Showing posts with label jcnm. Show all posts
Showing posts with label jcnm. Show all posts

June 02, 2018

WHO IS REAL CHRISTIAN - నిజ క్రైస్తవులు? - telugu christian short messag...

నిజ క్రైస్తవులు?

WHO IS REAL CHRISTIAN

యేసయ్య మనకొరకు ఏ లోకాన మనుష్యకుమారునిగా జన్మించాడు, మన పాపాలనుండి విముక్తులను చేయడానికి కొరడా దెబ్బలకు కోమలమైన తన దేహాన్ని అప్పగించాడు. అందమైన మోముపై ఉమ్మి వేయించుకున్నాడు, చిత్రహింసలు తాను భరించి మనల్ని క్షమించమని తన తండ్రిని ప్రాదేయపడి తాను మనకొరకు శిలువ మరణం పొందాడు. మూడవరోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు, 40 రోజూల తరువాత పునరుత్థానుడవుతూ సమస్త జనులకు సువార్తను అందించి రక్షణ మార్గం చూపమని శిష్యులకు బోదించి పంపంచాడు. అలా మొదలైన సువార్త నేడు ప్రపంచమంతటా ప్రకటింపబడుతూ సమస్త మానవాళికి రక్షణను అనుగ్రహిస్తున్నది, క్రైస్తవులుగా తీర్చిదిద్ది యేసు చూపిన మార్గంలో నడిపిస్తున్నది.

అసలు క్రైస్తవులు అంటే ఏమిటో.. క్రైస్తవునిగా ఎలా మారాలో.. క్రైస్తవుని గురించి బైబిల్ ఏమి బోదిస్తున్నదో చర్చించేందుకు ఏ వీడియో మీకు అందిస్తున్నాము. మనం కూడా మన లోటుపాట్లను సరిదిద్దుకుని నిజమైన క్రైస్తవులుగా.. ప్రియదేవుని తనయులుగా త్వరలో రానైయున్న యేసయ్య కొరకు ఎదురుచూస్తూ వేచివుండాలని.. మారిన మనద్వారా మరికొంత మంది దేవుని ఎరిగేలా చేసి రక్షణ మార్గం బోధించి క్రీస్తుని అనుసరిచేలా చేయాలనేదే మా హృదయాభిలాష. ఆమేన్.

April 20, 2017

అమూల్యమైన దేవుని సమయం | Bro Praveen Messages | Dominion Power Center | H...

❄❄❄ అమూల్యమైన దేవుని సమయం ❄❄❄

బ్రదర్ ప్రవీణ్ గారి అద్భుత ప్రసంగం 

దైవిక అభిషేకంతో ఆశీర్వదించబడి దేవునిచే బహుగా వాడబడుచున్న బ్రదర్ ప్రవీణ్, డొమీనియన్ పవర్ సెంటర్ వారి సువార్త ప్రసంగాలు అన్యులను సైతం ఆకట్టుకుంటూ ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించబడటం ఎంతో ఆశీర్వాదకరం. వారి ప్రసంగాలు వినడం ద్వారా ఆత్మీయ మేలులు పొందినవారు మాకు ఫోన్ల ద్వారా మాతో మాట్లడటం చాలా సంతోషదాయకం. మీరు ఇంకా బలమైన నడిపింపు పొందాలని.. దేవునిలో ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలని ఆ దేవుని ప్రార్దిస్తున్నాము.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. 



లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos...

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3



యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.


February 22, 2017

అత్యున్నతమైన దేవునివాక్కు | Devil can't stop ur Success | Bro. Praveen m...

దైవిక అభిషేకంతో ఆశీర్వదించబడి దేవునిచే బహుగా వాడబడుచున్న బ్రదర్ ప్రవీణ్, డొమీనియన్ పవర్ సెంటర్ వారి సువార్త ప్రసంగాలు అన్యులను సైతం ఆకట్టుకుంటూ ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించబడటం ఎంతో ఆశీర్వాదకరం. వారి ప్రసంగాలు వినడం ద్వారా ఆత్మీయ మేలులు పొందినవారు మాకు ఫోన్ల ద్వారా మాతో మాట్లడటం చాలా సంతోషదాయకం. మీరు ఇంకా బలమైన నడిపింపు పొందాలని.. దేవునిలో ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలని ఆ దేవుని ప్రార్దిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకూ బంధువులకు share చేయగలరు. అమేన్.





లోక రక్షకుడు
మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ
కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
 
Our New Videos...

Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube
Channel to watch more.