December 08, 2016

అనుకూల సమయంలో ఆదుకునే దేవుడు | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Miracl...

అనుకూల సమయంలో ఆదుకునే దేవుడు
దేవుని సహాయత లేదని, పొందలేమని అనుకుంటూ నిస్సహాయస్థితిలోనికి వెళ్ళిపోతున్నారా? ఎంతో వేధన, అంతులేని ధుఃఖం ఎంతటికీ మన జీవితాల్లోనుండి వెళ్ళిపోవడం లేదని కలత చెందుతున్నారా? దేవుడు చూస్తూనే ఉన్నాడు, సరియైన సమయంలో తప్పనిసరిగా కావలసిన సహాయాన్ని తప్పక అందిస్తాడు, బెతెస్ద కొలనువద్ద వేచివున్న కుంటివానికి సమయం వచ్చినపుడు యేసయ్యే నేరుగా అతని వద్దకు వచ్చి అతనిని స్వస్థపరుస్తాడు, చనిపోయిన లాజరు వద్దకు నాల్గవరోజు వచ్చి తిరిగి అతనిని బ్రతికిస్తాడు, కాబట్టి మనం మన ఇరుకు ఇబ్బందులలో, వేధనల్లో, శోధనల్లో నిరుత్సాహపడక దానియేలు వలే, యోబువలే, యెబ్బేజువలే దేవుని యందు మిక్కిలి నమ్మకం కలిగి ప్రార్ధించినా.. తగు అనుకూల సమయంలో తప్పక మనల్ని ఆదరిస్తాడు, తగురీతిలో సహాయతను అందిస్తాడు. కాబట్టి దేవుని యండు నిరంతరం నమ్మిక కలిగి గొప్ప ప్రార్ధనాపరులమై ఆయన ఆదరణ, సహాయతల కొరకు ఎదురుచూద్దాము, ఆత్మీయ మేలులు పొందుకుందాము. ఆమేన్.



కాబట్టి మనం మన ఇరుకు ఇబ్బందులలో, వేధనల్లో, శోధనల్లో నిరుత్సాహపడక దానియేలు వలే, యోబువలే, యెబ్బేజువలే దేవుని యందు మిక్కిలి నమ్మకం కలిగి ప్రార్ధించినా.. తగు అనుకూల సమయంలో తప్పక మనల్ని ఆదరిస్తాడు, తగురీతిలో సహాయతను అందిస్తాడు. కాబట్టి దేవుని యండు నిరంతరం నమ్మిక కలిగి గొప్ప ప్రార్ధనాపరులమై ఆయన ఆదరణ, సహాయతల కొరకు ఎదురుచూద్దాము, ఆత్మీయ మేలులు పొందుకుందాము. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel, Praise the Lord, Amen.


No comments:

Post a Comment

If you have any doubts, please let me know