Showing posts with label i for god. Show all posts
Showing posts with label i for god. Show all posts

June 02, 2018

WHO IS REAL CHRISTIAN - నిజ క్రైస్తవులు? - telugu christian short messag...

నిజ క్రైస్తవులు?

WHO IS REAL CHRISTIAN

యేసయ్య మనకొరకు ఏ లోకాన మనుష్యకుమారునిగా జన్మించాడు, మన పాపాలనుండి విముక్తులను చేయడానికి కొరడా దెబ్బలకు కోమలమైన తన దేహాన్ని అప్పగించాడు. అందమైన మోముపై ఉమ్మి వేయించుకున్నాడు, చిత్రహింసలు తాను భరించి మనల్ని క్షమించమని తన తండ్రిని ప్రాదేయపడి తాను మనకొరకు శిలువ మరణం పొందాడు. మూడవరోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు, 40 రోజూల తరువాత పునరుత్థానుడవుతూ సమస్త జనులకు సువార్తను అందించి రక్షణ మార్గం చూపమని శిష్యులకు బోదించి పంపంచాడు. అలా మొదలైన సువార్త నేడు ప్రపంచమంతటా ప్రకటింపబడుతూ సమస్త మానవాళికి రక్షణను అనుగ్రహిస్తున్నది, క్రైస్తవులుగా తీర్చిదిద్ది యేసు చూపిన మార్గంలో నడిపిస్తున్నది.

అసలు క్రైస్తవులు అంటే ఏమిటో.. క్రైస్తవునిగా ఎలా మారాలో.. క్రైస్తవుని గురించి బైబిల్ ఏమి బోదిస్తున్నదో చర్చించేందుకు ఏ వీడియో మీకు అందిస్తున్నాము. మనం కూడా మన లోటుపాట్లను సరిదిద్దుకుని నిజమైన క్రైస్తవులుగా.. ప్రియదేవుని తనయులుగా త్వరలో రానైయున్న యేసయ్య కొరకు ఎదురుచూస్తూ వేచివుండాలని.. మారిన మనద్వారా మరికొంత మంది దేవుని ఎరిగేలా చేసి రక్షణ మార్గం బోధించి క్రీస్తుని అనుసరిచేలా చేయాలనేదే మా హృదయాభిలాష. ఆమేన్.