December 01, 2016

లోకములోనుండి దేవునికృప లోనికి | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Mira...

లోకములోనుండి దేవుని కృపలోనికి



దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నా... మనిషి మాత్రం తనలోని లోపాలను పాపాలనూ.. శాపాలను ప్రేమిస్తూ దేవునికి ఇంకా దూరంగానే జీవిస్తున్నాడు. శాపాలను తన వంటిమీది బట్టల్లాగా.. ఎముకల్లోని నూనెలాగా ఏర్పాటుచేసుకుని ఆ కష్టాలు, నష్టాలు, శోధనలు, వేధన్నల్లోనే జీవిస్తూ తనను తాను కోల్పోతూ జీవిస్తున్నాడు. నమ్మి తనలోని పాపాలను విడిచి దేవుని చెంతకు చేరితే ఆ శాపాల్లోనుండే మనకు ఆశీర్వాదాలు దొరుకుతాయని గ్రహించలేకపోతున్నాము. సమస్త లోకపాపములను మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల మనచెంతనే, మనలోనే ఉందని మర్చిపోతున్నాము. త్వరపడండి, దేవుని ప్రేమను, కృపను, మహిమను పొందగోరితే ఈ రోజే ఆయన చెంతకు త్వరపడి రండి. అధ్భుతమైన దేవుని వర్తమానం బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు చక్కగా వివరించారు,







 ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు బంధువులకు SHARE చేయండి. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel, thank You Amen.





No comments:

Post a Comment

If you have any doubts, please let me know