Showing posts with label Miracles. Show all posts
Showing posts with label Miracles. Show all posts

March 10, 2017

యేసు చెప్పిన జీవితాన్ని మార్చే పాతిక ప్రవచనాలు

యేసు చెప్పిన జీవితాన్ని మార్చే పాతిక ప్రవచనాలు



నిరంతరం కుటుంబ సమస్యలతో, దైనందిన కార్యక్రమాలతో మనం బిజీ అయ్యి మనకు జీవితాన్ని ఇచ్చి, తన కుమారులనుగా కుమార్తెలనుగా చేసికొని నిత్యజీవాన్ని ప్రసాదించే తండ్రి గురించి రవ్వంత సమయాన్ని కూడా కేటాయించలేనంత బిజీ ఐపోతున్నాం. నిత్యం మనకొరకు కునుకక కాచిఉండే ఆ పరమతండ్రి మనగురించి కొంచెం ఏమరిస్తే,,, ఆలోచించుదాం. మన జీవితాల్లో వెలుగులు నింపడానికి, రక్షణను అందించడానికీ యేసయ్య నిత్యం పరితపిస్తూనే ఉన్నాడు. ఆయన మందలోని ఏ ఒక్క గొర్రెపిల్లను కూడా ఆయన విడువడు, ఎడబాయడు. ఆ దేవాదిదేవుడు మనకొరకు తన ప్రాణాన్నే వెచ్చించాడు, శిలువ మరణం పొంది శాశ్వత కృపను ప్రసాదించాడు. నిత్యం తన బిడ్డలకొరకు ఆలోచించే ఆ కరుణామూర్తి మనకొరకు మన జీవితాలకొరకు.. వెలుగు దివిటీలుగూ దారిచూపే ఎన్నో అధ్బుతమైన ప్రవచనాలను బోధించాడు. వాటిలో కొన్నింటిని ఎక్కడ మీకు అందిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక like చేసి inboxలో మీ commentను post చేసి చానల్ ను మి బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయగలరు. praise the Lord, Amen,






లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం
కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని
ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...




Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

February 15, 2017

క్రీస్తులో ఇవి ఊహించగలవా!? | Bro.Praveen messages | Dominion Power Cente...


Bro.Praveen young man of God and annointed by Holy Spirit and spreading the Gospel through Dominion Power Center, Vijayawada, AP. He was blessed with healing power and powerful gospel ministry. We are praying that so many souls may get salvation and accepting Jesus as their Savior. Amen.





లోక రక్షకుడు
మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...




Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

January 28, 2017

Jesus is my refuge | Psalm 91 chapter | Telugu Verses | HOPE Nireekshana TV

A thousand may fall at your side
And ten thousand at your right hand,
But it shall not come to near you.... Psalm 91:7

Watch our Psalm Chapter 93 Telugu voice over Video...



Share and Spread the Gospel and be blessed, Amen

హోప్ నిరీక్షణ టీవీ చానెల్ ను subscribe చేసి మీ మిత్రులకు share చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి అందించి దేవుని కృపకు పాత్రులు కాగలరు. మరచిపోకుండా like చేసి comment పెట్టగలరు. praise the Lord, Amen.

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
Jesus - The Great High Priest Telugu video

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

January 27, 2017

Jesus - The great High Priest | Christian Video Message | Telugu | HD | ...

Jesus - The Great High Priest
telugu christian video message

Seeing then that we have a great High Priest who has passed through the heavens, Jesus the Son of God, let us hold fast our confession. Hebrews 4:14



Share and Spread the Gospel and be blessed, Amen

హోప్ నిరీక్షణ టీవీ చానెల్ ను subscribe చేసి మీ మిత్రులకు share చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి అందించి దేవుని కృపకు పాత్రులు కాగలరు. మరచిపోకుండా like చేసి comment పెట్టగలరు. praise the Lord, Amen.

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 





January 16, 2017

నీ సంఘానికి ద్వారపాలకుడు నీవే! | Bro.Pradeep Kumar Messages | Jesus Mira...

