February 27, 2017

దేవుని 7 పండుగలు | 2nd Part | Bro.Pradeep Kumar | Jesus Miracles | HOPE ...

❄❄❄ దేవుని ఏడు పండుగలు (రెండవ భాగం) ❄❄❄



పరిశుద్ధ గ్రంధంలోని పాత నిబంధనలో దేవునిచే ఏర్పరచబడైన అతిముఖ్యమైన ఏడు పండుగల గురించి బ్రదర్.ప్రదీప్ కుమార్ గారు అధ్భుతంగా ఈ మెస్సేజ్ లో పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి చక్కగా అందరికీ అర్ధమయ్యేలా వివరించాడు. మానవులు ఏర్పర్చుకొనిన పండుగలు మనం చేసుకుంటున్నాము, కానీ దేవునిచే.. దేవునిద్వారా దేవుని జనాంగముచే పాతనిబంధనా కాలంలో కట్టడ చేయబడిన ఆ పండుగలు.. వాటి విశిష్టతలు ఈ వీడియో మెస్సేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.





గత వారం మొదటి భాగం చూసారు, ఈ వారం రెండవ భాగాన్ని అందిస్తున్నాము. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకూ share చేసి దేవుని సువార్తని పదిమందికి చాటండి.  మరచిపోకుండా మా చానెల్ ని subscribe చేసి, చేయించి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించగలరు.  అమేన్.


లోక రక్షకుడు
మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...




Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

No comments:

Post a Comment

If you have any doubts, please let me know