నీ కార్యములు ఆశ్చర్యకరములు
కీర్తనలు 139
నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడిచేయి నన్ను పట్టుకొనును 139:9-10
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.
139:13-14
ఆ లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ

కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
Our New Videos...
No comments:
Post a Comment
If you have any doubts, please let me know