాం! ❄❄❄
❄❄❄ Thanks Giving ❄❄❄

God is our refuge and strength, A very present help in trouble. Psalm 46:1
జీవితమన్నాక శ్రమలు, కష్టాలు సామాన్యమే, బైబిల్ గ్రంధంలో మనం ఎంతో మందిని కష్టాలకు శ్రమలకు నోర్చి దేవుని ఆరాధించిన వారేకదా! దానియేలు, షడ్రకు, మెషేకు, అబెద్నగోలు దేవుని కొరకు మరణాన్ని సైతం తృణప్రాయంగా చూసారు. వారికంటే అధిక శ్రమలు మనకు సంభవిస్తున్నాయా? లేదు కదా, మరి యెందుకు ఇంతగా వ్యాకులపడి వేధన చెందడం, ప్రయాసపడి భారం మోసికొని పోవు సమస్తమైన జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని యేసయ్య ఆనాడే చెప్పియున్నాడు కదా, మన శ్రమలలో చింతించక దేవుని కీర్తించడం మనం యెప్పుడైతే ప్రారంభిస్తామో అప్పటినుండి ఆ శ్రమలు వేధనలు శోధనలు తాత్కలికమే అని తెలుసుకుంటాం, మనం పొందబోయే నిత్యజీవం ముందు ఇవన్నీ ఏపాటివి, ఆలోచించాండి, శ్రమలలో తప్పక మరచిపోక దేవుని ప్రార్ధించండి. ఆత్మీయ మేలులు పొందుకోండి. ఆమేన్.


February 21, 2018

ఈ ఆరు కారణాలు చాలు, నీవు దేవునిపై నమ్మిక ఉంచుటకు | Telugu Christian Mess...

ఈ ఆరు కారణాలు చాలు, నీవు దేవునిపై నమ్మిక ఉంచుటకు

ఈ హడావుడి జీవిత ప్రయాణంలో ఒకరినొకరు పలుకరించుకునే తీరిక ఓపిక లేని కాలంలో మనం జీవిస్తున్నాము. సమస్య వచ్చినప్పుడు ఒంటరిమై పోయి వేధనకరమైన స్థితిలో రవ్వంత తోడుకొరకు, మాటలు ఆలకించే వారికొరకు ఎదురుచూస్తున్నాము. ఎవరు నిన్ను చేయి విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను కన్న తల్లి ఐనా నిన్ను మరిచిపోతుందేమో కాని నేను నిన్ను మరువను అని ఎంతో ప్రేమగా ఆ తండ్రి మనతో పరిశుద్ధగ్రంధంలో చెప్పాడు కదా. అందుకే మనం మనమున్న స్థితి ఏదైనా కావచ్చు, భయపడాల్సిన పని లేదు, భీతిల్లవలసిన అవసరం అంతకన్నాలేదు. ఈ ఆరు వాక్యాలు మీకు ఎంతో ధైర్య్యాన్ని అందిస్తాయని, ఆదరిస్తాయని ఆశిస్తున్నాము.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే like చేసి మీ comment ని post చేసి తప్పకుండా మీ మిత్రులకు ఈ వీడియోని share చెయ్యగలరు. అందరికీ మన ప్రియ ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామంలో వందనాలు తెలుపుకుంటున్నాము.. ఆమేన్.


March 03, 2017

పరిశుద్ధ స్థలంలో నుండి తండ్రి నీకు సహాయం చేయును గాక! కీర్తనలు 20వ అధ్యాయ...

పరిశుద్ధ స్థలంలో నుండి తండ్రి నీకు సహాయం చేయునుగాక!

Exams Special... 2017

May the Lord answer you in the day of trouble; 

May the name of the God of Jacob defend you;

May He send you help from the sanctuary..

And strengthen you out of Zion.. amen

Psalm chapter 20




లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...


Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

February 10, 2017

నీ కార్యములు ఆశ్చర్యకరములు | కీర్తనలు 139 | తెలుగు | 2017| HOPE Nireeksh...

నీ కార్యములు ఆశ్చర్యకరములు 


కీర్తనలు 139

నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడిచేయి నన్ను పట్టుకొనును 139:9-10
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.
139:13-14



ఆ లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...


Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

January 28, 2017

Jesus is my refuge | Psalm 91 chapter | Telugu Verses | HOPE Nireekshana TV

A thousand may fall at your side
And ten thousand at your right hand,
But it shall not come to near you.... Psalm 91:7

Watch our Psalm Chapter 93 Telugu voice over Video...



