బైబిల్ చరిత్ర
మనిషికి దేవునికి మద్య వారధిగా నిలిచిన బైబిల్ లేదా పరిశుద్ధ గ్రంధము చాలా పవిత్రమైనది. ఎంతోమంది చెసిన కృషి ఫలితం కారణంగానే ఈ రోజు బైబిల్ గ్రంధం మనకు లభ్యం అవుతున్నది. అంతటి అమూల్యమైన పవిత్రమైన గ్రంధము యందు మనం యేమరు పాటు కలిగి ఉంటున్నము. రేపు మనం పొందబోయే తీర్పు మనం ఈ రోజు అనుభవిస్తున్న.. ఆచరిస్తున్న జీవితంపై అధారపడి ఉండబోతుంది అనే విషయం మన అందరికీ తెలుసు, అయినా సాతాను శోధన, అలసత్వం, నిర్లక్ష్యాల కారణంగా రేపు ఆ దేవుని రాజ్యాన్ని పొందలేమేమో ఆలోచించండి. ఇప్పటికీ మించిపోయింది లేదు, త్వరపడి ఆ ప్రభువు వైపు మన అడుగులు వడివడిగా పడేలా, ఆ కరుణామయుని చేతిని అందుకునేలా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఆమేన్.
Subscribe HOPE Nireekshana TV YouTube Channel

No comments:
Post a Comment
If you have any doubts, please let me know