December 12, 2016

క్రీస్తు జననం - రెండింతల ఆశీర్వాదం | Christmas Message | Bro.Pradeep Kum...

క్రీస్తు జననం రెండింతల ఆశీర్వాదం

ర్వలోకానికీ రక్షకుడిగా జన్మించిన యేసయ్య రాజులకు రాజై ఉండికూడా చాలా సామాన్యునిలా ఓ చిన్న గ్రామమైన బెత్లెహేములో, పశువుల పాకలో జన్మించాడు. ఆయన జననం సమస్త మానవాళికీ ఆనందాన్ని పంచగా.. వేధనా భరితమైన ఆ తండ్రి మరణం మనకు పరిపూర్ణమైన రక్షణను అనుగ్రహించింది, తద్వారా మనం మన పాపములనుండి విముక్తులం కావడమే కాక నూరంతల ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నాము.

జీసస్ మిరకిల్స్ సంఘాన్ని విజయవాడలో, గుడివాడలో అధ్భుతంగా నడిపిస్తూ అనేక ఆత్మలను దేవుని చెంతకు నడిపిస్తూ విశాఖపట్నములో కూడా మరియొక సంఘాన్ని నెలకొల్పి అక్కడకూడా దేవుని సేవను కొనసాగించాలనే ప్రయత్నంలో ఉన్నారు. మనమందరం ఆయన సంఘం కొరకు, ఆయన కొరకు మన ప్రార్ధనల్లో ఆ దేవుని వేడుకుందాం.







 బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు 2015 లో ఈ యొక్క మెస్సేజ్ చెప్పియున్నాడు, త్వరలో 2016 సంవత్సర క్రిస్మస్ మెస్సేజ్ ను కూడా అందించగలము. మా కొరకు ప్రార్ధన చేయగలరు. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel.



No comments:

Post a Comment

If you have any doubts, please let me know