February 24, 2017

యాకోబు రాహేలు - అందమైన ప్రేమకథ | Jacob and Rachel - The great love story...

యాకోబు రాహేలు - అందమైన ప్రేమకథ 

Jacob and Rachel - The great love story

యాకోబు రాహేలుల ప్రేమకథలో యాకోబుకు రాహేలు ఎడల అంతులేని ప్రేమ.. ఆమె కొరకు 20 సంవత్సరాల నిరీక్షణ, దేవుని యెడల గొప్ప నమ్మికతో జీవించడం,,, అందుకు ప్రతిగా దేవుని వాత్సల్యతను పొంది.. దేవుని ద్వారా యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చి తన జనాంగానికి ఇశ్రాయేలు జనాంగంగా మార్చబడటమే కాక చివరికి యకోబు 12 మంది కుమారుల ద్వారా 12 గోత్రాలు ఏర్పరచబడటం అంటే యాకోబుకును ఆయన కుటుంబాన్ని దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడో మనం గ్రహించాలి. చివరికి దేవుని కుమారుడైన యేసయ్య కూడా ఆ 12 గోత్రాలలోని ఒక గోత్రం నుండే ఈ భూమిమీద జన్మించాడు కదా.. మనమూ దేవుని యెడల గొప్ప నమ్మిక కలిగి జీవించాలి, స్త్రీలను గౌరవించాలి, ప్రేమించడం అంటే కేవలం మనకు నచ్చిన అమ్మాయినో అబ్బాయినో ఇష్టపడటం, వారి వెంటపడటం, వారిని వేధించడం మాత్రం కాదు. పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించాలి, ఒకరి ఇష్టాలను మరొకరు సమ్మతించాలి, అంతే కాక మన జన్మకు కారణభూతులైన తల్లితండ్రులను తోడబుట్టిన వారిని, మన ఇరుగుపొరుగు వారిని అందరిని గౌరవించాలి, ప్రేమకలిగి జీవించాలి, అప్పుడే దేవుని ప్రేమము పాత్రులం కాగలం, మనం దేవుని బిడ్డలం కాగలం. ఏ వీడియో మీకు నచ్చితే తప్పక share చెయ్యగలరు, ఆమేన్.




లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...


Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

No comments:

Post a Comment

If you have any doubts, please let me know