Showing posts with label songs. Show all posts
Showing posts with label songs. Show all posts

July 01, 2018

క్రీస్తు పునరుత్థానానికి వారంతా సాక్షులయ్యారు! మరి నీవు సాక్షిగా ఉన్నావ...

క్రీస్తు పునరుత్థానానికి వారంతా సాక్షులయ్యారు!
మరి నీవు సాక్షిగా ఉన్నావా?

Rev Guduri Ravikumar Messages, Martin Memorial Baptist Church, Ongole.
బ్రదర్ గూడూరి రవికుమార్ ఒంగోలు పట్టణంలో మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘమును నడిపిస్తూ దేశంలోని పలు నగరాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ యేసయ్య మహాకృపద్వారా ని ఆత్మల సంరక్షణ విషయంలో తనవంతు భాధ్యతను
నిర్వహిస్తున్నాడు. బాప్టిస్ట్ హోం పేరిట అనాధ బాలల శరణాలయాన్ని నిడిపిస్తున్నాడు. వీరికొరకు మన అనుదిన ప్రార్ధనలో ప్రభువుని వేడుకుందాం. అమేన్.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

October 31, 2017

Amazing Prayer for Healing in Jesus Name | Telugu | HOPE Nireekshana TV

❄❄❄ శక్తివంతమైన స్వస్థత ప్రార్ధన ❄❄❄

Amazing Prayer for Healing in Jesus Name | Telugu 

Surely He has borne our griefs and carried our sorrows, yet we esteemed Him Stricken Smitten by God, and afflicted. But He was wounded for our transgressions, He was bruised for our iniquities, The chastisement for our peace was upon Him. and by His stripes we are healed. Isaiah 53:4-5

శక్తివంతమైన స్వస్థత ప్రార్ధన

నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడినవానిగాను, దేవునివలన బాధింపబడినవానిగాను, శ్రమనొందినవానిగాను, మనమతని ఎంచితిమి. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమానార్ధమైన శిక్ష అతనిమిద పడెను, అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంధము 53:4-5

Healing Scriptures to pray and Declare and Amazing Healing in Jesus Name and Powerful words for Healing, Say this miracle Prayer daily and it will change your life and situation surely, Healing with scriptures and soaking, Anointed prayer for healing in the name of Jesus, Amen

Praise the Lord.

Thank You.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

September 18, 2017

స్తుతి స్తోత్ర మహిమ నీకే నా యేసయ్య ! Latest Telugu Christian Songs 2017 ...

❄❄❄ స్తుతి స్తోత్ర మహిమ నీకే నా యేసయ్య ! ❄❄❄

ఆల్బం: యేసయ్య నీవే నా ప్రాణం,
గానం: యస్ పి బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కరుణాకర్
రచన & స్వరకల్పన:  విజయ్ కుమార్ కొండవీటి 

బ్రదర్ విజయ్ కుమార్ కొండవీటి గారు దేవునిచే ప్రేరేపించబడి అద్భుతమైన ఎన్నో క్రైస్తవ గీతాలను రచించి స్వరపరచి  సంగీత విద్వాంసుల సారధ్యంలో ఎన్నో గొప్ప ఆల్బంలను క్రైస్తవ ప్రపంచానికి అందించారు. వాటిలో ఒకటైన యేసయ్య నీవే నా ప్రాణం ఆల్బం లో యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన స్తుతి స్తోత్ర మహిమ నీకే నా యేసయ్య అనే పాటను మహాదేవుని గొప్ప కృపను బట్టి మీకు అందిస్తున్నాము. ఈ ఆరాధనా గీతం మీకు నచ్చినట్లైతే మీ బందువులకు, మిత్రులకు తప్పకుండా share చెయ్యండి. మీ కామెంట్ ను క్రింది బాక్స్ లో type చెయ్యండి. దైవజనుల గొప్ప వాక్యసందేశాలతో, పాటలతో, ప్రత్యేక వీడియోలతో మరలా కలుస్తాము. తప్పక చానెల్ ను subscribe చెయ్యగలరు. మా కొరకు ప్రార్ధించండి. ఆమేన్.

పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

August 28, 2017

ఈ ఆరు కారణాలు చాలు, నీవు దేవునిపై నమ్మిక ఉంచుటకు | Telugu Christian Mess...

