February 27, 2017

దేవుని 7 పండుగలు | 2nd Part | Bro.Pradeep Kumar | Jesus Miracles | HOPE ...

❄❄❄ దేవుని ఏడు పండుగలు (రెండవ భాగం) ❄❄❄

పరిశుద్ధ గ్రంధంలోని పాత నిబంధనలో దేవునిచే ఏర్పరచబడైన అతిముఖ్యమైన ఏడు పండుగల గురించి బ్రదర్.ప్రదీప్ కుమార్ గారు అధ్భుతంగా ఈ మెస్సేజ్ లో పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి చక్కగా అందరికీ అర్ధమయ్యేలా వివరించాడు. మానవులు ఏర్పర్చుకొనిన పండుగలు మనం చేసుకుంటున్నాము, కానీ దేవునిచే.. దేవునిద్వారా దేవుని జనాంగముచే పాతనిబంధనా కాలంలో కట్టడ చేయబడిన ఆ పండుగలు.. వాటి విశిష్టతలు ఈ వీడియో మెస్సేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.

గత వారం మొదటి భాగం చూసారు, ఈ వారం రెండవ భాగాన్ని అందిస్తున్నాము. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకూ share చేసి దేవుని సువార్తని పదిమందికి చాటండి.  మరచిపోకుండా మా చానెల్ ని subscribe చేసి, చేయించి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించగలరు.  అమేన్.

లోక రక్షకుడు
మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

February 24, 2017

యాకోబు రాహేలు - అందమైన ప్రేమకథ | Jacob and Rachel - The great love story...

యాకోబు రాహేలు - అందమైన ప్రేమకథ 

Jacob and Rachel - The great love story

యాకోబు రాహేలుల ప్రేమకథలో యాకోబుకు రాహేలు ఎడల అంతులేని ప్రేమ.. ఆమె కొరకు 20 సంవత్సరాల నిరీక్షణ, దేవుని యెడల గొప్ప నమ్మికతో జీవించడం,,, అందుకు ప్రతిగా దేవుని వాత్సల్యతను పొంది.. దేవుని ద్వారా యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చి తన జనాంగానికి ఇశ్రాయేలు జనాంగంగా మార్చబడటమే కాక చివరికి యకోబు 12 మంది కుమారుల ద్వారా 12 గోత్రాలు ఏర్పరచబడటం అంటే యాకోబుకును ఆయన కుటుంబాన్ని దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడో మనం గ్రహించాలి. చివరికి దేవుని కుమారుడైన యేసయ్య కూడా ఆ 12 గోత్రాలలోని ఒక గోత్రం నుండే ఈ భూమిమీద జన్మించాడు కదా.. మనమూ దేవుని యెడల గొప్ప నమ్మిక కలిగి జీవించాలి, స్త్రీలను గౌరవించాలి, ప్రేమించడం అంటే కేవలం మనకు నచ్చిన అమ్మాయినో అబ్బాయినో ఇష్టపడటం, వారి వెంటపడటం, వారిని వేధించడం మాత్రం కాదు. పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించాలి, ఒకరి ఇష్టాలను మరొకరు సమ్మతించాలి, అంతే కాక మన జన్మకు కారణభూతులైన తల్లితండ్రులను తోడబుట్టిన వారిని, మన ఇరుగుపొరుగు వారిని అందరిని గౌరవించాలి, ప్రేమకలిగి జీవించాలి, అప్పుడే దేవుని ప్రేమము పాత్రులం కాగలం, మనం దేవుని బిడ్డలం కాగలం. ఏ వీడియో మీకు నచ్చితే తప్పక share చెయ్యగలరు, ఆమేన్.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

February 22, 2017

అత్యున్నతమైన దేవునివాక్కు | Devil can't stop ur Success | Bro. Praveen m...

దైవిక అభిషేకంతో ఆశీర్వదించబడి దేవునిచే బహుగా వాడబడుచున్న బ్రదర్ ప్రవీణ్, డొమీనియన్ పవర్ సెంటర్ వారి సువార్త ప్రసంగాలు అన్యులను సైతం ఆకట్టుకుంటూ ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించబడటం ఎంతో ఆశీర్వాదకరం. వారి ప్రసంగాలు వినడం ద్వారా ఆత్మీయ మేలులు పొందినవారు మాకు ఫోన్ల ద్వారా మాతో మాట్లడటం చాలా సంతోషదాయకం. మీరు ఇంకా బలమైన నడిపింపు పొందాలని.. దేవునిలో ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలని ఆ దేవుని ప్రార్దిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకూ బంధువులకు share చేయగలరు. అమేన్.

