Showing posts with label mothers' day special. Show all posts
Showing posts with label mothers' day special. Show all posts

March 07, 2018

Mothers' Day Special - a tribute to all mothers | Telugu | 2017 | HOPE N...

❄❄❄ MOTHERS' DAY SPECIAL ❄❄❄

❄❄❄ అమ్మ... మాతృ దినోత్సవ ప్రత్యేకం ❄❄❄
ఈ వీడియోను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చెయ్యగలరు..
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You,

May 11, 2017

Mothers' Day Special - a tribute to all mothers | Telugu | 2017 | HOPE N...

❄❄❄ MOTHERS' DAY SPECIAL ❄❄❄ 

❄❄❄ అమ్మ... మాతృ దినోత్సవ ప్రత్యేకం ❄❄❄ 

అమ్మ అనే పదానికీ ఏ ప్రత్యామ్నాయం లేదు...
అమ్మ ప్రేమకు మరేది సాటికీ రాదు...
సృష్టిని పాలించే ఆ దేవాదిదేవుడు కూడా తన ప్రేమను అమ్మ ప్రేమతో పోల్చుకున్నాడూ అంటే ఆ తల్లి మన యెడల చూపే ప్రేమను ఏ విధంగా నిర్వచించగలం...
పరిధులు లేని గొప్ప ప్రేమ ఆ మాతృమూర్తిది.
అంతటి మహోన్నతమైన అమ్మను, అమ్మ ప్రేమను మరోమారు జ్ఞాపకం చేసుకుంటూ...
అమ్మ పాదాలను ముద్దాడుతూ....
అమ్మకు ఈ వీడియో అంకితం....

ఈ వీడియోను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చెయ్యగలరు..

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You,

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Saturday - Part1
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Sunday - Part 2

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3

యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.