June 06, 2017

దేవుడు నీకు దూరంగా ఎందుకున్నాడు? | Bro David Prabakar Messages | HOPE Ni...

❄❄❄ దేవుడు నీకు దూరంగా ఎందుకున్నాడు? ❄❄❄
Bro. David Karunakar Messages, Tirupati.

దేవుడు మనకు దూరంగా ఉన్నాడా ?
ఎందుకు మనం యేసయ్యకు దూరంగా ఉంటున్నాము ??
మనం మన తండ్రిని ఎందుకు చేరుకోలేకపోతున్నాము ???
లోకపు మాయలో పడిపోతు ఎందుకు జీవిస్తున్నాము !
ఈ ప్రశ్నలన్నిటికీ బ్రదర్ కరుణాకర్ అధ్బుతమైన వాక్య విశ్లేషణ. 

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్. 

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. 



లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

No comments:

Post a Comment

If you have any doubts, please let me know