Showing posts with label ravi kumar. Show all posts
Showing posts with label ravi kumar. Show all posts

August 31, 2017

దావీదువలే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే !? | G Ravi Kumar Latest Me...

❄ దావీదువలే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే !? ❄

Rev Guduri Ravi Kumar Messages, Ongole.

దావీదు.. మన దేవునికి గొప్ప భక్తుడు.. గొప్ప విశ్వాసి,
దేవుని ద్వారా ఎంతో ఆశీర్వదించబడి మనకు ఆదర్శం అయ్యాడు..
మనం కూడా దావీదు వలే దీవించబడితే... ఆశీర్వదించబడితే...
అంతకన్నా మన జీవితాలకు కావలసినది ఏముంటుంది..
ఐతే ఇక్కడ సమస్య ఏమిటంటే .. మనం దావీదు వలే జీవిస్తున్నామా...
దావీదు లోకపుమాయలో కొన్నిసార్లు పడిపోయినా.. తిరిగి తన తప్పు తెలుసుకుని దెవుని ఆశ్రయించాడు..
ఫలించాడు.. ఘనతను పొందుకున్నాడు..
మరి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామో మనకు మనమే ప్రశ్నించుకోవాలి..
మనం మన లోపాలను సరిదిద్దుకోగలగాలి.. ఆయన రాజ్యంలో తన మన తారతమ్యం లేదు.
మన తండ్రికి మనమంతా ప్రియమైనా వారమే.. ఆయన రాజ్యానికి కాబోయే వారసులమే..
మనం కూడా నిరంతరం దేవుని వాక్యానుసారం జీవిస్తూ.. ప్రార్ధనలో మన అవసరతలను తండ్రికి విన్నవిస్తూ.. వాటిని పొందుకుంటూ
యేసయ్య రాకడకొరకు ఎదురుచూస్తూ జీవించగలిగితే
అది మనకు ఎంతో ఆశిర్వాదకరం..
బ్రదర్ గూడూరి రవికుమార్ గారి అద్భుతమైన వాక్య ప్రసంగం మిమ్మల్ని ఆదరిస్తుందని ఆశిస్తాము.


ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.