Showing posts with label telugu vocal verses. Show all posts

August 24, 2018

యేసయ్యలో నీకు కావాల్సిన సహాయం తప్పక దొరుకుతుంది - HELP IS FOUND IN THE C...

యేసయ్యలో నీకు కావాల్సిన సహాయం తప్పక దొరుకుతుంది
నిత్యజీవితంలో ప్రతిరోజూ ఏదోఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, వేదిస్తూనే ఉంటుంది. వచ్చిన సమస్యల్ని ఎదుర్కోలేక తప్పించుకుని పారిపోలేక సతమతమౌతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాము. కానీ మనం మరచిపోకూడని విషయం ఏమిటంటే అన్ని సమస్యల్నీ, బాధల్ని, వేధనలను రూపుమాపే కరుణమయుడు మనచెంతనే ఉన్నాడనే విషయాన్ని మనం మరచిపోకూడదు. బైబిల్ గ్రంధం ద్వారా మన తండ్రి మనతో నిత్యం మాట్లాడుతూనే ఉంటాడు. మన సమస్యల్ని వేదనల్ని రూపుమాపే శక్తి ఆ పరిశుద్ధునికి మాత్రమే ఉంది. ఆయననే మనం ఆశ్రయించాలి. ఆయనతోనే మన సమస్యల్ని విన్నవించుకోవాలి, ఆయన ద్వారానే మనం మన శోధనలనుండి వేధనలనుండి బయటపడతామని పూర్తిగా విశ్వసించాలి. అప్పుడు తప్పక మన తండ్రి మనల్ని అక్కున చేర్చుకుంటాడు, ఆదరిస్తాడు, మనకున్న సమస్యల్ నుండి బయటకు తీసుకువస్తాడు. మనముండే ప్రతిస్థితిలోనూ ఆయన పరిశుద్ధ వాక్యం మనతో మాట్లాడుతుంది, ఆదరిస్తుంది, నిబ్బరం కలిగి జీవించేలా ప్రోత్సహిస్తుంది. అలాంటి కొన్ని బలమైన ఆదరణ కలిగించే వాక్యాలను మీముందుకు తీసుకువస్తున్నాము. ఏ వాక్యాలను విని విశ్వసించడం ద్వారా ఆత్మీయమేలులు పొందుకోగలరని దేవుని గొప్ప నామములో ఆకాంక్షిస్తున్నాము, ఆమేన్.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

August 21, 2018

బైబిల్లో మనకు తెలియని ఇరాక్ మూలాలు | Prominence of Iraq in the Bible - H...

❄❄❄ బైబిల్లో మనకు తెలియని ఇరాక్ మూలాలు ❄❄❄
Prominence of Iraq in Bible History
పరిశుద్ద గ్రంధంలో మనకు సుపరిచితమైన దేశం ఇశ్రాయేలు పట్టణం. కానీ ప్రస్తుతం మనం ఇరాక్ గా పిలుచుకునే దేశానికి కూడా బైబిల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఓ మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు దేశం తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన మరో దేశం ఇరాక్ అంటే నమ్మక తప్పదు. ఆదికాండము 1 అధ్యాయం మొదలుకొని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంధం వరకు పలు సందర్భాలలో ఇరాక్ దేశం పేరు మనకు బైబిల్లో వినిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఆనాడు బబులోను, మెసపొటొమియా వంటి పేర్లతో ఇరాకును పిలిచే వారు. ఇరాక్ లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, వాటిద్వారా ఇరాక్ కు బైబిల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో వివరించడానికే ఈ వీడియోని మీ ముందుకు తెస్తున్నాము. తప్పక చూసి మీకు నచ్చితే మీ మిత్రులకు share చేయగలరు. ఆమేన్.

July 17, 2018

దేవుని మనం ఎలా అడగాలి!? 15 GREAT MOTIVATIONAL VERSES IN THE BIBLE - 2018...