నీ సంఘానికి ద్వారపాలకుడు నీవే!  
Bro.Pradeep Kumar Messages

ఆత్మలను సంఘానికి తీసుకుని వచ్చి వారికి రక్షణను అందించడం ఎంత అవసరమో.. రక్షించబడివారు తిరిగి దారి తప్పకుండా చూసుకోవలసిన అవసరం కూడా మనపైనే ఉంటుంది. మన సంఘంలోనికి ఏ సాతాను శోదనలు ప్రవేశించకుండా ద్వారపాలకునివలే చూసుకోవాలి, కొత్త ఆత్మలను సంపాదించుకోవాలి, సంపాదించిన ఆత్మలు తిరిగి దారితప్పకుండా సంరక్షించుకోవాలి. కేవలం చర్చికి వెళ్ళి మన బాద్యత ఐపోయిందని భావించక సంఘంలో భాగస్థులమై దావీదు వలే అలోచించి దేవునికి మరింతగా దగ్గర కావాలి. ఆమేన్.



దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 

Watch, Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel. 







January 12, 2017

పశుల పాక I Christmas Crib | 2017 | HOPE Nireekshana TV

పశుల పాక - Christmas Crib - 2017
శులపాకయే తనకు రాజమందిరం, కుడితితొట్టియే స్వామికి బంగారు పీఠం...
తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లూకా సువార్త 2:7
Christmas Festival Celebrations - 2016-17,  Bala Yesu Yuvajana Sangham, Tailorpet, Vijayawada,  decorated the Christmas Crib with lighting and natural look. Its looking very beautiful and     colorful. 



మా వీడియోలు మీకు నచ్చితే తప్పక like చేసి మీ మిత్రులకు share చేయగలరు
మా చానెల్ లోని ఈ క్రింది వీడియోలను మీరు క్లిక్ చేసి వెంటనే చూడవచ్చు.

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 

Watch, Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel. 

January 09, 2017

నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము | Bro.Pradeep Kumar Messag...

Watch Bro.Pradeep Kumar's telugu Christian video message 

నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము

నం ఏమి కావలెనో... ఏ విధంగా మనల్ని ఉపయోగించుకోవాలో మన పరమతండ్రికి ముందే తెలుసు, ఆయన నిర్ధేశించిన మార్గంలో మనం ప్రయాణించగలిగితే మనద్వారా అధ్ధుతాలు చేయిస్తాడు, అంతే కాక మనద్వారా మరికొన్ని ఆత్మలను ఆయన మందిరంలోకి నడిపిస్తాడు. మనం ఆయన మందిరపు ద్వారాల వద్ద కాపరులవలే ఉండగలిగిన నాడే మన ద్వారా మరికొన్ని ఆత్మలు రక్షించబడతాయి, దారి తప్పిపోతున్న వారిని తిరిగి సక్రమమైన మార్గంలో నడిపించబడటానికి తోడ్పడుతాము. దావీదు మహరాజు కూడా కీర్తనల గ్రంధం 84వ అధ్యాయం 10వ వచనంలో "నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుకంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నా కిష్టము. అని పలికాడు. అట్టి జీవితం మనకూ అనుగ్రహింపమని మన తండ్రిని వేడుకుందాము. అమేన్.







మా వీడియోలు మీకు నచ్చితే తప్పక like చేసి మీ మిత్రులకు share చేయగలరు

మా చానెల్ లోని ఈ క్రింది వీడియోలను మీరు క్లిక్ చేసి వెంటనే చూడవచ్చు.

దావీదు మహారాజు

మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ

బైబిల్ చరిత్ర 

Watch, Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel. 


January 05, 2017

దేవా నీ ఆలయం ఎంతో ప్రియమైనది | Latest Christian Song | 2017 | HOPE Niree...

ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది. ఎఫెసీ 2:21





Samson and Stalin Brothers, సూర్యాపేట్, మోతే మండలం, మామిళ్ళగూడెం లో JCGM ప్రార్ధనామందిరం ద్వారా దేవుని పరిచర్యచేస్తూ.. దేవుని స్తుతిస్తూ అధ్భుతమైన పాటలను వేరు వేరు సీడీ ద్వారా విడుదల చేసియున్నారు, ఈ పాట వారి నీవే నా ఆశ్రయం సీడీ లోనిది. సీడీలు కావలసినవారు ఫోను నెం. 95055 80269 ను సంప్రదించగలరు.
Watch our Latest Videos:

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 

Watch, Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel

January 02, 2017

మన నిజమైన పిలుపు | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Miracles Ministrie...

