5 UNBELIEVABLE FACTS ABOUT NAZARETH
మనం క్రిస్తుజాననానికి సంబంధించినంతవరకు బేత్లెహేముకు ఇఛ్చిన ప్రాముఖ్యత నజరేతుకు ఇవ్వము, ఆ గ్రామము గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా పెద్దగా చేయము. కానీ బేత్లెహేములో జన్మించిన మన యేసయ్య నజరేతు వాడు అని అని పిలిపించుకున్నాడు. ఆయన పుట్టడం వలన నేడు ఆ గ్రామము లోక ప్రసిద్ధి గాంచింది. క్రైస్తవులమైన మనం నజరేతు గురించి ఆ గ్రామం యొక్క గొప్పదనం గురించి తెలుసుకోవాలి, తెలియని వారికీ తెలియచెప్పాలి. ఎందుకంటే ఆ రోజు యేసును కలిగి ఉండటం వలెనే నజరేతు కు అంతటి ప్రాధాన్యత.. గొప్పదనం ఆపాదించబడినదని గ్రహించాలి, అదే విధంగా నేడు మనం కూడా ఏసయ్యను మన జీవితాల్లో కలిగి వుంటే అంటే ప్రాధాన్యత, గొప్పదనం, పరలోక ప్రాప్తి కలుగుతుందని గ్రహించగలిగితే అంతకన్నా భాగ్యం మరేముంది. అందువలనే ఎవరూ ప్రాముఖ్యత ఇవ్వని నజరేతును గురించి మేము ఇంతకుముందే "నజరేతు మర్మం" నజరేయుడు వీడియోలను మీకు అందించాము. ఈ రోజు నజరేతును గురించి మీరు ఊహించలేని ఐదు విషయాలు అనే మరో మంచి వీడియోను అందిస్తున్నాము.
వీడియో నచ్చితే తప్పక షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మరచిపోకుండా మా ఛానల్ SUBSCRIBE చేయగలరు.Regular Video updates కోసం Subscribe Button ప్రక్కన ఉన్న బెల్ గుర్తుని క్లిక్ చేయండి.
No comments:
Post a Comment
If you have any doubts, please let me know