యేసయ్యలో నీకు కావాల్సిన సహాయం తప్పక దొరుకుతుంది
నిత్యజీవితంలో ప్రతిరోజూ ఏదోఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, వేదిస్తూనే ఉంటుంది. వచ్చిన సమస్యల్ని ఎదుర్కోలేక తప్పించుకుని పారిపోలేక సతమతమౌతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాము. కానీ మనం మరచిపోకూడని విషయం ఏమిటంటే అన్ని సమస్యల్నీ, బాధల్ని, వేధనలను రూపుమాపే కరుణమయుడు మనచెంతనే ఉన్నాడనే విషయాన్ని మనం మరచిపోకూడదు. బైబిల్ గ్రంధం ద్వారా మన తండ్రి మనతో నిత్యం మాట్లాడుతూనే ఉంటాడు. మన సమస్యల్ని వేదనల్ని రూపుమాపే శక్తి ఆ పరిశుద్ధునికి మాత్రమే ఉంది. ఆయననే మనం ఆశ్రయించాలి. ఆయనతోనే మన సమస్యల్ని విన్నవించుకోవాలి, ఆయన ద్వారానే మనం మన శోధనలనుండి వేధనలనుండి బయటపడతామని పూర్తిగా విశ్వసించాలి. అప్పుడు తప్పక మన తండ్రి మనల్ని అక్కున చేర్చుకుంటాడు, ఆదరిస్తాడు, మనకున్న సమస్యల్ నుండి బయటకు తీసుకువస్తాడు. మనముండే ప్రతిస్థితిలోనూ ఆయన పరిశుద్ధ వాక్యం మనతో మాట్లాడుతుంది, ఆదరిస్తుంది, నిబ్బరం కలిగి జీవించేలా ప్రోత్సహిస్తుంది. అలాంటి కొన్ని బలమైన ఆదరణ కలిగించే వాక్యాలను మీముందుకు తీసుకువస్తున్నాము. ఏ వాక్యాలను విని విశ్వసించడం ద్వారా ఆత్మీయమేలులు పొందుకోగలరని దేవుని గొప్ప నామములో ఆకాంక్షిస్తున్నాము, ఆమేన్.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
NAA PRIYAMAINA YESU PRABHU
FLUTE COVER : VINNY GERA
LATEST TELUGU CHRISTIAN MUSIC ALBUMS
క్రైస్తవుల మదిలో స్థిరంగా నిలచిపోయిన ఎన్నో మధురమైన క్రైస్తవ గీతాలను బెంగళూరులో ఐటి నిపుణుడుగా పనిచేస్తున్న బ్రదర్ విన్నీ గేరా అద్భుతమైన ప్రతిభతో వేణువుపై ఆలపించి దేవుని ఎంతగానో మహిమపరచారు. ఇటివల 'యెహోవా నీ నామము ఎంతో ఘనమైనదీ గీతాన్ని వారిద్వారా మన చానల్ వీక్షకులకు అందించాము. నేడు నా ప్రియమైన యేసు ప్రభూ అనే మరో అద్భుతమైన గీతాన్ని మీ కొరకు అందిస్తున్నాము. వీరి వీడియోలను ఎంతగానో ఆదరిస్తున్నందుకు అందరికీ వందనాలు.
1 Blessed is the man Who walks not in the counsel of the ungodly, Nor stands in the path of sinners, Nor sits in the seat of the scornful 2 But his delight is in the law of the LORD And in His law he meditates day and night. 3 He shall be like a tree Planted by the rivers of water, That brings forth its fruit in its season, Whose leaf also shall not wither, And whatever he does shall prosper.
4 The ungodly are not so, But are like the chaff which the wind drives away.
5 Therefore the ungodly shall not stand in the judgement, Nor sinners in the congregation of the righteous.
6 For the LORD knows the way of the righteous , But the way of the ungodly shall perish. Watch and subscribe us.. Thanky You Praise the Lord, amen.
