Showing posts with label worship songs. Show all posts
Showing posts with label worship songs. Show all posts

August 02, 2018

శుభవేళ స్తోత్రబలి - Worship Song - Rev Joshi Matcha - Maranatha Church, ...

శుభవేళ స్తోత్రబలి - Worship Song
Rev Joshi Matcha - Maranatha Church, Eluru, AP
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మరనాత చర్చి వారు పాడిన అద్భుతమైన ఆరాధనా గీతం. ఫాదర్ బెర్క్ మన్ గారు పాడిన ఈ పాట ఎన్నిసార్లు విన్నా మనసుకు ఆనందమే. అంతటి గొప్ప ఆరాధనా గీతాన్ని రెవరెండ్ జోషి మచ్చా వారు తన బృందంతో చాలా మధురంగా ఆలపించి పరమతండ్రి పాదాలవద్ద గొప్ప స్తుతియాగం చేశారు. అందరూ విన్న పాటే అయినా మరోమారు విని ఆనందించవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.


April 21, 2017

ఆకాశమే నీకు సింహాసనం | Latest Telugu Christian Song | HOPE Nireekshana TV

❄❄❄ తెలుగు క్రైస్తవ గీతాలు ❄❄❄

Song: ఆకాశమే నీకు సింహాసనం

Album: యేసుకు చెందినవాడన్

రచన & స్వరకల్పన: బ్రదర్ కొండవీటి విజయ్ కుమార్ గారు
Music: జాకీ వర్ధన్
Singer: నిత్య సంతోషిని
Casting: సిస్టర్ మిన్ని.

మా వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని, పాటలను  పదిమందికి పంచడంలో సహాయపడి తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.



లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3



యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.