దేవా నీ ఆలయం... latest christian song
దేవుని మహిమ పరిచే అధ్భుతమైన పాటలను రచిస్తూ స్వరపరుస్తూ యవ్వనస్థులై దేవుని కాడి మోస్తూ సూర్యాపేట జిల్లాలో వాక్యపరిచర్య చేస్తున్న బ్రదర్ సాంసన్ మరియూ బ్రదర్ స్టాలిన్ లు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి బ్రదర్ #JK Christopher సంగీత సారధ్యంలో అందించిన మరో గొప్ప ఆడియో సీడీ "నీవే నా ఆశ్రయం"
అందులోని దేవా నీ ఆలయం పాటను JK Christopher సారధ్యంలో గాయని మాళవిక మధురంగా ఆలపించిన గీతం ఇది. మా హోప్ నిరీక్షణ టీవీ ద్వారా సిస్టర్ కిరణ్మయీ అభినయంతో మీ ముందుకి తెస్తున్నాము. తప్పక ఆదరించగలరు.
మా HOPE Nireekshana YouTube Channel ని తప్పక subscribe చెయ్యగలరు. ఈ పాట మీకు నచ్చితే మీ మిత్రులకు share చెయ్యగలరు.
దేవుని కృపలో మీకు వందనాలు.
లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
Watch Our latest Videos...
యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు
దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు
Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.