లోక రక్షకుడు
మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

February 21, 2017

మండువేసవిలో అత్యవసర జాగ్రత్తలు

ఎండాకాలం అప్పుడే మొదలైనట్లు.. వేసవి వేడి తన ప్రతాపం అప్పుడే మొదలుపెట్టింది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే రోజుల్లో ఈ ఎండలను.. వేసవి తాపాన్ని ఎలా భరించాలి. ముఖ్యంగా చంటిబిడ్డలు, పెద్దవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలమీదకు వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అందుకే వేసవినీ.. ఎండ తీవ్రతను భరించడానికి.. వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడటంకోసం ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ఇచ్చాము. ఇవి మీకు తప్పక ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.

ఈ వీడియో మీకు నచ్చితే ఈ లింక్ ని క్లిక్ చేసి subscribe చేయగలరు. అదే విధంగా మా HOPE Nireekshana TV YouTube Channel ని కూడా క్లిక్ చేసి subscribe చేయగలరు. ధన్యవాదాలు.

February 20, 2017

దేవుని ఏడు పండుగలు | Bro Pradeep Kumar Messages | Jesus Miracles | HOPE ...

❄❄❄ దేవుని ఏడు పండుగలు ❄❄❄

పరిశుద్ధ గ్రంధంలోని పాత నిబంధనలో దేవునిచే ఏర్పరచబడైన అతిముఖ్యమైన ఏడు పండుగల గురించి బ్రదర్.ప్రదీప్ కుమార్ గారు అధ్భుతంగా ఈ మెస్సేజ్ లో పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి చక్కగా అందరికీ అర్ధమయ్యేలా వివరించాడు. మానవులు ఏర్పర్చుకొనిన పండుగలు మనం చేసుకుంటున్నాము, కానీ దేవునిచే.. దేవునిద్వారా దేవుని జనాంగముచే పాతనిబంధనా కాలంలో కట్టడ చేయబడినా ఆ పండుగలు.. వాటి విశిష్టతలు ఈ వీడియో మెస్సేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకూ share చేసి సువార్తని పదిమందికి చాటండి.  మరచిపోకుండా మా చానెల్ ని subscribe చేసి, చేయించి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించగలరు.  అమేన్.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

February 17, 2017

గుణదలమాత మహోత్సవాలు | Documentary - 2017 | Vijayawada | HOPE Nireekshana TV

గుణదల మాత మహోత్సవాలు - 2017

ప్రతియేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గుణదల మాత మహోత్సవాలు ఈ యేడాది కూడా ఘనంగా నిర్వహించారు. లక్షలాది భక్తులు తరలవచ్చి తమ మొక్కుబడులు భక్తి శ్రద్దలలో తీర్చుకున్నారు. పండుగలో మూడవరోజు ఘనంగా నిర్వహించే సమిష్టి దివ్యబలిపూజా కార్యక్రమాన్ని విజయవాడ కతోలికా పీఠాధిపతి ఫాదర్ తెలగతోటి జోసఫ్ రాజారావు గారి నేతృత్వంలో గుంటూరు కతోలికా పీఠాధిపతి ఫాదర్ చిన్నాబత్తిన భాగ్యయ్య గారు నిర్వహించి విచ్చేసిన అసంఖ్యాక భక్తులకు దైవ సందేశాన్ని అందిచారు.

పూజ అనంతరం కతోలికా భక్తులకు దివ్యసత్ప్రసాదాన్ని అందించారు. సుమారు పదిలక్షలకు పైగా భక్తులు వచ్చారని  భావిస్తున్నారు

గుణదల రెక్టార్ యేలేటి విలియం జయరాజ్, మోన్సిజ్ఞోర్ ఫాదర్స్ మువ్వల ప్రసాద్, యం.గాబ్రియేల్, కరస్పాండెంట్ ఫాదర్ ఇంటి ఆంతోనీల పర్యవేక్షణలో మూడురోజుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

February 15, 2017

క్రీస్తులో ఇవి ఊహించగలవా!? | Bro.Praveen messages | Dominion Power Cente...

