Showing posts with label ambedkar. Show all posts
Showing posts with label ambedkar. Show all posts

August 13, 2017

స్వాతంత్రం ఎవరికి !? | Swatantram Yevariki | August 1947 | తెలుగు | 2016...

❄❄❄ స్వాతంత్రం ఎవరికి !? ❄❄❄
❄ Freedom for Whom !? ❄

ఆనాడు ఎన్నో శ్రమలకోర్చి, ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడి తెచ్చుకున్న స్వాతంత్య్రం కేవలం కొన్ని వర్గాలవారు మాత్రమే ఆ ఫలాలను అనుభవిస్తున్నారు, మిగిలిన ప్రజల జీవితాల్లో ఏలాంటి మార్పు రాలేదు, రాజకీయ నాయకులు, పెత్తందార్లు, పెట్టుబడిదార్లు, భూస్వాముల చేతిల్లోకి నేటి భారతదేశ భవిష్యత్తు వెళ్ళిపోయింది, సామాన్యుడికి రవ్వంత చోటులేదు, తినేందుకు తిండిలేదు. మనం యేటా స్వాతంత్ర్యం వచ్చిందని పండుగలు చేసుకుంటూనే ఉంటాము, కానీ ఆ వచ్చిన స్వాతంత్ర్యం ఎవరికి? మనకు స్వాతంత్రం వచ్చి చాలా కాలం అయ్యింది. కేవలం స్వాతంత్రం అనేది తెల్ల దొరలనుండి నల్లదొరలకు బదిలీ అయ్యిందే కానీ సామాన్యుడి పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదు, మార్పును ఈ నల్లదొరలు స్వాగతించరు. వారికి బానిసలు కావాలి, రెండవ తరగతి పౌరులు కావాలి. అప్పుడే వారి దొరతనానికి హంగు ఆర్భాటం. మనిషికీ మనిషికీ మద్య అంతరాలు పెరుగుతున్నాయే కానీ మన పెద్దలు ఆశించిన సమసమాజం ఎండమావే అయ్యింది. రాజకీయ నాయకులు వారి స్వార్ధ రాజకీయానికే పరిమితం అయ్యారు కానీ ప్రజాభివృద్ధి అనేది వారికి అసలు పట్టదు. తాత్కాలిక తాయిలాలతో అధికారాన్ని ఆశ్రయించి ఫలాలను బలిసిన దొరలకు ఎగదోస్తూ సామాన్యుడిని వీధిపాలు చేస్తున్నారు. జెండాలు మారుతున్నాయేకాని రాజకీయ నాయకుల ఆలోచనలలో ఏమాత్రం తేడాలేదు. ఈ స్వాతంత్రం ఎవరికి కావాలి ? ఎవరు ఆశించారు ? ఎవరు కోరుకున్నారు ? సామాన్యుడి చేతిలో ఆయుధం ఓటు, దానిని సరియైన పంథాలో గురిచూసి వదిలిన నాడే నిజమైన నాయకులు జనాల్లోంచి పుట్టుకొస్తారు, ప్రజలకు అండదండగా ఉంటారు, అప్పుడే నిజమైన స్వాతంత్రం.



ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You,

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

January 26, 2017

స్వాతంత్ర్యం ఎవరికి!? | స్వాతంత్ర్య దినోత్సవం | తెలుగు | 2016 | HOPE Nir...

FREEDOM for WHOM

We fight for that
We give our lives to that
We achieve that
Got FREEDOM
But whom
Are we really enjoying that freedom?
Watch... and deside.....



హోప్ నిరీక్షణ టీవీ చానెల్ ను subscribe చేసి మీ మిత్రులకు share చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి అందించి దేవుని కృపకు పాత్రులు కాగలరు. మరచిపోకుండా like చేసి comment పెట్టగలరు. praise the Lord, Amen.

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more.