మన నిజమైన పిలుపు

బ్రదర్ ప్రదీప్ కుమార్ గారి అధ్భుతమైన దేవుని వాక్య ప్రసంగం, దేవుని యొక్క తలంపులను, ఆశీర్వాదాలను, ప్రణాళికలు మనకు అర్ధం కానేకావు, మనకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఎవ్వాలో ఆ దేవాదిదేవునికి తెలుసు. మనం కోరుకున్నదానిని పొందుకోలేకపోతున్నామనే చింతలో జీవించవద్దు, మనల్ని, మన ఆలోచనలను, మన భవిష్యత్తుని యేసయ్య చేతులకు అప్పగించినా.. రెట్టిపు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. సణగడం వలన ఉపయోగం ఏముంటుంది? నమ్మిక కలిగి జీవించాలి, దేవుడు ఇచ్చే ఫలాలను ఆనందంగా అందుకోవాలి.







ఈ వీడియో మీకు నచ్చితే తప్పక మీ మిత్రులకు, బంధువులకు share చేయండి, వారిని కూడా మన channel subscribe చేసేలా ప్రోత్సహించండి. ధన్యవాదాలు.


December 31, 2016

But grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christ. 
To Him be the glory both now and forever. Amen. 
2 Peter 3:18

Happy New Year

God bless you All.

December 30, 2016

దావీదు మహారాజు | తెలుగు | King David | Telugu Christian Bible Story | HO...

దావీదు మహారాజు పరిశుద్ధ గ్రంధములో  గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నవాడు, దేవుని ప్రేమ, ఆదరణ పొందినవాడు, గొర్రెలకాపరి నుండి ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా దేవునిచే నియమింపబడినవాడు. ఎంత ఎదిగినా తనను తాను తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. యేసును దావీదుకుమారుడు అని పిలిపించుకునేంతటి గొప్ప స్థాయికి చేరుకున్నాడు.





మనము దావీదు వలే దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించాలి, మన భవిష్యత్ తరాలను ఆ విధంగా తయారుచెయ్యలి. దేవునికి ఇష్టులైన వారిలా మన పిల్లల్ని తయారు చేయాలి.ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel

December 26, 2016

మనయందు దేవుని నిర్దిష్ట ప్రణాళిక | తెలుగు | Bro.Pradeep Kumar Messages |...

Bro.Pradeep Kumar Christian Message

మనయందు దేవుని నిర్దిష్ట ప్రణాళిక, 
దేవునికి తన బిడ్డలైన ప్రతివానికి సంబంధించిన ఓ నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. మనల్ని తన అరచేతులలో చెక్కుకున్న ఆ దేవాదిదేవుడు చేరదీయకుండా, అవసరమైన సమయాలలో ఆదుకొనకుండా ఎలా ఉండగలడు? మనకు అవసరమైన చోట, కావలసిన సమయాన తప్పక ఆదుకుంటాడు, తన ప్రణాళికను అమలు పరుస్తాడు. అందుకు సంబందించిన పరిశుద్ధ గ్రంధములోని కొన్ని ఉదాహరణలతో బ్రదర్.ప్రదీప్ కుమార్ గారు చక్కగా అందరికీ అర్ధం అయ్యేలా వివరించారు.



ప్రతిఒక్కరు తప్పక చూడవలసిన ప్రసంగం. అమేన్.
Subscribe HOPE Nireekshana TV YouTube Channel






December 25, 2016

Bro.Anil Kumar | Latest Christian Worship Song | Jesus Miracles | HOPE N...

