Thursday, March 30, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Day - Tuesday | Part 4 | HOPE ...

❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄

నాల్గవ భాగం, మంగళవారం

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందిస్తున్నాము. నాల్గవ భాగంగా మంగళవారం యేసు ఎక్కడ ఉన్నాడు, ఆ రోజు ఆయన జీవితంలో ఏమి జరిగింది, అందులో దాగివున్న మర్మాలు ఏమిటీ అనే విషయాలను ఈ భాగంలో మీకు అందిస్తున్నాము. మంగళవారం నాడు యేసు యెరుషలేము దేవాలయానికి వచ్చి అక్కడ శిష్యులకు ఇంకా జనాంగానికి దేవుని గురించి బోధిస్తుంటాడు. అంతలో అక్కడకు ప్రధన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యలూ వచ్చి యేసుని ఇక్కడ బోధిచడానికి నీకు అధికారం ఎవరు ఇచ్చారు? అని యేసుని నిలదీస్తారు. అందుకు యేసు వారికి కొన్ని ఉపమానాల ద్వారా.. తగిన సమాధానం చెబుతాడు. అలాగే మరొ కొద్ది రోజుల్లో తనకు విధించబోయే శిక్షను గురించి.. తన మరణాన్ని గురించి ఉపమానాల ద్వారా పరోక్షంగా శిష్యులకు, జనాంగానికి బోధించి తిరిగి బేతనియా గ్రామానికి ఆ సాయంకాలం చేరుకుంటాడు.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel to watch more.

Tuesday, March 28, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Day - Monday | Part 3 | HOPE N...

❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄

మూడవభాగం: సోమవారం

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందిస్తున్నాము. మూడవభాగంగా సోమవారం యేసు ఎక్కడ ఉన్నాడు, ఆ రోజు ఆయన జీవితంలో ఏమి జరిగింది, అందులో దాగివున్న మర్మాలు ఏమిటీ అనే విషయాలను ఈ భాగంలో మీకు అందిస్తున్నాము. సోమవారం నాడు యేసు బేతనియా గ్రామం నుండి యెరుషలేము పట్టణానికి వచ్చి తన తండ్రి దేవాలయానికి వస్తాడు. అవి పండుగ దినాలు కాబట్టి వర్తకులు, వ్యాపారులు, వారి వారి దుకాణాలతో, మరికొంతమంది అసభ్యమైన కార్యక్రమాలతో దేవాలయ ప్రాంగణం మొత్తాన్ని ఆక్రమించి ప్రశాంతమైన వాతావరణాన్ని నాశనంచేసి  ఆలయాన్నిసంతలా మార్చివేస్తారు. అది చూసి యేసు హృదయం తల్లడిల్లిపోయి ఆ వర్తకులను తరిమివేసి, అక్కడ ఏర్పాటు చేసిన బల్లలను పడవేస్తాడు. బంధించిన పావురాలను, కోడెలను, మేకలను వాటి కట్లు తెంపి వాటికి విడుదలను అంగ్రహిస్తాడు. నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్ధనా మందిరం, దానిని మీరు దొంగలగుహగా చేశారని ఆవేదన చెందుతాడు. ఇలా మూడవదినమైన శోమవారం నాడు యేసు యెరూషలేము దేవాలయంలో గడిపి తిరిగి బేతనియ చేరుతాడు.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...

Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

Monday, March 27, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Sunday | Part 2 | HOPE Nireeks...

❄❄❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄❄❄

రెండవ భాగం: ఆదివారం ఎపిసోడ్

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందించాలనే తలంపుతో ఈ వీడియో ఎపిసోడ్స్ ను మీకు సీరియల్ గా అందిస్తున్నాము.

