ఈ ఆరు కారణాలు చాలు, నీవు దేవునిపై నమ్మిక ఉంచుటకు
ఈ హడావుడి జీవిత ప్రయాణంలో ఒకరినొకరు పలుకరించుకునే తీరిక ఓపిక లేని కాలంలో మనం జీవిస్తున్నాము. సమస్య వచ్చినప్పుడు ఒంటరిమై పోయి వేధనకరమైన స్థితిలో రవ్వంత తోడుకొరకు, మాటలు ఆలకించే వారికొరకు ఎదురుచూస్తున్నాము. ఎవరు నిన్ను చేయి విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను కన్న తల్లి ఐనా నిన్ను మరిచిపోతుందేమో కాని నేను నిన్ను మరువను అని ఎంతో ప్రేమగా ఆ తండ్రి మనతో పరిశుద్ధగ్రంధంలో చెప్పాడు కదా. అందుకే మనం మనమున్న స్థితి ఏదైనా కావచ్చు, భయపడాల్సిన పని లేదు, భీతిల్లవలసిన అవసరం అంతకన్నాలేదు. ఈ ఆరు వాక్యాలు మీకు ఎంతో ధైర్య్యాన్ని అందిస్తాయని, ఆదరిస్తాయని ఆశిస్తున్నాము.ఈ వీడియో మీకు నచ్చినట్లైతే like చేసి మీ comment ని post చేసి తప్పకుండా మీ మిత్రులకు ఈ వీడియోని share చెయ్యగలరు. అందరికీ మన ప్రియ ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామంలో వందనాలు తెలుపుకుంటున్నాము.. ఆమేన్.