Share and Spread the Gospel and be blessed, Amen

హోప్ నిరీక్షణ టీవీ చానెల్ ను subscribe చేసి మీ మిత్రులకు share చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి అందించి దేవుని కృపకు పాత్రులు కాగలరు. మరచిపోకుండా like చేసి comment పెట్టగలరు. praise the Lord, Amen.

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
Jesus - The Great High Priest Telugu video

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

December 30, 2016

దావీదు మహారాజు | తెలుగు | King David | Telugu Christian Bible Story | HO...

దావీదు మహారాజు పరిశుద్ధ గ్రంధములో  గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నవాడు, దేవుని ప్రేమ, ఆదరణ పొందినవాడు, గొర్రెలకాపరి నుండి ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా దేవునిచే నియమింపబడినవాడు. ఎంత ఎదిగినా తనను తాను తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. యేసును దావీదుకుమారుడు అని పిలిపించుకునేంతటి గొప్ప స్థాయికి చేరుకున్నాడు.





మనము దావీదు వలే దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించాలి, మన భవిష్యత్ తరాలను ఆ విధంగా తయారుచెయ్యలి. దేవునికి ఇష్టులైన వారిలా మన పిల్లల్ని తయారు చేయాలి.ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel

December 12, 2016

క్రీస్తు జననం - రెండింతల ఆశీర్వాదం | Christmas Message | Bro.Pradeep Kum...

క్రీస్తు జననం రెండింతల ఆశీర్వాదం

సర్వలోకానికీ రక్షకుడిగా జన్మించిన యేసయ్య రాజులకు రాజై ఉండికూడా చాలా సామాన్యునిలా ఓ చిన్న గ్రామమైన బెత్లెహేములో, పశువుల పాకలో జన్మించాడు. ఆయన జననం సమస్త మానవాళికీ ఆనందాన్ని పంచగా.. వేధనా భరితమైన ఆ తండ్రి మరణం మనకు పరిపూర్ణమైన రక్షణను అనుగ్రహించింది, తద్వారా మనం మన పాపములనుండి విముక్తులం కావడమే కాక నూరంతల ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నాము.

జీసస్ మిరకిల్స్ సంఘాన్ని విజయవాడలో, గుడివాడలో అధ్భుతంగా నడిపిస్తూ అనేక ఆత్మలను దేవుని చెంతకు నడిపిస్తూ విశాఖపట్నములో కూడా మరియొక సంఘాన్ని నెలకొల్పి అక్కడకూడా దేవుని సేవను కొనసాగించాలనే ప్రయత్నంలో ఉన్నారు. మనమందరం ఆయన సంఘం కొరకు, ఆయన కొరకు మన ప్రార్ధనల్లో ఆ దేవుని వేడుకుందాం.







 బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు 2015 లో ఈ యొక్క మెస్సేజ్ చెప్పియున్నాడు, త్వరలో 2016 సంవత్సర క్రిస్మస్ మెస్సేజ్ ను కూడా అందించగలము. మా కొరకు ప్రార్ధన చేయగలరు. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel.



December 05, 2016

బైబిల్ చరిత్ర | తెలుగు | Telug Christian Messages | 2016 | HOPE Nireeksh...

బైబిల్ చరిత్ర

మనిషికి దేవునికి మద్య వారధిగా నిలిచిన బైబిల్ లేదా పరిశుద్ధ గ్రంధము చాలా పవిత్రమైనది. ఎంతోమంది చెసిన కృషి ఫలితం కారణంగానే ఈ రోజు బైబిల్ గ్రంధం మనకు లభ్యం అవుతున్నది. అంతటి అమూల్యమైన పవిత్రమైన గ్రంధము యందు మనం యేమరు పాటు కలిగి ఉంటున్నము. రేపు మనం పొందబోయే తీర్పు మనం ఈ రోజు అనుభవిస్తున్న.. ఆచరిస్తున్న జీవితంపై అధారపడి ఉండబోతుంది అనే విషయం మన అందరికీ తెలుసు, అయినా సాతాను శోధన, అలసత్వం, నిర్లక్ష్యాల కారణంగా రేపు ఆ దేవుని రాజ్యాన్ని పొందలేమేమో ఆలోచించండి. ఇప్పటికీ మించిపోయింది లేదు, త్వరపడి ఆ ప్రభువు వైపు మన అడుగులు వడివడిగా పడేలా, ఆ కరుణామయుని చేతిని అందుకునేలా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఆమేన్.







Subscribe HOPE Nireekshana TV YouTube Channel

November 24, 2016

Unshakable Things

Unshakable Things and Eternal Rewards in Bible

Unshakable things are the things that are eternal, and the things upon which you can build your faith, your life, and your future upon. They are the things that cannot be moved, toppled, changed or destroyed by people, cultures, or governments, Rejoice today if you are one who is building your life upon the unshakable things that last forever and bring an eternal reward.  