ఆదివారం శిష్యులు ముందుగా తనకై సిద్దపరచిన గాడిదపిల్లను అధిరోహించి ప్రజలందరూ హోసన్నా హోసన్నా అంటూ జేజేలు పలుకుతుండగా యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తాడు. ఆరోజు పండుగ వాతావరణంతో యెరుషలేము వీధులు జనసంద్రమై నిండిపోతాయి. ప్రజలందరూ యేసు గాడిదపిల్లపై వస్తున్న మార్గమంతా తమ బట్టలు దారిపొడవునా పరచి ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని ఆనందంతో కేకలు వేస్తారు. కట్టబడిన గాడిదనూ గాడిదపిల్లనూ వాటి కట్లు విప్పించబడటంలోనూ.. గాడిదపిల్లను అధిరోహించి రావడం లోనూ గొప్ప నిఘూడమైన మర్మాలు అందులో దాగివున్నాయి. మరికొద్ది రోజుల్లో తను శిలువ మరణం పొందబోతున్నానని తెలిసీ మనపై అంతులేని ప్రేమను కరుణను చూయించి మనకు తన మరణం ద్వారా రక్షణను అందించి తను చావును కౌగలించుకోబోతున్నాడు. ఎంత ప్రేమ, దయ, కరుణను మనపై చూయంచాడో మనం గమనించాలి. ఆ ప్రభువు కాళ్ళను ఆనాడు మరియలా మన కన్నీళ్ళతో కడిగి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోగలగాలి. నిరంతరం దేవుని ప్రార్ధించుతూ కృతజ్ఞులమై తోటివారికి ప్రేమను పంచుతూ ఈ లోకంలో జీవించగలగాలి.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...


Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Sunday | Part 2 | HOPE Nireeks...

❄❄❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄❄❄

రెండవ భాగం: ఆదివారం ఎపిసోడ్యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందించాలనే తలంపుతో ఈ వీడియో ఎపిసోడ్స్ ను మీకు సీరియల్ గా అందిస్తున్నాము.ఆదివారం శిష్యులు ముందుగా తనకై సిద్దపరచిన గాడిదపిల్లను అధిరోహించి ప్రజలందరూ హోసన్నా హోసన్నా అంటూ జేజేలు పలుకుతుండగా యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తాడు. ఆరోజు పండుగ వాతావరణంతో యెరుషలేము వీధులు జనసంద్రమై నిండిపోతాయి. ప్రజలందరూ యేసు గాడిదపిల్లపై వస్తున్న మార్గమంతా తమ బట్టలు దారిపొడవునా పరచి ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని ఆనందంతో కేకలు వేస్తారు. కట్టబడిన గాడిదనూ గాడిదపిల్లనూ వాటి కట్లు విప్పించబడటంలోనూ.. గాడిదపిల్లను అధిరోహించి రావడం లోనూ గొప్ప నిఘూడమైన మర్మాలు అందులో దాగివున్నాయి. మరికొద్ది రోజుల్లో తను శిలువ మరణం పొందబోతున్నానని తెలిసీ మనపై అంతులేని ప్రేమను కరుణను చూయించి మనకు తన మరణం ద్వారా రక్షణను అందించి తను చావును కౌగలించుకోబోతున్నాడు. ఎంత ప్రేమ, దయ, కరుణను మనపై చూయంచాడో మనం గమనించాలి. ఆ ప్రభువు కాళ్ళను ఆనాడు మరియలా మన కన్నీళ్ళతో కడిగి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోగలగాలి. నిరంతరం దేవుని ప్రార్ధించుతూ కృతజ్ఞులమై తోటివారికి ప్రేమను పంచుతూ ఈ లోకంలో జీవించగలగాలి.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.లోక రక్షకుడు
మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన
మహిమార్ధమై మీరు
మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము.
ఆమేన్.
 
Our New Videos...
Share and Subscribe HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

Thursday, March 23, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Saturday | Part 1 | HOPE Niree...

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందించాలనే తలంపుతో మొదటిభాగంగా శనివారం యేసు ఎక్కడ ఉన్నాడు, ఆ రోజు ఆయన జీవితంలో ఏమి జరిగింది, అందులో దాగివున్న మర్మాలు ఏమిటీ అనే విషయాలను ఈ భాగంలో మీకు అందిస్తున్నాము. శనివారం నాడు మరియ అనబడే స్త్రీ యేసు పాదాలను అతి ఖరీదైన అచ్చజటా మాంసీ అత్తరుతో కడిగి తన తలవెంట్రుకలతో తుడిచి పరిశుద్ధ గ్రంధంలో తనకంటూ ఓ ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. మరియవలే ఉన్నదానితో తృప్తి నొందుతూ, మనల్ని మనం తగ్గించుకుని యేసయ్య పాదాలదగ్గర ప్రణమిల్లగలగాలి. నీ లేమిలో.. కష్టాలలో, దుఃఖంలో మరువక యేసువైపు చూడగలిగితే నీ లేమిలో కలిమిని చూడగలవు, దుఃఖంలో సంతోషాన్ని చూడగలవు. నీకు అవమానం జరిగినచోట నీ దేవుడు నీకు తోడుంటాడు, అంతకు మించి రెట్టింపు ఘనతను నీకు అందిస్తాడు. తిరిగి మరలా యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులలోని తరువాతి భాగమైన ఆదివారం ఎపిసోడ్ ద్వారా మరలా కలుద్దాం.ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. 