ఈ '6 కారణాలు చాలు - నీవు దేవునిపై నమ్మిక ఉంచుటకు!

ఈ హడావుడి జీవిత ప్రయాణంలో ఒకరినొకరు పలుకరించుకునే తీరిక ఓపిక లేని కాలంలో మనం జీవిస్తున్నాము. సమస్య వచ్చినప్పుడు ఒంటరిమై పోయి వేధనకరమైన స్థితిలో రవ్వంత తోడుకొరకు, మాటలు ఆలకించే వారికొరకు ఎదురుచూస్తున్నాము. ఎవరు నిన్ను చేయి విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను కన్న తల్లి ఐనా నిన్ను మరిచిపోతుందేమో కాని నేను నిన్ను మరువను అని ఎంతో ప్రేమగా ఆ తండ్రి మనతో పరిశుద్ధగ్రంధంలో చెప్పాడు కదా. అందుకే మనం మనమున్న స్థితి ఏదైనా కావచ్చు, భయపడాల్సిన పని లేదు, భీతిల్లవలసిన అవసరం అంతకన్నాలేదు. ఈ ఆరు వాక్యాలు మీకు ఎంతో ధైర్య్యాన్ని అందిస్తాయని, ఆదరిస్తాయని ఆశిస్తున్నాము.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

August 10, 2017

శిలువ ఏడుమాటల్లో... నీ తండ్రి ప్రేమను ఊహించగలవా? | Bro Ravi Kumar, Ongo...

❄ సిలువ ఏడుమాటల్లో నీ తండ్రి ప్రేమను ఊహించగలవా? ❄ 

Bro Guduri Ravi Kumar wonderful message, 

Martin Memorial Baptist Church, Ongole.

మన తండ్రి అయిన యేసయ్య శిలువలో తాను మరణిస్తూ ఏడుమాటలను పలికాడు. ఆ ఏడుమాటల్లో ఎంతటి అర్ధమున్నదో.. మరెంతటి పరమార్ధమున్నదో ఎన్ని సార్లు విన్నా కొత్తగానే ఉంటుంది, అశ్చర్యకరంగానే ఉంటుంది. ఎందుకంటే గొల్గొత కొండమీద పలికిన ఆ ఏడుమాటల్లో తండ్రికి మనపట్ల ఉన్న బాధ్యత, ప్రేమ చెప్పకనే అర్ధం అవుతుంది. ఆ ఏడుమాటల్లో గల వైవిధ్యాన్ని మరోకోణంలో చక్కగా వివరించాడు బ్రదర్ రవికుమార్. ప్రతిఒక్కరు తప్పక చూసి దేవుని ఆత్మీయ మేలులను పొందుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ మిత్రులకు share చెయ్యగలరు. వందనాలు.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

June 23, 2017

Deva ni alayam - Telugu Christian Song | renewed version - 2017 | HOPE N...

దేవా నీ ఆలయం... latest christian song

దేవుని మహిమ పరిచే అధ్భుతమైన పాటలను రచిస్తూ స్వరపరుస్తూ యవ్వనస్థులై దేవుని కాడి మోస్తూ సూర్యాపేట జిల్లాలో వాక్యపరిచర్య చేస్తున్న బ్రదర్ సాంసన్ మరియూ బ్రదర్ స్టాలిన్ లు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి బ్రదర్ #JK Christopher సంగీత సారధ్యంలో అందించిన మరో గొప్ప ఆడియో సీడీ "నీవే నా ఆశ్రయం"

అందులోని దేవా నీ ఆలయం పాటను JK Christopher సారధ్యంలో గాయని మాళవిక మధురంగా ఆలపించిన గీతం ఇది. మా హోప్ నిరీక్షణ టీవీ ద్వారా సిస్టర్ కిరణ్మయీ అభినయంతో మీ ముందుకి తెస్తున్నాము. తప్పక ఆదరించగలరు.

మా HOPE Nireekshana YouTube Channel ని తప్పక subscribe చెయ్యగలరు. ఈ పాట మీకు నచ్చితే మీ మిత్రులకు share చెయ్యగలరు.

దేవుని కృపలో మీకు వందనాలు.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 