❄❄❄ స్నేహమే నా జీవితం ❄❄❄ Happy Friendship Day
అందరికీ స్నేహితులు ఉంటారు... వారు మంచివారా చెడ్డవారా అనేది మనచుట్టూ ఉన్న సమాజమే నిర్ణయించాలి. మంచి స్నేహం బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తే చెడు స్నేహం అధపాతాళానికి తీసుకెళుతుంది. అందుకే స్నేహం విషయంలో మిత్రుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి... లేదంటే జీవితకాలం నష్టపోతాం. అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు వీరందరు ఆ దేవుడు ఏర్పాటు చేసిన వారు..ఇందులో ఎంపిక ఉండదు, కానీ.. ఫ్రెండ్స్ ను మాత్రం మనమే సంపాదించుకోవాలి. ఈ వీడియో లో మంచి స్నేహం గురించి మంచి స్నేహితాల గురించి అలాగే చెడ్డ మిత్రులను వదిలివేయడం ఎంత ముఖ్యమో కూడా చెప్పడానికి ప్రయత్నించాం. మీకు నచ్చుతుందని, మంచి భవిష్యత్తుకు నిచ్చెన మెట్లవంటి గొప్ప మిత్రులను ఎంచుకుని లైఫ్ ను ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. మీకు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి share చేయడం మరువకండి.
యేసుక్రీస్తు గురించి ఎంతో గొప్పగా చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ బెంజిసెంటర్ సమీపంలోని సెయింట్ పాల్ చర్చి ప్రాంగణంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ వేడుకలలో పాల్గొని క్రీస్తుని గురించి క్రీస్తు ప్రేమను గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఈ వేడుకలను విజయవాడ మేత్రాసన బిషప్ తెలగతోటి రాజారావు గారి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.
❄❄❄ క్రీస్తు పుట్టుక సందేశం ❄❄❄ Christmas Special Stories Voice Over : Bro.Koteswara Rao Mekala
క్రీస్తు జన్మించి ఇప్పటికి సుమారు 2017 సంవత్సరాలు అయ్యింది. కానీ యేసయ్య జన్మించడానికి రెండేళ్ళు ముందే తూర్పు దేశపు జ్ఞానులు లోకరక్షకుడు ఈ లోకాన జన్మిస్తాడని జొరాస్టీయన్ వారి మత గ్రంధం ద్వారా గ్రహించారు. రక్షకుడు పుట్టిన గుర్తుగా ఓ నక్షత్రం ఆకాశాన తళుక్కుమంటూ మెరుస్తుందని ఆ గ్రంధం ద్వారా తెలుసుకున్న ఆ జ్ఞానులు గొప్ప వెలుగుతో ప్రకాశవంతంగా కనిపించిన ఆ నక్షత్రపు వెలుగును గమనించి దాని వెలుగును బట్టి అనుసరించి జెరూసలేము నగరానికి వెళ్ళి హేరోదు మహరాజును కలుస్తారు. ఈ విధంగా యేసు జన్మించక మునుపే ఆ జ్ఞానులు ఆయనను వెదుక్కుంటూ కొన్ని వందల మైళ్ళ దూరాన్ని లెక్క చేయక దారిలో సంభవించే ప్రమాదాలు ఖాతరు చేయక వెళ్ళి లోకరక్షకుని దర్శించారు, గొప్ప బహుమతులను తండ్రికి అర్పించి ప్రణమిల్లారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనకు రక్షణను అందించడానికి. ఆయన పరమును వీడి మనచెంతకు వచ్చిమరీ రక్షణభాగ్యాన్ని అందిస్తే మనం మాత్రం కేవలం నామకార్ధ క్రైస్తవులుగా జీవిస్తున్నాము. ఆయన చెంతకు చేరలేకపోతున్నాము. ఇది ఎంతటి బాధాకరమైన విషయం, గ్రహించండి సోదరులారా.. లోకం శాశ్వతం కాదు, తండ్రి పరలోక రాజ్యం మనకు శాశ్వతం. ఈ క్రిస్మస్ రోజుల్లో జ్ఞానుల్లా మనం మనలో మన తండ్రిని వెదుకుందాం, గొర్రెల కాపరుల్లా లోకానికి యేసు సువార్తను చాటుదాం. కొన్ని ఆత్మలనైనా రక్షించుదాం. ఆమేన్.