దేవుని మనం ఎలా అడగాలి!?
నిత్యం ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచే 15 అద్భుతమైన వాక్యాలు
15 GREAT MOTIVATIONAL VERSES IN THE BIBLE - 2018
Great Bible Verses -
Top Ten Encouraging Bible verses

Anchor: Sister Minny
Voice Over: Bro Koteswara Rao Mekala
Script: Dr.VijayaLakshmi Prasanth,
Tech support: Mahesh Chennuri.
Tech support: Pratheek Nathala
Visualization, Camera, Editing: HOPE Nireekshana TV Team

June 29, 2018

దేవుని మనం ఎలా అడగాలి!? 15 GREAT MOTIVATIONAL VERSES IN THE BIBLE - 2018...

దేవుని మనం ఎలా అడగాలి!

నిత్యం ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచే 15 అద్భుతమైన వాక్యాలు
15 GREAT MOTIVATIONAL VERSES IN THE BIBLE - 2018

Great Bible Verses -
Top Ten Encouraging Bible verses

Anchor: Sister Minny
Voice Over: Bro Koteswara Rao Mekala
Script: Dr.VijayaLakshmi Prasanth,
Tech support: Mahesh Chennuri.
Tech support: Pratheek Nathala
Visualization, Camera, Editing: HOPE Nireekshana TV Team

December 20, 2017

క్రీస్తు పుట్టుక సందేశం - Christmas Special Stories - Bro.Koteswara Rao ...

❄❄❄ క్రీస్తు పుట్టుక సందేశం ❄❄❄

Christmas Special Stories

Voice Over : Bro.Koteswara Rao Mekala

క్రీస్తు జన్మించి ఇప్పటికి సుమారు 2017 సంవత్సరాలు అయ్యింది. కానీ యేసయ్య జన్మించడానికి రెండేళ్ళు ముందే తూర్పు దేశపు జ్ఞానులు లోకరక్షకుడు ఈ లోకాన జన్మిస్తాడని జొరాస్టీయన్ వారి మత గ్రంధం ద్వారా గ్రహించారు. రక్షకుడు పుట్టిన గుర్తుగా ఓ నక్షత్రం ఆకాశాన తళుక్కుమంటూ మెరుస్తుందని ఆ గ్రంధం ద్వారా తెలుసుకున్న ఆ జ్ఞానులు గొప్ప వెలుగుతో ప్రకాశవంతంగా కనిపించిన ఆ నక్షత్రపు వెలుగును గమనించి దాని వెలుగును బట్టి అనుసరించి జెరూసలేము నగరానికి వెళ్ళి హేరోదు మహరాజును కలుస్తారు. ఈ విధంగా యేసు జన్మించక మునుపే ఆ జ్ఞానులు ఆయనను వెదుక్కుంటూ కొన్ని వందల మైళ్ళ దూరాన్ని లెక్క చేయక దారిలో సంభవించే ప్రమాదాలు ఖాతరు చేయక వెళ్ళి లోకరక్షకుని దర్శించారు, గొప్ప బహుమతులను తండ్రికి అర్పించి ప్రణమిల్లారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనకు రక్షణను అందించడానికి. ఆయన పరమును వీడి మనచెంతకు వచ్చిమరీ రక్షణభాగ్యాన్ని అందిస్తే మనం మాత్రం కేవలం నామకార్ధ క్రైస్తవులుగా జీవిస్తున్నాము. ఆయన చెంతకు చేరలేకపోతున్నాము. ఇది ఎంతటి బాధాకరమైన విషయం, గ్రహించండి సోదరులారా.. లోకం శాశ్వతం కాదు, తండ్రి పరలోక రాజ్యం మనకు శాశ్వతం. ఈ క్రిస్మస్ రోజుల్లో జ్ఞానుల్లా మనం మనలో మన తండ్రిని వెదుకుందాం, గొర్రెల కాపరుల్లా లోకానికి యేసు సువార్తను చాటుదాం. కొన్ని ఆత్మలనైనా రక్షించుదాం. ఆమేన్.

