April 28, 2017

రూ.36 కోట్లతో నూతనంగా నిర్మించిన అతిపెద్ద చర్చి - ఎక్కడుందో మీకు తెలుసా?...

❄ రూ.36 కోట్లతో నూతనంగా నిర్మించిన అతిపెద్ద చర్చి ❄
  వివరాలు తెలుసా?

భారత దేశంలోని నాగాలాండ్ రాష్ట్రంలో Zunheboto town లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పది సంవత్సరాలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన చర్చి సుమి బాప్టిస్ట్ చర్చి. ఈ చర్చి  Zunheboto town లో ఎత్తైన ప్రదేశంపై నిర్మించారు. 36 కోట్ల రూపాయలతో 23,73,476 చదరపు అడుగుల స్థలంలో 9 అంతస్థులతో అన్ని వసతులతో నిర్మించారు. ఈ చర్చి ని నిర్మించడానికి ప్రతిరోజు 2000 మంది నుండి 3000 మంది వరకు శ్రామికులు పనిచేసారు. 2007 మే లో ప్రారంభమైన చర్చి మార్చి 31 2017 నాటికి పూర్తి చేసారు. ఇటీవల ఏప్రిల్ 22 2017 న చర్చిన అత్యంత ఘనంగా ప్రారంబించారు.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.



లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Saturday - Part1

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3



యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

No comments:

Post a Comment

If you have any doubts, please let me know