ఆల్బం: యేసయ్య నీవే నా ప్రాణం,
గానం: యస్ పి బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కరుణాకర్ రచన & స్వరకల్పన: విజయ్ కుమార్ కొండవీటి
బ్రదర్ విజయ్ కుమార్ కొండవీటి గారు దేవునిచే ప్రేరేపించబడి అద్భుతమైన ఎన్నో క్రైస్తవ గీతాలను రచించి స్వరపరచి సంగీత విద్వాంసుల సారధ్యంలో ఎన్నో గొప్ప ఆల్బంలను క్రైస్తవ ప్రపంచానికి అందించారు. వాటిలో ఒకటైన యేసయ్య నీవే నా ప్రాణం ఆల్బం లో యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన స్తుతి స్తోత్ర మహిమ నీకే నా యేసయ్య అనే పాటను మహాదేవుని గొప్ప కృపను బట్టి మీకు అందిస్తున్నాము. ఈ ఆరాధనా గీతం మీకు నచ్చినట్లైతే మీ బందువులకు, మిత్రులకు తప్పకుండా share చెయ్యండి. మీ కామెంట్ ను క్రింది బాక్స్ లో type చెయ్యండి. దైవజనుల గొప్ప వాక్యసందేశాలతో, పాటలతో, ప్రత్యేక వీడియోలతో మరలా కలుస్తాము. తప్పక చానెల్ ను subscribe చెయ్యగలరు. మా కొరకు ప్రార్ధించండి. ఆమేన్.
పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమ మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్. Watch Our latest Videos..
Bro Praveen Kumar Message, Dominion Power Center,Vijayawada.
ఎందుకు ఆ నిరుత్సాహం.. ఎందుకు వేదన..
జీవితం నిస్సారంగా మారిపోతుందా! కనుచూపు మేరలో ఆశ అనేది కనిపించడం లేదా?
నిజమే.. మన సమస్యలో ఉన్న తీవ్రత మనకే తెలుస్తుంది, ఎదుటివారికి ఏమి తెలుస్తుంది ??? నిజమే కదా!
యేసయ్యని నమ్ముకున్న తరువాత నీ జీవితంలో మేలులే జరుగలేదా... ఆలోచించు...
తప్పక వచ్చి ఉంటాయి.. ఎందుకంటే సమస్యలే మన జీవితం అయితే ఈ లోకంలో ఏ ప్రాణి బ్రతికి బట్టకట్టలేదు.
ఇది వాస్తవం. నీ జీవితంలో మేలులు అనుగ్రహించిన యేసయ్య నీ సమస్యలను తీసివెయ్యలేడా..
మరి ఎందుకంత నిరుత్సాహం, ఎందుకంత ఆందోళన, ఆలోచించు...
ఉపవాసాలు చేసినా.. రేయింబగళ్ళూ ప్రార్ధనలో గడిపినా
ఫలితం కనిపించకపోవడంలో ఆశ్చర్యపడకు..
అంతకు రెట్టింపు ఆశీర్వాదాలు నీకు అందించబోతున్నాడేమో ఆలోచించు..
నిజం.. ఎన్నో గొప్ప సాక్ష్యాలు వేదనకరమైన స్థితిలో నుండి పుట్టినవే..
మరణభయంలో నుండి బయటపడినవే...
అటువంటి భయంకరమైన సమస్యల్లో నుండి వారు బయటపడ్డారు కాబట్టే ఈ రోజు వారి సాక్ష్యాలు మనకు రెట్టింపు బలాన్ని అందిస్తున్నాయి.
మరి రేపటి తరానికి నీ సాక్ష్యం అంతటి ఉత్కృష్టంగా ఉంటుందేమో
భయపడకు.. వేదన చెందకు... కలతపడి సణగకు..