Bro.Praveen young man of God and annointed by Holy Spirit and spreading the Gospel through Dominion Power Center, Vijayawada, AP. He was blessed with healing power and powerful gospel ministry. We are praying that so many souls may get salvation and accepting Jesus as their Savior. Amen.

లోక రక్షకుడు
మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

February 13, 2017

దేవుని పరిచర్య | Bro.Pradeep Kumar Message | Jesus Miracles | Vijayawada...

దేవుని పరిచర్య

దేనినీ ఆశించకుండా దేవునికి మనల్ని మనం అర్పించుకున్ననాడే మనము దేవుని వారసులం కాగలం, ఒక చేతితో చేయబడే దానం మరో చేతికి తెలియరాదు. దేవుని దృష్టిలో నీవు అమూల్యమైన వాడివి... నీవు ఏదైతే దేవునికి సమర్పిస్తావో దానికి నూరంతలుగా నిన్ను ఆ తండ్రి ఇంకోచోట తప్పక ఆదరిస్తాడు, రెట్టింపు బలాన్ని అందిస్తాడు. ఈ జీవితానికి కావలసింది ఇంకేముంటుంది. అధ్బుతమైన తన కృపతో మనల్ని నింపుతాడు. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు share చేయండి. మరచిపోకుండా మా చానెల్ ని subscribe చేసి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించగలరు

ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు share చేయండి. మరచిపోకుండా మా చానెల్ ని subscribe చేసి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించగలరు

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

February 10, 2017

నీ కార్యములు ఆశ్చర్యకరములు | కీర్తనలు 139 | తెలుగు | 2017| HOPE Nireeksh...

నీ కార్యములు ఆశ్చర్యకరములు 

కీర్తనలు 139

నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడిచేయి నన్ను పట్టుకొనును 139:9-10
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.
139:13-14

ఆ లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

February 08, 2017

వెల పెట్టి కొన్నవాడా!!! | Bro Praveen Message | Dominion Power Center | ...

వెలపెట్టి కొన్నవాడా!!!

Bro.Praveen's Messages.. must watch,

Bro.Praveen young man of God and annointed by Holy Spirit and spreading the Gospel through Dominion Power Center, Vijayawada, AP. He was blessed with healing power and powerful gospel ministry. We are praying that so many souls may get salvation and accepting Jesus as their Savior. Amen.

ఆ లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Our New Videos...

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
Jesus - The Great High Priest Telugu video

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

February 07, 2017

Jesus Amazing Father | Happy Father's Day | Telugu | HOPE Nireekshana TV

సర్వశక్తిగల తండ్రి నా యేసయ్య. 

జీవము గల దేవుని ఆరాధించుట మిక్కిలి మేలుకరము. మన జీవితాలకు ఎంతో ఉపయోగపడే దేవుని వాక్యాలతో పొందుపరచబడిన ఈ వీడియో మీకు తప్పక నచ్చుతుంది. దేవుని అరాధించుటలో మిక్కిలి ఘనత ఉన్నది, దేవునితో పాటుగా నడవడంలో ధన్యకరమైన జీవితం ఉన్నది. ఆమేన్.

దేవుని వాక్యాన్ని పదిమందికి share చేయండి. అందరికీ వందనాలు.

ఆ లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Our New Videos...

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
Jesus - The Great High Priest Telugu video

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

February 06, 2017

bro pradeep kumar message, jesus miracles, vijayawada, AP

ఘనత మహిమ ప్రభావమూ నీకే..!

సర్వోన్నతమైన తండ్రికి మనల్ని మనం పూర్తిగా అర్పించున్న నాడే మన జీవితాలు మహిమకరంగా మార్చబడతాయి. పైపైన భక్తితో కాక మన పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయనను నిత్యమూ స్తుతించగలగాలి. దేవుని రాకడకు సిద్దపడి మనం జీవిస్తూ, మరికొన్ని ఆత్మలనైనను మనం సంపాదించగలిగిన నాడే నిజమైన ఆనందం తండ్రిలో మనం పొందుకోగలం. అందరికీ యేసయ్య మహిమ గల నామంలో వందనాలు తెలుపుకుంటున్నాము, ఆమేన్.

ఆ లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Our New Videos...

