July 27, 2017

యేసులో నీ స్థితి ఏమిటి - యెషయా ప్రవక్త హెచ్చరిక | Bro Ravi Kumar, Ongole...

❄ యేసులో నీ స్థితి ఏమిటి - యెషయా ప్రవక్త హెచ్చరిక ❄

Rev. Guduri Ravi Kumar Messages, Ongole. 

బ్రదర్ గూడూరి రవికుమార్ ఒంగోలు పట్టణంలో మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘమును నడిపిస్తూ దేశంలోని పలు నగరాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ యేసయ్య మహాకృపద్వారా ని ఆత్మల సంరక్షణ విషయంలో తనవంతు భాధ్యతను నిర్వహిస్తున్నాడు. బాప్టిస్ట్ హోం పేరిట అనాధ బాలల శరణాలయాన్ని నిడిపిస్తున్నాడు. వీరికొరకు మన అనుదిన ప్రార్ధనలో ప్రభువుని వేడుకుందాం. అమేన్.

ఈ వీడియో ద్వారా బ్రదర్ గూడూరి రవికుమార్ యెషయా ప్రవక్త ఆనాడు రాబోవు భయంకరమైన దినాలను గ్రహించి దేవుని బిడ్డలు ఏ విధమైన శ్రమలు అనుభవించబోతున్నారు, జనులకు రక్షణ కొరవడే దినాలగురించి తన ప్రసంగంలో చక్కగా వివరించారు. ప్రతిఒక్కరూ తప్పక చూడవలసిన వీడియో ఇది.



ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 
దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.






No comments:

Post a Comment

If you have any doubts, please let me know