బ్రదర్.అనిల్ కుమార్ స్తుతి ఆరాధన

జీసస్ మిరాకిల్స్ మినిస్ట్రీస్ వారు విజయవాడలోని మందిరం 2వ వార్షికోత్సవం సందర్భంగా దేవుని సేవలో బహుగా వినియోగించబడుతూ దేశ విదేశాల్లో అధ్భుతమైన ప్రసంగాలు, మైమరపించే స్తుతి గీతాలతో దేవుని ఆరాదిస్తూ లక్షలాదిమందికి దేవుని సువార్తను అందిస్తున్న బ్రదర్.అనిల్ కుమార్ గారు ముఖ్య ప్రసంగీకులుగా వచ్చి దేవుని స్తుతించి మహిమపరచి ఘనపరిచారు. బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు విజయవాడ మరియూ గుడివాడ పట్టణాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ గొప్పగా దేవుని పరిచర్యను చేస్తున్నారు.







 వారిద్దరి కలయికలో ఈ రోజు జీసస్ మిరకిల్స్ మినిస్ట్రీస్, విజయవాడ చర్చి దేవుని స్తుతి గీతాలతో, అరాధనతో, వాక్య పరిచర్యతో గొప్ప మహిమను సంతరించుకుంది, దైవజనుల ప్రసంగాలు, పాటలను విని దేవుని బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడ్డారు.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel 

December 22, 2016

మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ | తెలుగు | Latest Christian Telugu Vid...

మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ,

రిశుద్ధ గ్రంధంలో ఎవరికీ లభించని గొప్ప స్థానం మరియకు లభించింది, స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడినది, దేవునిచే ఎన్నుకోబడినది, దేవుని కృపకు పాత్రురాలు అయ్యింది, ఎంతగా ఆశీర్వదించబడటానికి మరియలో ఉన్న అర్హతలు ఏంటి? పెండ్లికాని స్త్రీ గర్భవతి అయితే వారిపట్ల సమాజం చూసే చిన్న చూపు, కుటుంబ పరువు మర్యాదలు, ఆనాటి  యూదుల కఠిన సాంప్రదాయాలు, శిక్షలు... ఇవేవి ఆనాడు మరియ ఆలోచించలేదు, కేవలం పరమతండ్రి అయిన ఆ దేవదేవుని ఆజ్ఞకు బద్దురాలై రాజాధిరాజుకు జన్మనిచ్చింది. సిలువ మ్రానుపై వేలాడుతూ సర్వోన్నతుడు, పదివేలమందిలో అతిసుందరుడు ఐన తన బిడ్డ దేహమంతా గాయాలై, రక్తమోడుతూ చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు విడిచినా.. ఆ భయంకరమైన వేధనను మౌనంగా భరించింది. దేవుని యెడల తన భాద్యతను గుర్తెరిగినదై మేడగదిలో యేసు శిష్యులతో కలిసి దేవుని ప్రార్ధించింది, స్తుతించింది.



ఎంత గొప్ప స్త్రీ మరియ, అందుకే దేవుడు ఆమెను ఎన్నుకొన్నది. అందుకే ఆమె అంతగా ఆశీర్వదించబడిన స్త్రీ అయినది. అమేన్.

To watch our Latest Videos clik the links below
దేవా నీ ఆలయం ఎంతో ప్రియమైనది Latest Christian Classical Dance Song
బైబిల్ చరిత్ర Bible story and its importance
ప్రార్ధించు how to pray, with scriptures



Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel


December 12, 2016

క్రీస్తు జననం - రెండింతల ఆశీర్వాదం | Christmas Message | Bro.Pradeep Kum...

క్రీస్తు జననం రెండింతల ఆశీర్వాదం

ర్వలోకానికీ రక్షకుడిగా జన్మించిన యేసయ్య రాజులకు రాజై ఉండికూడా చాలా సామాన్యునిలా ఓ చిన్న గ్రామమైన బెత్లెహేములో, పశువుల పాకలో జన్మించాడు. ఆయన జననం సమస్త మానవాళికీ ఆనందాన్ని పంచగా.. వేధనా భరితమైన ఆ తండ్రి మరణం మనకు పరిపూర్ణమైన రక్షణను అనుగ్రహించింది, తద్వారా మనం మన పాపములనుండి విముక్తులం కావడమే కాక నూరంతల ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నాము.