యేసయ్య నీతోనే ఉన్నాడు... నీలోనే ఉన్నాడు...
నీ రేపటికొరకు గొప్పగా ప్రణాళికలు రచించే ఉంటాడు.
ఎందుకంటే నీచేయి ఆయన చేతిలో ఉంది కాబట్టి. Amen.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమ మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
Bro. Praveen's Message, Dominion Power Center, Vijayawada.
అధ్భుతాలు ఎక్కడ ఉంటాయి! అధ్భుతాలు ఎలా వస్తాయి? ఎంతో మంది దేవుని బిడ్డలు ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు పంచుకుంటూ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తారు. ఒకింత అసూయ కూడా కలుగుతుంది. అధ్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో ఎందుకు జరగడం లేదు, మనలో ఉన్న లోపం ఏమిటి, అందిరిలాగే.. ఒకింత అందరికన్నా మిన్నగా నేను దేవునితో గడుపుతున్నాను కదా, మరి దేవుడు నన్నేందుకు అలక్ష్యం చేస్తున్నాడు అని ఏదో ఒక సందర్భంలో తప్పక సణుగుతాము. కానీ మన మనసులో జనించే ప్రతి ప్రశ్నకీ జవాబు పరిశుద్ధ గ్రంధంలో వెదుక్కోవచ్చు. అప్పటికప్పుడు మనం మన జీవితంలో ఏదో అద్భుతం జరగాలని కోరుకుంటాము. తాత్కాలికమైన ప్రతిఫలాన్ని ఆశిస్తాము. కానీ దేవుని దృష్టిలో నీ జీవితం వేరు. నీవు ఆశించిన దానికంటే రెట్టింపు ఆశిర్వాదాలు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఇవ్వలేనిది ఈ చరాచర జగత్తులో ఏముంది ? కాని తగిన సమయం కొరకు నిరీక్షణను కలిగి జీవించాలి. అబ్రహాము మొదలు ప్రతిఒక్కరు ఆయా అనుకూల సమయాల్లో దేవుని నుండి బహుగా ఆశీర్వదింపబడినవారే. ఈ దినం నీదే కావచ్చు. విసిగిపోక ప్రార్ధనలో మెలకువ కలిగి జీవిద్దాం. ఆమేన్.
బ్రదర్ ప్రవీణ్ గారి వాక్యం ఈ రోజు ఎంతో మంది బిడ్డలను దేవునికి దగ్గరచేస్తూ.. ఆత్మీయ ఫలాలను అందుకునేలా ముందుకు నడిపిస్తుంది. ఈ వాక్య ప్రసంగం మీకు నచ్చితే తప్పకుండా మీ మిత్రులకు share చేయండి, రెగ్యూలర్ గా మన చానెల్ లోని వాక్య సందేశాలనూ, పాటలను చూసి అధ్యాత్మికంగా బలపడేందుకు తప్పనిసరిగా మన చానెల్ ని like చేసి subscribe చేయమని చెప్పండి. మరలా రేపటి బ్రదర్ గూడూరి రవికుమార్ గారి ప్రసంగంలో కలుసుకుందాం. ప్రభువు నామంలో అందరికీ వందనాలు, ఆమేన్.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమ మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
❄ యేసులో నీ స్థితి ఏమిటి - యెషయా ప్రవక్త హెచ్చరిక ❄
Rev Guduri Ravi Kumar Messages, Ongole.
