Monday, July 31, 2017

మా ఆరాధనకూ యోగ్యుడా..! | Christian Song | Telugu | 2016 | HOPE Nireeksha...

❄❄❄ మా ఆరాధనకూ యోగ్యుడా..! ❄❄❄
Wonderful Christian Melody Song 

బ్రదర్ డానియేల్ జఫన్యా గారి ఆల్బం నుండి
ఆయన స్వయంగా పాడిన అధ్బుతమైన స్తుతికీర్తన..
దైవ గీతాలు, వాక్యాల కొరకై మా చానల్ subscribe చెయ్యగలరు.

And one cried to another and said:
"Holy, holy, holy is the Lord of hosts;
The whole earth is full of His glory!"
And the posts of the door were shaken by the voice of him who cried out, and the house was filled smokes. Isaiah 6:3&4

క్రిష్ణా జిల్లా లోని కందులపాడు, ఛోడవరం మరియూ అనేక ప్రాంతాలలో సువార్త పరిచర్య చేస్తూ ఎన్నో కుటుంబాలకు రక్షణను అందిస్తున్న సహోదరులు పాస్టర్ డానియేల్ జఫన్యా, పాస్టర్ సి.హెచ్.యోబు గార్ల సారధ్యంలో రూపొందించిన 'అపురూపమైనది యేసుని ప్రేమా ఆల్బం విడుదలై ఎంతో మంది సంగీతాభిమానులను అలరిస్తున్నది. ఆ ఆల్బంలోని పాటలను మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నమే ఈ పాట. బ్రదర్ లవ్ లీ రచించగా పాస్టర్ డానియేల్ జఫన్యా స్వరకల్పనతో స్వయంగా గానం చేసారు. మా వీడియోలు మీకు నచ్చినట్లైతే మీ తోటి సహోదరులకు share చేయగలరు. Thank You, Praise the Lord.ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

Friday, July 28, 2017

బైబిల్ చరిత్ర | తెలుగు | Telug Christian Messages | 2016 | HOPE Nireeksh...

బైబిల్ చరిత్ర 
=================
History of Holy Bible 

పరిశుద్ధ గ్రంధము నేడు ప్రపంచమంతటా మారుమూల ప్రాంతాల్లో సైతం లభ్యమౌతున్నదంటే దానివెనుక ఎంతోమంది మహనీయుల త్యాగఫలం దాగిఉంది. దేవుని వాక్యం నిరంతరం పఠించడం వలన మనం ఆ దేవాది దేవునికి ఆత్మీయంగా ఎంతో దగ్గర కాగలం, ఆయనతో నేరుగా మాట్లడిన వారం కాగలం. అంతటి మహోన్నతమైన బైబిల్ గురించి మీతో పంచుకోవాలనే తలంపుతో ఈ వీడియోను మీకు అందించాము. ప్రభువు యొక్క పరిశుద్ధనామంలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు.ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

Wednesday, July 26, 2017

యేసులో నీ స్థితి ఏమిటి - యెషయా ప్రవక్త హెచ్చరిక | Bro Ravi Kumar, Ongole...

❄ యేసులో నీ స్థితి ఏమిటి - యెషయా ప్రవక్త హెచ్చరిక ❄

Rev. Guduri Ravi Kumar Messages, Ongole. 

బ్రదర్ గూడూరి రవికుమార్ ఒంగోలు పట్టణంలో మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘమును నడిపిస్తూ దేశంలోని పలు నగరాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ యేసయ్య మహాకృపద్వారా ని ఆత్మల సంరక్షణ విషయంలో తనవంతు భాధ్యతను నిర్వహిస్తున్నాడు. బాప్టిస్ట్ హోం పేరిట అనాధ బాలల శరణాలయాన్ని నిడిపిస్తున్నాడు. వీరికొరకు మన అనుదిన ప్రార్ధనలో ప్రభువుని వేడుకుందాం. అమేన్.

ఈ వీడియో ద్వారా బ్రదర్ గూడూరి రవికుమార్ యెషయా ప్రవక్త ఆనాడు రాబోవు భయంకరమైన దినాలను గ్రహించి దేవుని బిడ్డలు ఏ విధమైన శ్రమలు అనుభవించబోతున్నారు, జనులకు రక్షణ కొరవడే దినాలగురించి తన ప్రసంగంలో చక్కగా వివరించారు. ప్రతిఒక్కరూ తప్పక చూడవలసిన వీడియో ఇది.ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 
దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

నీ ప్రార్ధనకు వాక్యాన్ని జోడించు | Bro Praveen message | Dominion Power ...

❄❄❄ నీ ప్రార్ధనకు వాక్యాన్ని జోడించు ❄❄❄

Bro. Praveen's Message, Dominion Power Center, Vijayawada. 

Bro.Praveen young man of God and anointed by Holy Spirit and spreading the Gospel through Dominion Power Center, Vijayawada, AP. He was blessed with healing power and powerful gospel ministry. We are praying that so many souls may get salvation and 
accepting Jesus as their Savior. Amen.ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

Monday, July 24, 2017

ఎవరు యేసుప్రభుని శిష్యులుగా ఉండగలరు? | Who can be a disciple |David Karu...

