యేసయ్య... ప్రేమామయుడు
మన ప్రియ ప్రభువైన యేసు నమ్మదగినవాడు, ప్రేమమూర్తి, దయామయుడు, సమస్తమూ ఎరిగిన వాడు, మనదోషములను ఎంచక, మన పాపములను క్షమించి..పశ్చాతాపముతో వచ్చిన ప్రతిఒక్కరిని అక్కున చేర్చుకుని ఆదరించే ప్రేమామయుడు. అంతటి మహిమాన్వితుడు కాబట్టే తను ఏర్పరచిన జనం తన మొహం మీద ఉమ్మి వేస్తారని తెలిసినా ప్రేమించాడు, కొరడా దెబ్బలతో వళ్ళు తూట్లు పొడిచి అతి సుందరమైన తన శరీరాన్ని జల్లెడ చేస్తున్నా భరించలేని ఆ భాధను మౌనంగా భరించాడు. శిలువమ్రానుపై కాళ్ళూచేతుల్లో మేకులు కొట్టి పక్కలో పొడిచినా "తండ్రీ వీరేమిచేయుచున్నారో వీరికే తెలియదు, వీరిని క్షమించండి మనకొరకు అంతటి వేదనకరమైన సమయంలోను మన కొరకు మనము చేయు పాపముల కొరకు తన తండ్రిని వేడుకున్నాడు.
అంతటి ప్రేమామయుని బిడ్డలుగా మనము అటువంటి లక్షణాలే అలవరచుకుని సాతి మనుషుల యెడల ప్రేమను పంచుదాం. యేసయ్య బిడ్డలుగా పరిపూర్ణులవుదాము.
subscribe HOPE Nireekshana TV YouTube Channel