గుణదల మాత మహోత్సవాలు - 2017
ప్రతియేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గుణదల మాత మహోత్సవాలు ఈ యేడాది కూడా ఘనంగా నిర్వహించారు. లక్షలాది భక్తులు తరలవచ్చి తమ మొక్కుబడులు భక్తి శ్రద్దలలో తీర్చుకున్నారు. పండుగలో మూడవరోజు ఘనంగా నిర్వహించే సమిష్టి దివ్యబలిపూజా కార్యక్రమాన్ని విజయవాడ కతోలికా పీఠాధిపతి ఫాదర్ తెలగతోటి జోసఫ్ రాజారావు గారి నేతృత్వంలో గుంటూరు కతోలికా పీఠాధిపతి ఫాదర్ చిన్నాబత్తిన భాగ్యయ్య గారు నిర్వహించి విచ్చేసిన అసంఖ్యాక భక్తులకు దైవ సందేశాన్ని అందిచారు.
పూజ అనంతరం కతోలికా భక్తులకు దివ్యసత్ప్రసాదాన్ని అందించారు. సుమారు పదిలక్షలకు పైగా భక్తులు వచ్చారని భావిస్తున్నారు
గుణదల రెక్టార్ యేలేటి విలియం జయరాజ్, మోన్సిజ్ఞోర్ ఫాదర్స్ మువ్వల ప్రసాద్, యం.గాబ్రియేల్, కరస్పాండెంట్ ఫాదర్ ఇంటి ఆంతోనీల పర్యవేక్షణలో మూడురోజుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
Our New Videos...
No comments:
Post a Comment
If you have any doubts, please let me know