#Happy #Palm #Sunday
మట్టల ఆదివారం.. యేసుని యెరుషలేము పట్టణం అపూర్వంగా స్వాగతించిన రోజు..
దారి పొడవునా జేజేలు పలుకుతూ స్వాగతం పలికి ఆరాధించిన రోజు..
ఆ మట్టల ఆదివారం నాడు జరిగిన పరిణామాలు.. వాటిలో దాగిఉన్న అర్ధాలు యేంటి?
యేసు గాడిదపిల్లను అధిరోహించి ఎందుకు వచ్చాడు...
వీటన్నిటికీ సమాధానం కావాలంటే ఈ వీడియో మీరు తప్పక చూడాల్సిందే...
You can watch Seven Episodes HERE
Clik link to watch: యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 7 Episodes
Thank You
Praise the Lord, Amen.
No comments:
Post a Comment
If you have any doubts, please let me know