జీసస్ మిరకిల్స్ సంఘాన్ని విజయవాడలో, గుడివాడలో అధ్భుతంగా నడిపిస్తూ అనేక ఆత్మలను దేవుని చెంతకు నడిపిస్తూ విశాఖపట్నములో కూడా మరియొక సంఘాన్ని నెలకొల్పి అక్కడకూడా దేవుని సేవను కొనసాగించాలనే ప్రయత్నంలో ఉన్నారు. మనమందరం ఆయన సంఘం కొరకు, ఆయన కొరకు మన ప్రార్ధనల్లో ఆ దేవుని వేడుకుందాం.







 బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు 2015 లో ఈ యొక్క మెస్సేజ్ చెప్పియున్నాడు, త్వరలో 2016 సంవత్సర క్రిస్మస్ మెస్సేజ్ ను కూడా అందించగలము. మా కొరకు ప్రార్ధన చేయగలరు. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel.



December 05, 2016

బైబిల్ చరిత్ర | తెలుగు | Telug Christian Messages | 2016 | HOPE Nireeksh...

బైబిల్ చరిత్ర

నిషికి దేవునికి మద్య వారధిగా నిలిచిన బైబిల్ లేదా పరిశుద్ధ గ్రంధము చాలా పవిత్రమైనది. ఎంతోమంది చెసిన కృషి ఫలితం కారణంగానే ఈ రోజు బైబిల్ గ్రంధం మనకు లభ్యం అవుతున్నది. అంతటి అమూల్యమైన పవిత్రమైన గ్రంధము యందు మనం యేమరు పాటు కలిగి ఉంటున్నము. రేపు మనం పొందబోయే తీర్పు మనం ఈ రోజు అనుభవిస్తున్న.. ఆచరిస్తున్న జీవితంపై అధారపడి ఉండబోతుంది అనే విషయం మన అందరికీ తెలుసు, అయినా సాతాను శోధన, అలసత్వం, నిర్లక్ష్యాల కారణంగా రేపు ఆ దేవుని రాజ్యాన్ని పొందలేమేమో ఆలోచించండి. ఇప్పటికీ మించిపోయింది లేదు, త్వరపడి ఆ ప్రభువు వైపు మన అడుగులు వడివడిగా పడేలా, ఆ కరుణామయుని చేతిని అందుకునేలా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఆమేన్.







Subscribe HOPE Nireekshana TV YouTube Channel

December 01, 2016

లోకములోనుండి దేవునికృప లోనికి | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Mira...

లోకములోనుండి దేవుని కృపలోనికి



దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నా... మనిషి మాత్రం తనలోని లోపాలను పాపాలనూ.. శాపాలను ప్రేమిస్తూ దేవునికి ఇంకా దూరంగానే జీవిస్తున్నాడు. శాపాలను తన వంటిమీది బట్టల్లాగా.. ఎముకల్లోని నూనెలాగా ఏర్పాటుచేసుకుని ఆ కష్టాలు, నష్టాలు, శోధనలు, వేధన్నల్లోనే జీవిస్తూ తనను తాను కోల్పోతూ జీవిస్తున్నాడు. నమ్మి తనలోని పాపాలను విడిచి దేవుని చెంతకు చేరితే ఆ శాపాల్లోనుండే మనకు ఆశీర్వాదాలు దొరుకుతాయని గ్రహించలేకపోతున్నాము. సమస్త లోకపాపములను మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల మనచెంతనే, మనలోనే ఉందని మర్చిపోతున్నాము. త్వరపడండి, దేవుని ప్రేమను, కృపను, మహిమను పొందగోరితే ఈ రోజే ఆయన చెంతకు త్వరపడి రండి. అధ్భుతమైన దేవుని వర్తమానం బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు చక్కగా వివరించారు,







 ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు బంధువులకు SHARE చేయండి. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel, thank You Amen.





November 24, 2016

Unshakable Things

Unshakable Things and Eternal Rewards in Bible

Unshakable things are the things that are eternal, and the things upon which you can build your faith, your life, and your future upon. They are the things that cannot be moved, toppled, changed or destroyed by people, cultures, or governments, Rejoice today if you are one who is building your life upon the unshakable things that last forever and bring an eternal reward.  



Here is what is unshakable and who is unshakable.. we are mentioned the things and persons from the Holy Bible.