న్యాయాధిపతుల గ్రంధంలో 11వ అధ్యాయంలో మనం యెఫ్తా ను గురించి అధ్యయనం చేయవచ్చు. వేశ్యకు జన్మించి అందరికీ దూరమై.. తనచుట్టూ అల్లరిమూకలు చేరినా దేవుని మరువక, విడువక తన జీవితాన్ని కొనసాగించాడు, ఇశ్రాయేలీయులు తమకు సారధ్యం వహించి శత్రువులనుండి కాపాడమనగా యెహోవాదేవుణ్ణి ప్రార్ధించి, దేవునితో చేసిన సత్యప్రమాణాన్ని బట్టి ఒక్కగానొక్క లోకం తెలియని కూతుర్ని బలిపీఠాన్ని ఎక్కించాడు. తండ్రికి తగ్గ తనయగా యెహోవా దేవునికి తన తండ్రి చేసిన ప్రమాణాన్ని బట్టి చావుకు వెరవక సంతోషంగా స్వీకరించడానికి సిద్దపడింది యెఫ్తా కుమార్తె. ఈ రోజు ఎంతమంది ఈ తండ్రి బిడ్డలవలే దేవునిపట్ల విధెయత కలిగి, ఆడినమాట తప్పక దేవుని యెడల నిభందన కలిగి జీవిస్తున్నారు.
తనదైన శైలిలో చక్కగా.. సూటిగా బ్రదర్ గూడూరి రవికుమార్ ఈ వాక్య సందేశాన్ని మనకు అందించారు. ప్రతిఒక్కరూ తప్పక వినడమే కాక తమ తమ జీవితాల్లోకి అన్వయించుకుని యేసయ్యను వెంబడించగలగాలి. ఆమేన్.
బ్రదర్ గూడూరి రవికుమార్ ఒంగోలు పట్టణంలో మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘమును నడిపిస్తూ దేశంలోని పలు నగరాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ యేసయ్య మహాకృపద్వారా ని ఆత్మల సంరక్షణ విషయంలో తనవంతు భాధ్యతను నిర్వహిస్తున్నాడు. బాప్టిస్ట్ హోం పేరిట అనాధ బాలల శరణాలయాన్ని నిడిపిస్తున్నాడు. వీరికొరకు మన అనుదిన ప్రార్ధనలో ప్రభువుని వేడుకుందాం. అమేన్.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమ మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్. Watch Our latest Videos...
❄❄❄ మా ఆరాధనకూ యోగ్యుడా..! ❄❄❄ Wonderful Christian Melody Song
బ్రదర్ డానియేల్ జఫన్యా గారి ఆల్బం నుండి
ఆయన స్వయంగా పాడిన అధ్బుతమైన స్తుతికీర్తన..
దైవ గీతాలు, వాక్యాల కొరకై మా చానల్ subscribe చెయ్యగలరు.
And one cried to another and said: "Holy, holy, holy is the Lord of hosts; The whole earth is full of His glory!" And the posts of the door were shaken by the voice of him who cried out, and the house was filled smokes. Isaiah 6:3&4
క్రిష్ణా జిల్లా లోని కందులపాడు, ఛోడవరం మరియూ అనేక ప్రాంతాలలో సువార్త పరిచర్య చేస్తూ ఎన్నో కుటుంబాలకు రక్షణను అందిస్తున్న సహోదరులు పాస్టర్ డానియేల్ జఫన్యా, పాస్టర్ సి.హెచ్.యోబు గార్ల సారధ్యంలో రూపొందించిన 'అపురూపమైనది యేసుని ప్రేమా ఆల్బం విడుదలై ఎంతో మంది సంగీతాభిమానులను అలరిస్తున్నది. ఆ ఆల్బంలోని పాటలను మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నమే ఈ పాట. బ్రదర్ లవ్ లీ రచించగా పాస్టర్ డానియేల్ జఫన్యా స్వరకల్పనతో స్వయంగా గానం చేసారు. మా వీడియోలు మీకు నచ్చినట్లైతే మీ తోటి సహోదరులకు share చేయగలరు. Thank You, Praise the Lord.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమ మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
❄❄❄ Who can be a disciple to Lord Jesus Christ ❄❄❄
Bro.David Karunakar wonderful message,
బ్రదర్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, తిరుపతి