❄❄❄ ఎవరు యేసుప్రభుని శిష్యులుగా ఉండగలరు? ❄❄❄

❄❄❄ Who can be a disciple to Lord Jesus Christ ❄❄❄ 

Bro.David Karunakar wonderful message,
బ్రదర్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, తిరుపతి

పుట్టుకతోనే పాపులుగా ఈలోకంలో జన్మించిన మనల్ని మన పాపాలనుండి విడుదలను చేసి తన బిడ్డలుగా మలచుకోవాలని ఆనాడు యేసయ్య ఈ లోకాన మనుష్యకుమారునిగా జన్మించాడు, మనకొరకు శిలువపై తన ప్రాణాన్ని అర్పించి మన పాపాలకు శాశ్వతమైన ప్రాయశ్చిత్తబలిగా తనను తాను అర్పించుకున్నాడు. యేసు తన పరిచర్య కాలంలో 12మందిని శిష్యులుగా చేసికొని సర్వలోకానికి వెళ్ళి తన సువార్తను చాటమని చెప్పాడు. వారి త్యాగాల ఫలితమే మనకు ఈనాడు పరిశుద్ధగ్రంధం లభించింది, ఈనాడు మనం యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం కాని ఎంతవరకు మనం యేసుని సువార్తను లోకానికి చాటి ఆత్మలను సంపాదిస్తున్నాము. యేసు కోరుకున్న రీతిలో నేడు మనం ఆయన శిష్యులుగా ఉండే అర్హతను సంపాదించుకున్నామా? రేపు తీర్పులో మనం ఏమని సమాధానం చెప్పుకోగలం. అందుకే నేడే మనల్ని మనం గుర్తెరిగి యేసుకు నిజమైన శిష్యునిగా, శిష్యురాలుగా తిరిగి జన్మించి మన జీవిత కాలంలో మరికొద్ది ఆత్మలనైనా సంపాదించి ఆ మహిమగల తండ్రికి నిజమైన శిష్యులుగా, నిజమైన బిడ్డలుగా జీవిద్దాము. ఆమేన్.ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

Saturday, July 22, 2017

ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు గెలుపు మీదవుతుంది. యుద్దము య...

❄❄❄ ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు గెలుపు మీదవుతుంది ❄❄❄
❄❄❄ యుద్దము యెహోవాదే ❄❄❄
Great Encouragement Verses 

మన దైనందిన జీవితంలో సమస్యలు లేనివారు ఎవరున్నారు? నిత్యం ఏదోఒక సమస్య మనచుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ సమస్యల్ని మనం ఒంటరిగా ఎదుర్కొనలేము, దేవుని వైపు తిరిగాల్సిందే. సమస్యలకు అధైర్యపడక, సహనాన్ని కోల్పోక మన తండ్రియైన దేవునితో సమస్యల్ని విన్నవించుకోగలిగితే మనతరపున యేసయ్యే యుద్దం చేస్తాడు. విజయాన్ని అందిస్తాడు.

మనల్ని మనం నిబ్బరపరచుకుంటూ ముందుకుసాగి పోవడానికి, ప్రతిరోజూ ధ్యానించుకోడనికి ఈ వీడియోలోని కొన్ని వాక్యాలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచి ముందుకు నడిపిస్తుంది. ఆమేన్.ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు, గెలుపు మీదవుతుంది. యుద్దము యెహోవాదే

నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నాను. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. 1 దినవృత్తాంతములు 20:3-4.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

Friday, July 21, 2017

ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు గెలుపు మీదవుతుంది. యుద్దము య...

❄❄❄ ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు గెలుపు మీదవుతుంది ❄❄❄ 

❄❄❄యుద్దము యెహోవాదే ❄❄❄

Great Encouragement Verses 
మన దైనందిన జీవితంలో సమస్యలు లేనివారు ఎవరున్నారు? నిత్యం ఏదోఒక సమస్య మనచుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ సమస్యల్ని మనం ఒంటరిగా ఎదుర్కొనలేము, దేవుని వైపు తిరిగాల్సిందే. సమస్యలకు అధైర్యపడక, సహనాన్ని కోల్పోక మన తండ్రియైన దేవునితో సమస్యల్ని విన్నవించుకోగలిగితే మనతరపున యేసయ్యే యుద్దం చేస్తాడు. విజయాన్ని అందిస్తాడు.

మనల్ని మనం నిబ్బరపరచుకుంటూ ముందుకుసాగి పోవడానికి, ప్రతిరోజూ ధ్యానించుకోడనికి ఈ వీడియోలోని కొన్ని వాక్యాలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచి ముందుకు నడిపిస్తుంది. ఆమేన్.

ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు, గెలుపు మీదవుతుంది. యుద్దము యెహోవాదే

నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నాను. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. 1 దినవృత్తాంతములు 20:3-4.ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos...
యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

Tuesday, July 11, 2017

నీవు చేసే ప్రార్ధన ఎలా ఉండాలి!? - How not to pray & How to pray-David Ka...

❄❄❄ నీవు చేసే ప్రార్ధన ఎలా ఉండాలి!? ❄❄❄

How not to Pray and How to Pray,  

Bro.David Karunakar wonderful message,
బ్రదర్. డేవిడ్ కరుణాకర్ వాక్య సందేశం,
బ్రదర్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, తిరుపతి

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

Monday, July 10, 2017

Want to become a Winner - This is for You | Top 10 Verses | HOPE Nireeks...

Want to become a Winner - This is for You 

Top 10 inspirational bible Verses at your disappoint situations.

every one should face the problems, hurdles and hopeless situations
in their regular life.
these 10 verse will give great encouragement and awesome spiritual support to every one at every bad situation
these verses are very much useful in our regular life.
must watch and share to your loved one and encourage them.Subscribe our Channel to watch more christian related messages and stories

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 