Subscribe HOPE Nireekshana TV YouTube Channel 


November 21, 2016

శాపాలు ఆశీర్వాదాలుగా | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Miracles | HOP...

శాపం ఆశీర్వాదమై.. దుఃఖం సంతోషమై... కన్నీరు చిరునవ్వై....

నం తెలిసో తెలియకో పాపాలు చేసి ఉండొచ్చు, అవి శాపాలై మనల్ని వెంటాడుతుంటే ఏమి చేయాలో తెలియని అయోమయమైన స్థితిలో ఉండి ఉండవచ్చు. ఆ శాపాలు మనకు, మన వారికి, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళుగా మిగిలిపోతుంటే ఆ పరిస్థితి ఎంత వేదనాభరితంగా ఉంటుందో ఆ స్థితిని అనుభవించిన వారికి తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో మారని మన స్థితులను బట్టి దేవుడే మనలను కపెర్నహోము, కొరాజీను, బేత్సయిదా పట్టణాలను ఒకానొక సందర్భంలో శపించినట్లు మనం పరిశుద్ధ గ్రంధంలోని మత్తయి సువార్త 11:21-24 వాక్యాలలో మనం గమనించవచ్చు.









కాబట్టి మనము మన శాపాలను, పాపాలను క్షమియించమని తండ్రిని వేడుకుంటే తప్పక ఆయన మన యొక్క శాపాలను ఆశీర్వాదాలుగా, దుఃఖమును సంతోషంగా, కన్నీటిని ఆనందంగా మార్చి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలవాడు.



subscribe HOPE Nireekshana TV YouTube Channel.

November 17, 2016

మరియ | దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ | తెలుగు | Christian Message | HOPE N...

మరియ

దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ 

నాడు దేవుడు లోక పాప పరిహారర్ధమై ఈ లోకానికి తన తనయుని పంపించుటకై మరియ గర్భాన్ని ఎన్నుకున్నాడు. స్త్రీలలో ఎన్నుకొనబడినదై, దేవునిచే ధన్యురాలుగా కీర్తింపబడిన మరియ చాల చిన్న వయసులోనే సర్వోన్నతుని శక్తి కమ్ముకొనగా ఈ లోకానికి రారాజును, పదివేల మందిలో అతి సుందరుడునూ ఐన యేసయ్యకు జన్మ నిచ్చింది. ఎన్నో బాధలనూ, శ్రమలనూ, పురిటినొప్పులనూ, ఓర్చుకొని తన గర్భంలో ఉన్న దేవుని బిడ్డను నవమాసాలు మోసి బెత్లెహేములోని ఓ పశువుల పాకలో లోకరక్షకునికి జన్మను ఇచ్చింది. అపురూపంగా పెంచుకున్న తన బిడ్డ, ఏ పాపం ఎరుగని తన ముద్దుల కొడుకు సకలమానవాళి కోసం పాపపరిహారర్ధ బలిగా దేహమంతా రక్తసిక్తమై, గాయాలమయమై సిలువమ్రానుపై మరణించగా ఆ తల్లి మనసు తల్లడిల్లి సొమ్మసిల్లిపోయి ఉంటుంది. యేసు మూడవరోజు తిరిగిలేచాక తనుకూడా యేసు శిష్యులతో కలిసి మేడగదిలో చేరి దేవుని ప్రార్ధించింది. మనము కూడా మరియ వలే మన పిల్లల యెడల మిక్కిలి ప్రేమగలిగి యేసయ్యను, దేవుని ప్రేమను తెలుసుకుని జీవించేలా పెంచగలిగాలి.





మరియ లోని గొప్పతనం, దేవుని యెడల నమ్మకం, విశ్వాసం, యెంతటి కటిన స్థితిని ఐనా ఆ దేవుని కొరకు భరించే గొప్ప గుణాలు కలిగి ఉండాలి. అలా మనల్ని మనం తయరుచేసుకోవాలి, అలాంటి జీవితాన్ని, మనసును, సిద్దపాటుని దయచేయమని దేవాదిదేవుణ్ణి ప్రార్ధిద్దాము. అమేన్.



Subscribe HOPE Nireekshana TV YouTube Channel