Showing posts with label praise. Show all posts
Showing posts with label praise. Show all posts

January 30, 2017

Melchizedek - priest of God Most High | Bro Pradeep Kumar Msg | Jesus Mi...

Melchizedek - Priest of God Most High

Bro.Pradeep Kumar Messages, Jesus Miracles Ministries 
Jesus Miracles Church, is one of the Largest Church in Vijayawada, Andhra Pradesh. Bro.Pradeep Kumar, young preacher, anointed by God and serving to God powerfully. He was well known to all over Indian Telugu Christian Community through his Television Gospel Work. Christ was blessed his family and all his family members were involved in God's work and spreading gospel entire Andhra Pradesh and Telangana States. He is regularly conducting crusades and public gospel meetings to share the gospel with gentiles and non Christian communities also.



Share and Spread the Gospel and be blessed, Amen

హోప్ నిరీక్షణ టీవీ చానెల్ ను subscribe చేసి మీ మిత్రులకు share చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి అందించి దేవుని కృపకు పాత్రులు కాగలరు. మరచిపోకుండా like చేసి comment పెట్టగలరు. praise the Lord, Amen.

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
Jesus - The Great High Priest Telugu video

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel to watch more. 

January 02, 2017

మన నిజమైన పిలుపు | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Miracles Ministrie...

మన నిజమైన పిలుపు

బ్రదర్ ప్రదీప్ కుమార్ గారి అధ్భుతమైన దేవుని వాక్య ప్రసంగం, దేవుని యొక్క తలంపులను, ఆశీర్వాదాలను, ప్రణాళికలు మనకు అర్ధం కానేకావు, మనకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఎవ్వాలో ఆ దేవాదిదేవునికి తెలుసు. మనం కోరుకున్నదానిని పొందుకోలేకపోతున్నామనే చింతలో జీవించవద్దు, మనల్ని, మన ఆలోచనలను, మన భవిష్యత్తుని యేసయ్య చేతులకు అప్పగించినా.. రెట్టిపు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. సణగడం వలన ఉపయోగం ఏముంటుంది? నమ్మిక కలిగి జీవించాలి, దేవుడు ఇచ్చే ఫలాలను ఆనందంగా అందుకోవాలి.







ఈ వీడియో మీకు నచ్చితే తప్పక మీ మిత్రులకు, బంధువులకు share చేయండి, వారిని కూడా మన channel subscribe చేసేలా ప్రోత్సహించండి. ధన్యవాదాలు.


December 12, 2016

క్రీస్తు జననం - రెండింతల ఆశీర్వాదం | Christmas Message | Bro.Pradeep Kum...

క్రీస్తు జననం రెండింతల ఆశీర్వాదం

ర్వలోకానికీ రక్షకుడిగా జన్మించిన యేసయ్య రాజులకు రాజై ఉండికూడా చాలా సామాన్యునిలా ఓ చిన్న గ్రామమైన బెత్లెహేములో, పశువుల పాకలో జన్మించాడు. ఆయన జననం సమస్త మానవాళికీ ఆనందాన్ని పంచగా.. వేధనా భరితమైన ఆ తండ్రి మరణం మనకు పరిపూర్ణమైన రక్షణను అనుగ్రహించింది, తద్వారా మనం మన పాపములనుండి విముక్తులం కావడమే కాక నూరంతల ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నాము.

జీసస్ మిరకిల్స్ సంఘాన్ని విజయవాడలో, గుడివాడలో అధ్భుతంగా నడిపిస్తూ అనేక ఆత్మలను దేవుని చెంతకు నడిపిస్తూ విశాఖపట్నములో కూడా మరియొక సంఘాన్ని నెలకొల్పి అక్కడకూడా దేవుని సేవను కొనసాగించాలనే ప్రయత్నంలో ఉన్నారు. మనమందరం ఆయన సంఘం కొరకు, ఆయన కొరకు మన ప్రార్ధనల్లో ఆ దేవుని వేడుకుందాం.







 బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు 2015 లో ఈ యొక్క మెస్సేజ్ చెప్పియున్నాడు, త్వరలో 2016 సంవత్సర క్రిస్మస్ మెస్సేజ్ ను కూడా అందించగలము. మా కొరకు ప్రార్ధన చేయగలరు. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel.



December 05, 2016

బైబిల్ చరిత్ర | తెలుగు | Telug Christian Messages | 2016 | HOPE Nireeksh...