August 05, 2017

బైబిల్లో మనకు తెలియని ఇరాక్ మూలాలు |

❄❄❄ బైబిల్లో మనకు తెలియని ఇరాక్ మూలాలు ❄❄❄

Prominence of Iraq in Bible History

పరిశుద్ద గ్రంధంలో మనకు సుపరిచితమైన దేశం ఇశ్రాయేలు పట్టణం. కానీ ప్రస్తుతం మనం ఇరాక్ గా పిలుచుకునే దేశానికి కూడా బైబిల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఓ మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు దేశం తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన మరో దేశం ఇరాక్ అంటే నమ్మక తప్పదు. ఆదికాండము 1 అధ్యాయం మొదలుకొని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంధం వరకు పలు సందర్భాలలో ఇరాక్ దేశం పేరు మనకు బైబిల్లో వినిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఆనాడు బబులోను, మెసపొటొమియా వంటి పేర్లతో ఇరాకును పిలిచే వారు. ఇరాక్ లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, వాటిద్వారా ఇరాక్ కు బైబిల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో వివరించడానికే ఈ వీడియోని మీ ముందుకు తెస్తున్నాము. తప్పక చూసి మీకు నచ్చితే మీ మిత్రులకు share చేయగలరు. ఆమేన్.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

June 15, 2017

శక్తి గల ఉపవాస ప్రార్ధన | Bro Praveen Message | Dominion Power Center | ...

❄❄❄ శక్తి గల ఉపవాస ప్రార్ధన ❄❄❄

Bro. Praveen's Message, Dominion Power Center, Vijayawada.

దైవిక అభిషేకంతో ఆశీర్వదించబడి దేవునిచే బహుగా వాడబడుచున్న బ్రదర్ ప్రవీణ్, డొమీనియన్ పవర్ సెంటర్ వారి సువార్త ప్రసంగాలు అన్యులను సైతం ఆకట్టుకుంటూ ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించబడటం ఎంతో ఆశీర్వాదకరం. వారి ప్రసంగాలు వినడం ద్వారా ఆత్మీయ మేలులు పొందినవారు మాకు ఫోన్ల ద్వారా మాతో మాట్లడటం చాలా సంతోషదాయకం. మీరు ఇంకా బలమైన నడిపింపు పొందాలని.. దేవునిలో ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలని ఆ దేవుని ప్రార్దిస్తున్నాము.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...
యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు

యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

June 14, 2017

నీ శ్రమలకు దేవుని జవాబు | Bro David Prabakar Messages, | HOPE Nireekshan...

❄❄❄ నీ శ్రమలకు దేవుని జవాబు ❄❄❄

బ్రదర్. డేవిడ్ కరుణాకర్ వాక్య సందేశం,
బ్రదర్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, తిరుపతి

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్. 

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.  ❄❄❄ 

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...
యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

June 12, 2017

ప్రతిరోజూ చేయవలసిన 10 పనులు | 10 things to do | telugu | HOPE Nireekshan...

❄❄❄ ప్రతిరోజూ చేయవలసిన 10 పనులు ❄❄❄

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

June 09, 2017

దేవుని యందు నీ నమ్మకత్వం | Bro Praveen Message | Dominion Power Center ...

❄❄❄ దేవుని యందు నీ నమ్మకత్వం ❄❄❄

Bro. Praveen's Message, Dominion Power Center, Vijayawada.

దైవిక అభిషేకంతో ఆశీర్వదించబడి దేవునిచే బహుగా వాడబడుచున్న బ్రదర్ ప్రవీణ్, డొమీనియన్ పవర్ సెంటర్ వారి సువార్త ప్రసంగాలు అన్యులను సైతం ఆకట్టుకుంటూ ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించబడటం ఎంతో ఆశీర్వాదకరం. వారి ప్రసంగాలు వినడం ద్వారా ఆత్మీయ మేలులు పొందినవారు మాకు ఫోన్ల ద్వారా మాతో మాట్లడటం చాలా సంతోషదాయకం. మీరు ఇంకా బలమైన నడిపింపు పొందాలని.. దేవునిలో ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలని ఆ దేవుని ప్రార్దిస్తున్నాము.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

May 26, 2017

మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ | తెలుగు | Latest Christian Telugu Vid...

మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమెకున్న అర్హతలేంటి?? మీకు తెలుసా???

మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ,

పరిశుద్ధ గ్రంధంలో ఎవరికీ లభించని గొప్ప స్థానం మరియకు లభించింది, స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడినది, దేవునిచే ఎన్నుకోబడినది, దేవుని కృపకు పాత్రురాలు అయ్యింది, ఎంతగా ఆశీర్వదించబడటానికి మరియలో ఉన్న అర్హతలు ఏంటి? పెండ్లికాని స్త్రీ గర్భవతి అయితే వారిపట్ల సమాజం చూసే చిన్న చూపు, కుటుంబ పరువు మర్యాదలు, ఆనాటి  యూదుల కఠిన సాంప్రదాయాలు, శిక్షలు... ఇవేవి ఆనాడు మరియ ఆలోచించలేదు, కేవలం పరమతండ్రి అయిన ఆ దేవదేవుని ఆజ్ఞకు బద్దురాలై రాజాధిరాజుకు జన్మనిచ్చింది. తల్లిగా ఆమెలో విభిన్న కోణాలను మనం చూడవచ్చు.  సిలువ మ్రానుపై వేలాడుతూ సర్వోన్నతుడు, పదివేలమందిలో అతిసుందరుడు ఐన తన బిడ్డ దేహమంతా గాయాలై, రక్తమోడుతూ చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు విడిచినా.. ఆ భయంకరమైన వేధనను మౌనంగా భరించింది.లోక పాప పరిహారార్ధం తన బిడ్డ శిలువ మ్రానుపై మరణవేదన అనుభవిస్తూ కూడా దేవుని ఆజ్ఞకు లోబడి నడుచుకుంది.  దేవుని యెడల తన భాద్యతను గుర్తెరిగినదై మేడగదిలో యేసు శిష్యులతో కలిసి దేవుని ప్రార్ధించింది, స్తుతించింది. ఎంత గొప్ప స్త్రీ మరియ, అందుకే దేవుడు ఆమెను ఎన్నుకొన్నది. అందుకే ఆమె అంతగా ఆశీర్వదించబడిన స్త్రీ అయినది. అమేన్.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Saturday - Part1
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Sunday - Part 2

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3

యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

పరిశుద్ధ గ్రంధంలో దేవుణ్ణి ఎన్నిపేర్లతో సంభోదించారో తెలుసా???| Part 2 | ...

పరిశుద్ధ గ్రంధంలో దేవుణ్ణి ఎన్నిపేర్లతో 
సంభోదించారో తెలుసా??? Part 2

Do you know..! How many names used in Bible to praise Almighty God

మన తండ్రియైన యెహోవా దేవుణ్ణి ఆనాడు మన పితరులు ఎన్నో నామములతో ఘనంగా పిలుచుకున్నారు, ఆర్తిగా స్తుతించారు, వేనోళ్ళ కీర్తించారు. ఆయా పరమభక్తులు కడునిబద్ధతతో.. గొప్ప ప్రేమతో

పిలుచుకున్న ఆ పేర్లను.. ఆ పేర్లను పిలుచుకున్న పరిశుద్ధ గ్రంధపు వాక్య సంధర్భాలను మీతో పంచుకోవాలనేదే మా ఉద్దేశం. మహిమోన్నతుడు, స్తుతిపాత్రుడు, కరుణామయుడైన ఆ  దేవాదిదేవుని గురించి మనం నిరంతరం ఎంతగా తలంచుకున్నా అది మనకు స్వల్పమే. నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించబడే ఆ పరమతండ్రియొక్క గొప్ప నామములను మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. మన తెలుసుకున్న విషయాలను పదిమందితో పంచుకుని ఆ దేవదేవుని గుణగణాలను, ఆయనలో దాగివున్న గొప్ప అనిర్వచనీయమైన ప్రేమను, మన యెడల తండ్రి చూయించే ఆ వాత్సల్యతను గురించి వారికి తెలిపి వారు కూడా రక్షింపబడేలా చేయగలిగిన నాడు మనము ఆ దేవుని రాజ్యపు నిజమైన వారసులం కాగలుగుతాము. ఆమేన్.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Saturday - Part1
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Sunday - Part 2
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Tuesday - Part 4