Showing posts with label Music. Show all posts
Showing posts with label Music. Show all posts

January 28, 2017

Jesus is my refuge | Psalm 91 chapter | Telugu Verses | HOPE Nireekshana TV

A thousand may fall at your side
And ten thousand at your right hand,
But it shall not come to near you.... Psalm 91:7

Watch our Psalm Chapter 93 Telugu voice over Video...



Share and Spread the Gospel and be blessed, Amen

హోప్ నిరీక్షణ టీవీ చానెల్ ను subscribe చేసి మీ మిత్రులకు share చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి అందించి దేవుని కృపకు పాత్రులు కాగలరు. మరచిపోకుండా like చేసి comment పెట్టగలరు. praise the Lord, Amen.

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
Jesus - The Great High Priest Telugu video

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

January 12, 2017

పశుల పాక I Christmas Crib | 2017 | HOPE Nireekshana TV

పశుల పాక - Christmas Crib - 2017
శులపాకయే తనకు రాజమందిరం, కుడితితొట్టియే స్వామికి బంగారు పీఠం...
తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లూకా సువార్త 2:7
Christmas Festival Celebrations - 2016-17,  Bala Yesu Yuvajana Sangham, Tailorpet, Vijayawada,  decorated the Christmas Crib with lighting and natural look. Its looking very beautiful and     colorful. 



మా వీడియోలు మీకు నచ్చితే తప్పక like చేసి మీ మిత్రులకు share చేయగలరు
మా చానెల్ లోని ఈ క్రింది వీడియోలను మీరు క్లిక్ చేసి వెంటనే చూడవచ్చు.

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 

Watch, Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel. 

January 05, 2017

దేవా నీ ఆలయం ఎంతో ప్రియమైనది | Latest Christian Song | 2017 | HOPE Niree...

ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది. ఎఫెసీ 2:21





Samson and Stalin Brothers, సూర్యాపేట్, మోతే మండలం, మామిళ్ళగూడెం లో JCGM ప్రార్ధనామందిరం ద్వారా దేవుని పరిచర్యచేస్తూ.. దేవుని స్తుతిస్తూ అధ్భుతమైన పాటలను వేరు వేరు సీడీ ద్వారా విడుదల చేసియున్నారు, ఈ పాట వారి నీవే నా ఆశ్రయం సీడీ లోనిది. సీడీలు కావలసినవారు ఫోను నెం. 95055 80269 ను సంప్రదించగలరు.
Watch our Latest Videos:

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 

Watch, Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel

December 15, 2016

క్రొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆశలను తెచ్చింది | Christian New Year So...

క్రొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆశలను తెచ్చింది

అంటూ చక్కని సులభశైలిలో అందరూ పాడుకుంటూ దేవుని ఆరాధిచులాగున రాసిన ఈ పాట Happy Christmas అను ఆల్బం లోనిది. సూర్యాపేట్ జిల్లాలోని మోతే మండలంలోని మామిళ్ళగూడెములో JCGM ప్రార్ధనా మందిరం ద్వారా దేవుని పరిచర్య చేస్తూ క్రైస్తవలోకానికి అధ్భుతమైన గీతాలను, సుమధురమైన సంగీతంతో అందిస్తున్న మన SS Brothers ఈ పాటను అందించారు. Bro.Samson మరియు Bro.Stalin గార్ల కొరకు, వారి పరిచర్య కొరకు మన అనుదిన ప్రార్ధనల్లో జ్ఞాపకం చేసుకుందాం.







 ఈ పాటల CD లు కావలసినవారు ఈ ఫోను నంబర్లను సంప్రదించగలరు, Ph. 95055 80269, 85018 21130. Thank You, Praise the Lord, Amen.



Subscribe HOPE Nireekshana TV YouTube Channel.

Praise the Lord, Amen.


November 28, 2016

తళుకు తళుకున మెరిసెను నక్షత్రం | తెలుగు | New Christian Song | 2016 | HO...

Latest Telugu Christian Song
ళుకు తళుకున మెరిసెను నక్షత్రం అను ఈ పాట 'హ్యాపీ క్రిస్మస్ అను నూతన అల్బం లోనిది. బ్రదర్ స్యాంసన్ మరియు బ్రదర్ స్టాలిన్ గార్లు Suryapet జిల్లాలోని మామిళ్ళగూడెం నందు JCGM Jesus Christ Glory Temple ప్రార్ధనా మందిరాన్ని దేవునికృపచే అధ్భుతకరంగా నడిపిస్తూ దేవుడు వారికి ఇచ్చిన తలంపులను బట్టి దేవుని గీతాలును స్వయంగా రాస్తూ వర్ధమాన సంగీత దర్శకులు మరియూ గాయనీ గాయకుల ద్వారా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దేవుని మహిమార్ధమై రూపొందిస్తున్నారు. వారు విడుదల చేసిన ఆల్బంలు అన్నీ కూడా సంగీత సాహిత్య విలువలు కలిగి వాక్యానుసారం రూపొందించబడినవి,


మన చానెల్ లో వీరి పాటలు ఇప్పటికే కొన్ని చేర్చియున్నాము, దేవుని చిత్తాన్ని బట్టి మరికొన్ని పాటలు మీకొరకు త్వరలో చేరుస్తాము. సాంసన్ మరియు స్టాలిన్ గార్ల గురించి, వారి పరిచర్యను గురించి మీ అనుదిన ప్రార్ధనల్లో ప్రార్ధించండి. మా కొరకు కూడా ప్రార్ధించగలరు. వీరి పాటల CD లు కావలసినవారు mobile no. 95055 80269 ను సంప్రదించగలరు.
Subscribe HOPE Nireekshana TV YouTube Channel

November 10, 2016

జోలాలి జోలాలి నా యేసయ్యా! | తెలుగు | Christian Song | 2016 | HOPE Nireek...

'జోలాలి జోలాలి నా యేసయ్యా'
Telugu Christian Song

పాట 'హ్యాపీ క్రిస్మశ్ అను నూతన అల్బం లోనిది. బ్రదర్ స్యాంసన్ మరియు బ్రదర్ స్టాలిన్ గార్లు నల్గొండకు జిల్లాలోని మామిళ్ళగూడెం నందు JCGM Jesus Christ Glory Temple ప్రార్ధనా మందిరాన్ని దేవునికృపచే అధ్భుతకరంగా నడిపిస్తూ దేవుడు వారికి ఇచ్చిన తలంపులను బట్టి దేవుని గీతాలును స్వయంగా రాస్తూ వర్ధమాన సంగీత దర్శకులు మరియూ గాయనీ గాయకుల ద్వారా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దేవుని మహిమార్ధమై రూపొందిస్తున్నారు. వారు విడుదల చేసిన ఆల్బంలు అన్నీ కూడా సంగీత సాహిత్య విలువలు కలిగి వాక్యానుసారం రూపొందించబడినవి,



మన చానెల్ లో వీరి పాటలు ఇప్పటికే కొన్ని చేర్చియున్నాము, దేవుని చిత్తాన్ని బట్టి మరికొన్ని పాటలు మీకొరకు త్వరలో చేరుస్తాము. సాంసన్ మరియు స్టాలిన్ గార్ల గురించి, వారి పరిచర్యను గురించి మీ అనుదిన ప్రార్ధనల్లో ప్రార్ధించండి. మా కొరకు కూడా ప్రార్ధించగలరు.
వీరి పాటల CD లు కావలసినవారు మమ్మల్ని కానీ లేదా 9505580269 ను సంప్రదించగలరు.
Subscribe HOPE Nireekshana TV YouTube Channel