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
Jesus - The Great High Priest Telugu video

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

February 04, 2017

ప్రార్ధించు | తెలుగు | With Scriptures | 2016 | HOPE Nireekshana TV

ప్రార్ధించు... ఎవరివలే ప్రార్ధించాలి!?

మన పరిశుద్ధగ్రంధంలో ఎంతో మంది ప్రార్ధన ద్వారా దేవునితో నేరుగా మాట్లాడారు, దేవుని అరాధించారు, ఘనపరిచారు, స్తుతించారు, ఆపదలను, ఇబ్బందులను, కష్టాలను అవరోధాలను అధిరోహించారు. మనలో ప్రార్ధించాలని ఆశ ఉంటుంది, ఎలా ప్రార్ధించాలో, ఎన్నిసార్లు ప్రార్ధించాలో, ఏమని ప్రార్ధించాలో అనే సందేహాలతో ఉంటారు. అందరికీ ఉపయోగపడేలా అర్ధమయ్యేలా.. బైబిల్ లో ఎవరు ఏలాగున ప్రార్ధించి తండ్రిని ఘనపరిచారో కొన్ని ఉదాహరణలతో వాక్యానుసారంగా అందించాము. ఇది మీకు తప్పక ఉపయోగకరంగా.. దేవునికి మహిమార్ధంగా ఉంటుందని తలంచుచున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక మీ మిత్రులకు share చెయ్యగలరు, తద్వారా దేవుని వాక్యము పదిమందికి పంచినవారము కాగలము.

ఆ లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Our New Videos...

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
Jesus - The Great High Priest Telugu video

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

February 03, 2017

Indian Navy Show | Vijayawada | Andhra Pradesh | 2017 | PR Nathala

Amazing Navy Show - 2017
Naval Operational Display - Punnami Ghat - Vijayawada AP

Subscribe PR Nathala YouTube Channel

Our New Videos...

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
Jesus - The Great High Priest Telugu video

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

నీవు పాపివి కాదు నీతిమంతుడివి | Bro.Anil Kumar Latest Message | Telugu |...

నీవు పాపివి కాదు నీతిమంతుడివి

Bro.Anil Kumar Great Spiritual Message

బ్రదర్ అనిల్ కుమార్ అంటే తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండరు. యేసయ్యను ఎరిగి ఆయనను రక్షకునిగా అంగీకరించి దేశవిదేశాల్లో సువార్తను చాటుతూ బహుగా ఆ తండ్రిచే సువార్త సేవలో వాడబడుచున్నాడు. ఆయన మెస్సేజ్ ద్వారా వేలాదిమంది యేసుక్రీస్తును స్వియరక్షకునిగా అంగీకరించి క్రైస్తవ్యంలో జీవిస్తున్నారు. ఈ వాక్యం మీకు ఉపయోగపడుతుందని.. ఈ వీడియో ద్వారా మరికొన్ని ఆత్మలు రక్షింపబడాలని తండ్రిని ప్రార్ధిస్తున్నాము, ఆమేన్. 

మమ్మల్ని మీ అనుదిన ప్రార్ధనల్లో జ్ఞాపకం చేసుకోగలరు. ఆమేన్. 

Share and Spread the Gospel and be blessed, Amen

హోప్ నిరీక్షణ టీవీ చానెల్ ను subscribe చేసి మీ మిత్రులకు share చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి అందించి దేవుని కృపకు పాత్రులు కాగలరు. మరచిపోకుండా like చేసి comment పెట్టగలరు. praise the Lord, Amen.

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
Jesus - The Great High Priest Telugu video

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

February 01, 2017

వాక్య జ్ఞాన ప్రత్యక్షత | Bro. Praveen Message | Dominion Power Center | ...

వాక్య జ్ఞాన ప్రత్యక్షత

Bro.Praveen Kumar Message, 

Dominion Power Center, Vijayawada, 

బ్రదర్ ప్రవీణ్, దేవునిచే బహుగొప్పగా వాడబడుచూ ఆత్మల సంపాదించుటలో దేవుని కృపకు పాత్రుడై.. తన డొమీనియన్ పవర్ సెంటర్ ను మిక్కిలి ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు. విజయవాడ మొగల్రాజపురం దగ్గరలోని అమ్మ కళ్యాణమండపం నందు దేవుని కృప వలన ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు నడిపించుచున్నారు.