పుట్టుకతోనే పాపులుగా ఈలోకంలో జన్మించిన మనల్ని మన పాపాలనుండి విడుదలను చేసి తన బిడ్డలుగా మలచుకోవాలని ఆనాడు యేసయ్య ఈ లోకాన మనుష్యకుమారునిగా జన్మించాడు, మనకొరకు శిలువపై తన ప్రాణాన్ని అర్పించి మన పాపాలకు శాశ్వతమైన ప్రాయశ్చిత్తబలిగా తనను తాను అర్పించుకున్నాడు. యేసు తన పరిచర్య కాలంలో 12మందిని శిష్యులుగా చేసికొని సర్వలోకానికి వెళ్ళి తన సువార్తను చాటమని చెప్పాడు. వారి త్యాగాల ఫలితమే మనకు ఈనాడు పరిశుద్ధగ్రంధం లభించింది, ఈనాడు మనం యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం కాని ఎంతవరకు మనం యేసుని సువార్తను లోకానికి చాటి ఆత్మలను సంపాదిస్తున్నాము. యేసు కోరుకున్న రీతిలో నేడు మనం ఆయన శిష్యులుగా ఉండే అర్హతను సంపాదించుకున్నామా? రేపు తీర్పులో మనం ఏమని సమాధానం చెప్పుకోగలం. అందుకే నేడే మనల్ని మనం గుర్తెరిగి యేసుకు నిజమైన శిష్యునిగా, శిష్యురాలుగా తిరిగి జన్మించి మన జీవిత కాలంలో మరికొద్ది ఆత్మలనైనా సంపాదించి ఆ మహిమగల తండ్రికి నిజమైన శిష్యులుగా, నిజమైన బిడ్డలుగా జీవిద్దాము. ఆమేన్.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమై మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్. Watch Our latest Videos...యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు
❄❄❄ ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు గెలుపు మీదవుతుంది ❄❄❄ ❄❄❄ యుద్దము యెహోవాదే ❄❄❄ Great Encouragement Verses
మన దైనందిన జీవితంలో సమస్యలు లేనివారు ఎవరున్నారు? నిత్యం ఏదోఒక సమస్య మనచుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ సమస్యల్ని మనం ఒంటరిగా ఎదుర్కొనలేము, దేవుని వైపు తిరిగాల్సిందే. సమస్యలకు అధైర్యపడక, సహనాన్ని కోల్పోక మన తండ్రియైన దేవునితో సమస్యల్ని విన్నవించుకోగలిగితే మనతరపున యేసయ్యే యుద్దం చేస్తాడు. విజయాన్ని అందిస్తాడు.
మనల్ని మనం నిబ్బరపరచుకుంటూ ముందుకుసాగి పోవడానికి, ప్రతిరోజూ ధ్యానించుకోడనికి ఈ వీడియోలోని కొన్ని వాక్యాలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచి ముందుకు నడిపిస్తుంది. ఆమేన్.
ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు, గెలుపు మీదవుతుంది. యుద్దము యెహోవాదే
నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నాను. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. 1 దినవృత్తాంతములు 20:3-4.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమై మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్. Watch Our latest Videos...
దేవుని మహిమ పరిచే అధ్భుతమైన పాటలను రచిస్తూ స్వరపరుస్తూ యవ్వనస్థులై దేవుని కాడి మోస్తూ సూర్యాపేట జిల్లాలో వాక్యపరిచర్య చేస్తున్న బ్రదర్ సాంసన్ మరియూ బ్రదర్ స్టాలిన్ లు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి బ్రదర్#JK Christopherసంగీత సారధ్యంలో అందించిన మరో గొప్ప ఆడియో సీడీ "నీవే నా ఆశ్రయం"
అందులోని దేవా నీ ఆలయం పాటనుJK Christopher సారధ్యంలో గాయని మాళవిక మధురంగా ఆలపించిన గీతం ఇది. మా హోప్ నిరీక్షణ టీవీ ద్వారా సిస్టర్ కిరణ్మయీ అభినయంతో మీ ముందుకి తెస్తున్నాము. తప్పక ఆదరించగలరు.
మా HOPE Nireekshana YouTube Channel ని తప్పక subscribe చెయ్యగలరు. ఈ పాట మీకు నచ్చితే మీ మిత్రులకు share చెయ్యగలరు.