Here is what is unshakable and who is unshakable.. we are mentioned the things and persons from the Holy Bible.


Subscribe HOPE Nireekshana TV YouTube Channel 


November 14, 2016

ఓటమిలో విశ్వాసంతో... | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Miracles | HOP...

ఒటమిలో విశ్వాసంతో..

మనం మనుషులం, లోకంలో జీవిస్తున్నం, కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాల్లో సాతాను ప్రేరణను బట్టి పడిపోతుంటాం, లేస్తుంటాం. మనం నడుస్తున్న నీతి మార్గాన్ని బట్టి, అనుసరిస్తున్న విధానాలను బట్టి, మనలో ఉన్న నమ్మకాన్ని బట్టి పడిపోయినా లేస్తుంటాం.. మన ప్రేమగల తండ్రి మనల్ని తప్పక ఆదరిస్తాడు, చేరదీస్తాడు. సాతాను శోదనల్లో పడినప్పటికీ అది తాత్కాలికమైన శోధన అని గ్రహించాలి, దానినుండి బయటపడటానికి, ఎదిరించి నిలబడి పోరాడే శక్తిని మాత్రం మనకు ఇవ్వమని మన తండ్రిని అడగాలి. మనం ఆయనవైపు చూడగలిగితే చాలు...నీకు కావాల్సిన శక్తిని దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు, నిన్ను ఈ లోకాశల నుండి విడిపించి.. సాతానుపై గెలిపించి నిలబెడతాడు. ఆమేన్.







Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel.

God bless You abundantly. Amen.

November 03, 2016

ప్రార్ధించు | తెలుగు | With Scriptures | 2016 | HOPE Nireekshana TV

ప్రార్ధించు

మన పరిశుద్ధగ్రంధంలో ఎంతో మంది ప్రార్ధన ద్వారా దేవునితో నేరుగా మాట్లాడారు, దేవుని అరాధించారు, ఘనపరిచారు, స్తుతించారు, ఆపదలను, ఇబ్బందులను, కష్టాలను అవరోధాలను అధిరోహించారు. మనలో ప్రార్ధించాలని ఆశ ఉంటుంది, ఎలా ప్రార్ధించాలో, ఎన్నిసార్లు ప్రార్ధించాలో, ఏమని ప్రార్ధించాలో అనే సందేహాలతో ఉంటారు. అందరికీ ఉపయోగపడేలా అర్ధమయ్యేలా.. బైబిల్ లో ఎవరు ఏలాగున ప్రార్ధించి తండ్రిని ఘనపరిచారో కొన్ని ఉదాహరణలతో వాక్యానుసారంగా అందించాము. ఇది మీకు తప్పక ఉపయోగకరంగా.. దేవునికి మహిమార్ధంగా ఉంటుందని తలంచుచున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక మీ మిత్రులకు share చెయ్యగలరు, తద్వారా దేవుని వాక్యము పదిమందికి పంచినవారము కాగలము.







ఆ లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.



Subscribe HOPE Nireekshana TV YouTube Channel

November 02, 2016

A hope that Jesus will Change My Situation.
And we know that God causes all things to work together for good to those who love God, to those who are called according to His purpose. Romans 8:28: 
Sometimes I just don’t learn from what God is doing around me. I can see the miracles happen but still not apply God’s power into certain situations in my own life.
God never changes. His power is always available. He is here to heal. He is here to provide. He is here to comfort and here to meet every need. I don’t need to fear when the extraordinary happens because I have a God who is in control even when everything appears out of control.
He is God. He isn’t some figment of my imagination. God, the eternal Spirit, changes the physical circumstances in my life. He stills the raging storms of internal conflict. He heals the incurable disease when all hope is lost.
God should be so real and evident in my life that people should be running around the whole district declaring the power of the Holy Spirit to heal and change their circumstances


Prayer

For surely, O Lord, you bless the righteous. I, therefore, declare that I am blessed through Jesus Christ. Thank You for surrounding me with Your favour as with a shield. I thank You, Lord, that I can abound in your favour and blessing today. I, therefore, expect Your favour to go before me today. I thank You Heavenly Father for opening doors for me that neither man nor the devil can shut. Thank You for blessing the works of my hands as I walk under an open heaven. May I experience your supernatural increase and provision in every area of my life this day. I choose to walk in faith and in victory.
In Jesus’ name I pray.
Amen
Prayer Changed your day from being dull to brightness. Glory to God.