బైబిల్ చరిత్ర

నిషికి దేవునికి మద్య వారధిగా నిలిచిన బైబిల్ లేదా పరిశుద్ధ గ్రంధము చాలా పవిత్రమైనది. ఎంతోమంది చెసిన కృషి ఫలితం కారణంగానే ఈ రోజు బైబిల్ గ్రంధం మనకు లభ్యం అవుతున్నది. అంతటి అమూల్యమైన పవిత్రమైన గ్రంధము యందు మనం యేమరు పాటు కలిగి ఉంటున్నము. రేపు మనం పొందబోయే తీర్పు మనం ఈ రోజు అనుభవిస్తున్న.. ఆచరిస్తున్న జీవితంపై అధారపడి ఉండబోతుంది అనే విషయం మన అందరికీ తెలుసు, అయినా సాతాను శోధన, అలసత్వం, నిర్లక్ష్యాల కారణంగా రేపు ఆ దేవుని రాజ్యాన్ని పొందలేమేమో ఆలోచించండి. ఇప్పటికీ మించిపోయింది లేదు, త్వరపడి ఆ ప్రభువు వైపు మన అడుగులు వడివడిగా పడేలా, ఆ కరుణామయుని చేతిని అందుకునేలా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఆమేన్.







Subscribe HOPE Nireekshana TV YouTube Channel

December 01, 2016

లోకములోనుండి దేవునికృప లోనికి | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Mira...

లోకములోనుండి దేవుని కృపలోనికి



దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నా... మనిషి మాత్రం తనలోని లోపాలను పాపాలనూ.. శాపాలను ప్రేమిస్తూ దేవునికి ఇంకా దూరంగానే జీవిస్తున్నాడు. శాపాలను తన వంటిమీది బట్టల్లాగా.. ఎముకల్లోని నూనెలాగా ఏర్పాటుచేసుకుని ఆ కష్టాలు, నష్టాలు, శోధనలు, వేధన్నల్లోనే జీవిస్తూ తనను తాను కోల్పోతూ జీవిస్తున్నాడు. నమ్మి తనలోని పాపాలను విడిచి దేవుని చెంతకు చేరితే ఆ శాపాల్లోనుండే మనకు ఆశీర్వాదాలు దొరుకుతాయని గ్రహించలేకపోతున్నాము. సమస్త లోకపాపములను మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల మనచెంతనే, మనలోనే ఉందని మర్చిపోతున్నాము. త్వరపడండి, దేవుని ప్రేమను, కృపను, మహిమను పొందగోరితే ఈ రోజే ఆయన చెంతకు త్వరపడి రండి. అధ్భుతమైన దేవుని వర్తమానం బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు చక్కగా వివరించారు,







 ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు బంధువులకు SHARE చేయండి. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel, thank You Amen.





November 28, 2016

తళుకు తళుకున మెరిసెను నక్షత్రం | తెలుగు | New Christian Song | 2016 | HO...

Latest Telugu Christian Song
ళుకు తళుకున మెరిసెను నక్షత్రం అను ఈ పాట 'హ్యాపీ క్రిస్మస్ అను నూతన అల్బం లోనిది. బ్రదర్ స్యాంసన్ మరియు బ్రదర్ స్టాలిన్ గార్లు Suryapet జిల్లాలోని మామిళ్ళగూడెం నందు JCGM Jesus Christ Glory Temple ప్రార్ధనా మందిరాన్ని దేవునికృపచే అధ్భుతకరంగా నడిపిస్తూ దేవుడు వారికి ఇచ్చిన తలంపులను బట్టి దేవుని గీతాలును స్వయంగా రాస్తూ వర్ధమాన సంగీత దర్శకులు మరియూ గాయనీ గాయకుల ద్వారా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దేవుని మహిమార్ధమై రూపొందిస్తున్నారు. వారు విడుదల చేసిన ఆల్బంలు అన్నీ కూడా సంగీత సాహిత్య విలువలు కలిగి వాక్యానుసారం రూపొందించబడినవి,


మన చానెల్ లో వీరి పాటలు ఇప్పటికే కొన్ని చేర్చియున్నాము, దేవుని చిత్తాన్ని బట్టి మరికొన్ని పాటలు మీకొరకు త్వరలో చేరుస్తాము. సాంసన్ మరియు స్టాలిన్ గార్ల గురించి, వారి పరిచర్యను గురించి మీ అనుదిన ప్రార్ధనల్లో ప్రార్ధించండి. మా కొరకు కూడా ప్రార్ధించగలరు. వీరి పాటల CD లు కావలసినవారు mobile no. 95055 80269 ను సంప్రదించగలరు.
Subscribe HOPE Nireekshana TV YouTube Channel