దేవుని కృపలో మీకు వందనాలు.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమై మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్. Watch Our latest Videos...
Bro. Praveen's Message, Dominion Power Center, Vijayawada.
దైవిక అభిషేకంతో ఆశీర్వదించబడి దేవునిచే బహుగా వాడబడుచున్న బ్రదర్ ప్రవీణ్, డొమీనియన్ పవర్ సెంటర్ వారి సువార్త ప్రసంగాలు అన్యులను సైతం ఆకట్టుకుంటూ ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించబడటం ఎంతో ఆశీర్వాదకరం. వారి ప్రసంగాలు వినడం ద్వారా ఆత్మీయ మేలులు పొందినవారు మాకు ఫోన్ల ద్వారా మాతో మాట్లడటం చాలా సంతోషదాయకం. మీరు ఇంకా బలమైన నడిపింపు పొందాలని.. దేవునిలో ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలని ఆ దేవుని ప్రార్దిస్తున్నాము.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమై మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్. Watch Our latest Videos...
❄❄❄ క్రైస్తవ్యం గురించి వీళ్ళేమంటున్నారో చూడండి ! ❄❄❄ Bro. Praveen's Message, Dominion Power Center, Vijayawada.
యేసుని ఎరిగి, అయనను రుచిచూసి, ఆయనలో ఎదిగిన ఎందరో మహానుభావులు క్రీస్తు గురించి, క్రీస్తుతత్వం గురించి, క్రైస్తవ్యంలో దాగిఉన్న ప్రేమ, శాంతి సమాధానాలను గురించి ఈ ప్రపంచానికి వారి వారి మాటల్లో అధ్భుతంగా నిర్వచించారు. ఇక్కడ మచ్చుకి కొన్ని కొటేషన్లు మీ కొరకు అందిస్తున్నాము. దేవుని ప్రేమను గురించి పదిమందికి మీరు కూడా చాటిచెప్పగలరు. ఆమేన్.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమై మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
బ్రదర్. డేవిడ్ కరుణాకర్ వాక్య సందేశం,
బ్రదర్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, తిరుపతి
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. ❄❄❄
లోక రక్షకుడుమిమ్మల్నీమీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తనమహిమార్ధమై మీరుమీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిటప్రార్ధిస్తున్నాము. ఆమేన్. Watch Our latest Videos... యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు
Do you know..! How many names used in Bible to praise Almighty God
మన తండ్రియైన యెహోవా దేవుణ్ణి ఆనాడు మన పితరులు ఎన్నో నామములతో ఘనంగా పిలుచుకున్నారు, ఆర్తిగా స్తుతించారు, వేనోళ్ళ కీర్తించారు. ఆయా పరమభక్తులు కడునిబద్ధతతో.. గొప్ప ప్రేమతో
పిలుచుకున్న ఆ పేర్లను.. ఆ పేర్లను పిలుచుకున్న పరిశుద్ధ గ్రంధపు వాక్య సంధర్భాలను మీతో పంచుకోవాలనేదే మా ఉద్దేశం. మహిమోన్నతుడు, స్తుతిపాత్రుడు, కరుణామయుడైన ఆ దేవాదిదేవుని గురించి మనం నిరంతరం ఎంతగా తలంచుకున్నా అది మనకు స్వల్పమే. నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించబడే ఆ పరమతండ్రియొక్క గొప్ప నామములను మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. మన తెలుసుకున్న విషయాలను పదిమందితో పంచుకుని ఆ దేవదేవుని గుణగణాలను, ఆయనలో దాగివున్న గొప్ప అనిర్వచనీయమైన ప్రేమను, మన యెడల తండ్రి చూయించే ఆ వాత్సల్యతను గురించి వారికి తెలిపి వారు కూడా రక్షింపబడేలా చేయగలిగిన నాడు మనము ఆ దేవుని రాజ్యపు నిజమైన వారసులం కాగలుగుతాము. ఆమేన్.