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం
కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని
ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...


Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

Thursday, March 16, 2017

క్రీస్తు రాకకు గల కారణాలు...! మీకు తెలుసా?? |Telugu | Christian Message ...

క్రీస్తు రాకకు గల కారణాలు...! మీకు తెలుసా?? 

మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ఆనాడు ఈ లోకానికి మనుష్య కుమారునిగా ఎందుకు వచ్చాడు అందుకు గల కారణాలేంటి? ఏ కార్యం నేరవేర్చుట నిమిత్తమై యేసు ఆనాడు ఈ భూమ్మీదకు వచ్చాడో పరిశుద్ధ గ్రంధంలోని నూతన నిబంధనలో చాలా చోట్ల వాక్యానుసారం మనం గ్రహించవచ్చు. ఆ విషయాలు మీకు అందించాలనే ప్రయత్నమే మా ఈ వీడియో.  ఈ వీడియో మీకు నచ్చితే తప్పక like చేసి inboxలో మీ commentను post చేసి చానల్ ను మి బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయగలరు. praise the Lord, Amen,
లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...


Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

Tuesday, March 14, 2017

నీ అధికారమే నీ విజయం | Bro Praveen Messages | Dominion Power Center | Te...

నీ అధికారమే నీ విజయం... 

Bro.Praveen's wonderful message

Bro. Praveen young man of God and anointed by Holy Spirit and spreading the Gospel through Dominion Power Center, Vijayawada, AP. He was blessed with healing power and powerful gospel ministry. We are praying that so many souls may get salvation and accepting Jesus as their Savior. Amen.లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...


Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

Sunday, March 12, 2017

దేవుని చిత్తములో జీవించుట | Bro Pradeep Kumar Messages, Jesus Miracles |...

దేవుని చిత్తములో జీవించుట  

బ్రదర్ ప్రదీప్ కుమార్ గారి వాక్యప్రసంగం.

క్రైస్తవులుగా భావిస్తూ జీవిస్తున్నాము, కానీ దేవుని వారసులుగా మాత్రం జీవించలేకపోతున్నాము. నిజమైన దేవుని బిడ్డలుగా, దేవుని పరలోక రాజ్యపు వారసులుగా ఎంతవరకు మనం మనగలుగుతున్నాము, ఇతరులకు ఎంతవరకు ఆదర్శంగా బ్రతకగలుగుతున్నాము. క్రైస్తవ్యం అంటే ఓ మతమని కాక లోకానికి మార్గాన్ని చూపే చుక్కాని అని మనం ప్రపంచానికి చాటగలగాలి. బ్రదర్ ప్రదీప్ కుమార్ ప్రసంగించిన ఈ అ అధ్బుతమైన వీడియో ప్రతిఒక్కరూ తప్పక చూడాలి, పదిమందికి క్రైస్తవ్యంలోని గొప్పదనాన్ని చాటుతూ ప్రేమని పంచగలగాలి.లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...


Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

Friday, March 10, 2017

యేసు చెప్పిన జీవితాన్ని మార్చే పాతిక ప్రవచనాలు

యేసు చెప్పిన జీవితాన్ని మార్చే పాతిక ప్రవచనాలునిరంతరం కుటుంబ సమస్యలతో, దైనందిన కార్యక్రమాలతో మనం బిజీ అయ్యి మనకు జీవితాన్ని ఇచ్చి, తన కుమారులనుగా కుమార్తెలనుగా చేసికొని నిత్యజీవాన్ని ప్రసాదించే తండ్రి గురించి రవ్వంత సమయాన్ని కూడా కేటాయించలేనంత బిజీ ఐపోతున్నాం. నిత్యం మనకొరకు కునుకక కాచిఉండే ఆ పరమతండ్రి మనగురించి కొంచెం ఏమరిస్తే,,, ఆలోచించుదాం. మన జీవితాల్లో వెలుగులు నింపడానికి, రక్షణను అందించడానికీ యేసయ్య నిత్యం పరితపిస్తూనే ఉన్నాడు. ఆయన మందలోని ఏ ఒక్క గొర్రెపిల్లను కూడా ఆయన విడువడు, ఎడబాయడు. ఆ దేవాదిదేవుడు మనకొరకు తన ప్రాణాన్నే వెచ్చించాడు, శిలువ మరణం పొంది శాశ్వత కృపను ప్రసాదించాడు. నిత్యం తన బిడ్డలకొరకు ఆలోచించే ఆ కరుణామూర్తి మనకొరకు మన జీవితాలకొరకు.. వెలుగు దివిటీలుగూ దారిచూపే ఎన్నో అధ్బుతమైన ప్రవచనాలను బోధించాడు. వాటిలో కొన్నింటిని ఎక్కడ మీకు అందిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక like చేసి inboxలో మీ commentను post చేసి చానల్ ను మి బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయగలరు. praise the Lord, Amen,


లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం
కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని
ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...
Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more. 

Monday, March 6, 2017

దేవుని ఏడు పండుగలు | 3rd Part | Bro Pradeep Kumar Messages | Jesus Mirac...

❄❄❄ దేవుని ఏడు పండుగలు (మూడవ భాగం) ❄❄❄

పరిశుద్ధ గ్రంధంలోని పాత నిబంధనలో దేవునిచే ఏర్పరచబడైన అతిముఖ్యమైన ఏడు పండుగల గురించి బ్రదర్.ప్రదీప్ కుమార్ గారు అధ్భుతంగా ఈ మెస్సేజ్ లో పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి చక్కగా అందరికీ అర్ధమయ్యేలా వివరించాడు. మానవులు ఏర్పర్చుకొనిన పండుగలు మనం చేసుకుంటున్నాము, కానీ దేవునిచే.. దేవునిద్వారా దేవుని జనాంగముచే పాతనిబంధనా కాలంలో కట్టడ చేయబడిన ఆ పండుగలు.. వాటి విశిష్టతలు ఈ వీడియో మెస్సేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకూ share చేసి సువార్తని పదిమందికి చాటండి.  మరచిపోకుండా మా చానెల్ ని subscribe చేసి, చేయించి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించగలరు.  అమేన్.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...


Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

Friday, March 3, 2017

శిలువలో ఏడు మాటలు | Christ Seven Words on Calvary | Telugu | 2016 | HOPE...

క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు


క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలను మనం లోతుగా పరిశీలిస్తే అందులో 1 మన ఎడల క్షమాపణ, 2 మన పాపముల యెడల విమోచన, 3 మన ఎడల తనకుగల భాద్యతలు, 4 మానవమాత్రునిలా ఆ దేవకుమారుడు నలగగొట్టబడి.. 5 వేదనను అనుభవిస్తూ చేసిన ఆక్రందన... 6 తననుతాను అర్పించుకున్న నివేదన.. 7 తండ్రికి ఆత్మను సమర్పించుకుంటూ చేసిన సమర్పణ... ఇలా ఎంతో అర్ధం అందులో దాగిఉన్నాయి. ఇవి ప్రతిఒక్కరు తెలుసుకోవలసినవి.లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం
కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని
ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...


Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

Thursday, March 2, 2017

పరిశుద్ధ స్థలంలో నుండి తండ్రి నీకు సహాయం చేయును గాక! కీర్తనలు 20వ అధ్యాయ...

పరిశుద్ధ స్థలంలో నుండి తండ్రి నీకు సహాయం చేయునుగాక!

Exams Special... 2017

May the Lord answer you in the day of trouble; 

May the name of the God of Jacob defend you;

May He send you help from the sanctuary..

And strengthen you out of Zion.. amen

Psalm chapter 20
లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...


Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more.